[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- కాం
సమాధానం: అవం
- టాగూరు నవలలో నాస్తికుడు
సమాధానం: గోరా
- ప్రాజెక్టు స్థలం
సమాధానం: సోమశిల
- దిక్కు
సమాధానం: పడమర
- కుశ-నాటకం
సమాధానం: లవ
- భారత చక్రవర్తి
సమాధానం: యయాతి
- ముందు చూస్తే ఇది?
సమాధానం: బావి
- చదరంగంలో డ్రా
సమాధానం: సమం
- బిందువు ఫుల్ స్టాప్ కాదు
సమాధానం: కణం
- పాండవులు వాడిన చెట్టు
సమాధానం: జమ్మి
- నిద్రపుచ్చేది నల్లమందు కాదు
సమాధానం: జోల
- కొందరి కూతపదం
సమాధానం: మరి
- 21 నిలువు పని కావలిస్తే పడవలసిందే
సమాధానం: పడి
- రం కలిస్తే ఓగిరం
సమాధానం: ఆహా
- నీటిలో నిప్పు పుట్టించేది
సమాధానం: బడబ
- వస్తాదు
సమాధానం: గామా
- చల్లని వెన్నెల రేయి
సమాధానం: విభావరి
- రావణేశ్వరం
సమాధానం: లంకాపురి
- మీ కాహ్వానం
సమాధానం: రండి
- పావలా వంతు శరీరాంగం
సమాధానం: కాలు
నిలువు
- అల్లసాని వాడకం అంతా చీకటి
సమాధానం: అమవస
- గాలిని గానం చేస్తుంది
సమాధానం: వంశి
- అడ్డు-విభజిస్తుంది
సమాధానం: గోడ
- ఈ మధ్యనే విడుదలయింది
సమాధానం: రామబాణం
- కొలమానం
సమాధానం: సోల
- తప్పక పాడాలి
సమాధానం: లయ
- డాక్యుమెంటరీ నిపుణుడు
సమాధానం: పతి
- వాలడం 7 అడ్డులో
సమాధానం: రవి
- కాలమానం
సమాధానం: యామం
- ప్రాసించని ద్విపద
సమాధానం: మంజరి
- ఇటు కర్ర అటు రాయి
సమాధానం: కలప
- అతకార పురాణం చాలా బరువు
సమాధానం: మహాభారం
- మొదట ముందు పిదప వెనుక
సమాధానం: నీడ
- చూ. 21 అడ్డం
సమాధానం: డిగాపులు
- ఊర్పు
సమాధానం: ఆవి
- తెగిస్తారు కొందరు
సమాధానం: బరి
- తేల్చుకుంటారు కొందరు
సమాధానం: బలం
- పెట్ట – మగడు?
సమాధానం: మారి
- తెలుగు యతి
సమాధానం: వడి
- పడితే రొట్టె నేతిలో పడవచ్చు
సమాధానం: కాకా