రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

A Solemn Vedic Wedding

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
జనవరి 2021

Prefatory note

During the past five decades in the USA, I have had the pleasure of attending numerous wedding ceremonies of several faiths. In all the faiths, the wedding ceremony is considered as a solemn occasion. The vows taken by the bride and groom in the presence of the invited guests are considered sacred.

The Hindu marriage ceremonies are usually elaborate, mixed with fun and frolic, and the noise created by the undue importance given to the pompous exhibition of wealth, I felt, often subjugates the solemnity.

Last year, on September 8 of 2019, I was asked to perform a vedic Hindu wedding in Nashville, Tennessee. The bride is a white American young lady and the groom is a young Telugu Brahmin. Both were born in the USA and were brought up as Americans. Their parents and they themselves wanted a solemn Hindu wedding giving importance to the vedic rituals. The following is the script I prepared and used it to perform their wedding. The entire ceremony was performed in 25 minutes. (The presiding lady who later performed a non-denominational wedding just prior to the reception dinner liked the seven-step (saptapadi) ritual so much, she adopted it into her ceremony.)

I did not literally translate the Sanskrit verses, but trans-created the essence in English.


Vedic Wedding: Chapter 1

The following prayer should be recited by the bridegroom, standing with folded hands facing the invited guests.

If the groom cannot recite, the priest can recite and the groom says ‘mama’; meaning, me too! Also, through out the ceremony the priest can ask the groom to recite the English sentences while and after he recites the Sanskrit Slokas.

ప్రార్థన

తమీశ్వరాణాం పరమం మహేశ్వరం తం దేవతానాం పరమం చ దైవతమ్‌।
పతిం పతీనాం పరమం పరస్తాత్‌ విదామ దేవం భువనేశమీడ్యమ్‌॥

tamīśvarāṇāṁ paramaṁ maheśvaraṁ taṁ devatānāṁ paramaṁ ca daivataṁ.
patiṁ patīnāṁ paramaṁ parastāt vidāma devaṁ bhuvaneśamīḍyaṁ.

God of all gods, Supreme Master, Larger than the imperceptible unknown, owner of all Universes, Bless us today.

న తస్య కార్యం కరణం చ విద్యతే న తత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే।
పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబలక్రియా చ॥

na tasya kāryaṁ karaṇaṁ ca vidyate na tat-samaś cābhyathikaś ca dṛśyate.
parāsya śaktir vividhaiva śrūyate svābhāvikī jñāna-bala-kriyā ca.

God of all Gods, Beyond Form, Beyond Action, Without Equal, Without Better, His Multi-potent Shakti, Bless us today.

న తస్య కశ్చిత్‌ పతిరస్తిలోకే న చేశితా నైవ చ తస్య లిఙ్గమ్।
స కారణం కరణాధి పాధిపో న చాస్య కశ్చి జ్జనితా న చాధిపః॥

na tasya kaścit patirastiloke na ceśitā naiva ca tasya lingaṁ
sa kāraṇaṁ karaṇādhi pādhipo na cāsya kaści jjanitā na cādhipaḥ

God of all gods, Beyond all powers, Beyond recognition, Self-strong, Without sign, Birthless, Limitless, Bless us today.

ఏష దేవో విశ్వకర్మా మహాత్మా సదా జనానాం హృదయే సన్నివిష్టః।
హృదా మనీషా మనసాభికౢప్తోఽయ ఏతద్విదు రమృతాస్తే భవన్తి॥

eṣa devo viśvakarmā mahātmā sadā janānāṁ hṛdaye sanniviṣṭaḥ.
hṛdā manīṣā manasābhiklṛpto ya etadviduramṛtāste bhavamti.

God of all gods, The Supreme Creator, That Mahatma, Reflected in all beings, understood only by ultimate Knowledge, That who lives in the heart, the mind, and in thought, To know Him is to become immortal, May that Divinity, Bless us today.

Chapter 2

పురోహితుని ప్రార్థన. Invocation by the priest.

ఓమ్ తత్ సత్.
నమో బ్రహ్మణే నమః సవిత్రయే
నమో విష్ణవే నమ శ్శ్రియే నమః
శివాయ నమః ఉమాయై నమః
ఓమ్ ప్రజాపతయే నమః

ōṁ tat sat.
namō brahmaṇē namaḥ savitrayē namaḥ viṣṇavē namaḥ
śrīyē namaḥ śivāya namaḥ umāyē namaḥ ōm prajāpatayē namaḥ

AUM
The Truth That Is. The Creator, The Preserver, The Destroyer.
We reverentially Salute Brahma the Creator, and his Shakti Savitri;
We reverentially Salute Vishnu the Preserver, and his Shakti Sree;
We reverentially Salute Siva the Destroyer, and his Shakti Uma;
We reverentially Salute, the Supreme God, Prajapati, Lord of all creatures.

నమ శ్శంభవే చ మయోభవే చ నమశ్శఙ్కరాయ చ
మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ.

namaḥ śāmbhavāya ca mayobhavāya ca namaḥ śamkarāya ca
mayaskarāya ca namaḥ śivāya ca śivatarāya ca.

We salute goodness and prosperity. We salute fearlessness and well-being. We salute the pure and the purest.

అపవిత్రః పవిత్రో వా, సర్వావస్థాన్గతోపి వా।
యః స్మరేత్‌ పరమాత్మానం స బాహ్యాభ్యన్తరశ్శుచిః॥

apavitrah pavitro vā sarvāvasthāṁ gato api vā
yaḥ smaret paramātmānām sa bāhya abhyantara śuciḥ

Impure or pure, Whatever one’s nature, when one remembers the Ultimate Atman, inwardly and outwardly one becomes pure.

ఓమ్ భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌.

oṃ bhūr bhuvaḥ svaḥ tat savitur vareṇyaṁ
bhargo devasya dhīmahi dhiyo yo naḥ pracodayāt

Let us meditate on the radiance of Divinity; May that brilliance inspire and illuminate our minds.

Addressing the guests, the priest says

ఓమ్ క్రియమాణేస్మిన్ శుభవివాహ కర్మణి. oṃ kartayesmin śubhavivāha karmāṇi.

Bless this auspicious wedding ritual with these words.

ఓమ్ పుణ్యాహం భవన్తో బ్రువన్తు oṃ puṇyāham bhavanto bruvamtu
ఓమ్ ఋద్ధిం భవన్తో బ్రువన్తు oṃ ṛddham bhavanto bruvamtu
ఓమ్ స్వస్తి భవన్తో బ్రువన్తు oṃ svasti bhavanto bruvamtu

The priest asks the guests to respond after he recites:

ఓమ్ పుణ్యాహమస్తు oṃ puṇyāhamastu
ఓమ్ ఋద్ధిరస్తు oṃ ṛddhirastu
ఓమ్ స్వస్త్యస్తు oṃ svastyastu

The assembled guests respond:

ఓమ్ పుణ్యాహమస్తు, ఓమ్ ఋద్ధిరస్తు, ఓమ్ స్వస్త్యస్తు.

May all be holy. May all be successful. May all be well.

అయమారమ్భశ్శుభం భవతు. ayaṁ āraṃbhaḥ śubham bhavatu.

Bless this auspicious ceremony.

Chapter 3

కన్యాదానం: Bestowing the bride by the bride’s father.

The priest asks the father of the bride to recite after him.

కన్యాం కనకసమ్పన్నాం కనకాభరణ భూషితామ్।
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా॥

kanyām kanakasampannāṁ kanakābharaṇa bhūṣitāṁ
dāsyāmi viṣṇave tubhyaṁ brahmaloka jigīṣayā

This gold-adorned daughter of mine, is bestowed to you.

విశ్వమ్భర స్సర్వభూతా స్సాక్షిణ్య స్సర్వదేవతాః
ఇమాం కన్యాం ప్రదాస్యామి పితౄణాం తారణాయవై॥

viśvambharaḥ sarvabhūtāḥ kanyām imāṁ
pradāsyāmi pitṝṇām tāraṇāyavai

For the eternal benefit of our forefathers, God and the Five Elements as witness I bestow this girl to you.

కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలయా సుధీమతే।
ప్రయతోఽహమ్ ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే॥

kanyāṁ sālamkṛkṛtāṁ sādhvīṁ suśīlayā sudhīmate
prayatyohaṁ prayacchāmi dharma kāmārtha siddhaye

This well-adorned girl, is well-behaved and soft spoken. For the benefit of duty, love, and wealth.

Bestower says:

వృణీధ్వమ్. vṛṇīdhvam.

I bestow her to you.

Groom responds:

వృణీమహే. vṛṇīmahe.

I humbly accept.

(The above dialog is repeated three times.)

The priest asks the groom to recite after him:

స్వస్తి। దేవస్యత్వా సవితుః ప్రసవే।అశ్వినోర్బాహుభ్యామ్।
పూష్ణో హస్తాభ్యామ్ । ప్రతి గృహ్ణామి రాజాత్వా వరుణోనయతు దేవి దక్షిణే।
ప్రజాపతయే కన్యామ్। తేనామృతత్వమశ్యామ్‌ ।
వయోదాత్రే । మయో మహ్యమస్తు ప్రతిగృహీత్రే ।

aśvinorbāhubhyāṁ pūṣṇo hastābhyāṁ prati gṛhṇāmi
rājātvā varuṇonayatu devī dakṣiṇe prajāpateya
kanyāṁ tena amṛtatvaṁ aśyaṁ
vayodātre mayo mahyaṁ astu pratigṛhītve

In the name of all the protector gods I humbly take this woman.
Let the relationship between the bestower and me grow strong.

క ఇదం కస్మా అదాత్। కామః కామాయ।
కామోదాతా కామః ప్రతిగృహీతా।
కామగ్ం సముద్రమావిశ।కామేన త్వా ప్రతిగృహ్ణామి.

idaṁ kasmā ādāt kāmaḥ kāmāya
kāmodātā kāmaḥ pratigṛhītā
kāmagṁ samudramāviśa kāmena tvā pratigṛhṇāmi.

Cupid bestowed her; and the bestowed is also Cupid. With all the love I humbly take her.

Bestower says:

ధర్మేత్వయా ఏషా నాతిచరితవ్యా.

In your Duty to her, never transgress.

Groom responds:

నాతి చరామి.

I will not transgress.

Bestower says:

అర్థే త్వయా ఏషా నాతిచరితవ్యా.

In your pursuit of wealth, never transgress.

Groom responds:

నాతి చరామి.

I will not transgress.

Bestower says:

కామే త్వయా ఏషా నాతిచరితవ్యా.

In love to her, never transgress.

Groom responds:

నాతిచరామి.

I will not transgress.

Chapter4

పాణి గ్రహణం: Accepting the hand in matrimony.

Priest will recite the following and the groom to echo ‘mama’.

(Several redundant prayer verses in vogue were dropped out.)

యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమన్గళా
తయోః సంస్మరణాత్‌ పుంసాం సర్వతో జయమన్గళమ్‌।
సర్వమఙ్గళ మాఙ్గళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్ర్యమ్‍బికే దేవి నారాయణి నమోస్తుతే
నమస్సర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయమ్ ముహూర్తస్సుముహూర్తోఽస్తు.

yaśśivo nāmarūpābhyāṁ yādevī sarvamamgaḷā
tayoḥ samsmaraṇāt pumsāṁ sarvato jayamamgaḷaṁ
sarvamamgaḷa māmgaḷye śive sarvārthasādhike
śaraṇye tryambike devi nārāyaṇi namostute.
namassarvebhyo mahājanebhya namaḥ
ayam muhūrtassumuhortastu.

Priest recites the following with almanac information filled in paranthesis that gives the coordinates of the wedding venue, and also the genealogy of the groom.

ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వన్తరే కలి యుగే ప్రథమ పాదే అమెరికా ద్వీపే ఉత్తర అమెరికా ఖన్డే ( ); నదీ మధ్య దేశే ( ); శోభనగృహే సమస్త దేవతా విద్యాధిక సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాన్ద్రమానేన స్వస్తిశ్రీ ( ) సంవత్సరే ఉత్తరాయణే,
( ) ఋతౌ; ( ) మాసే; ( పక్షే); శుభ తిథౌ; ( ) వాసరే ( ) శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశిష్టాయాం శుభతిథే
శ్రీమాన్‌ ( ) గోత్రః నామధేయోఽహమ్‌ శ్రీమతః ( ) గోత్రస్య ( ) నామధేయస్య ధర్మపత్నీసమేతః మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థమ్
(మమ) ఆయుష్యాభివృద్ధ్యర్థమ్ ఆచన్ద్రార్కమనేక వైశేషిక సుఖానుభవ సిద్ధ్యర్థం పాణిగ్రహణాఖ్యం కర్మ కరిష్యే.

ādya brahmaṇaḥ dvitīya parārthe śveta varāha kalpe vaivasvata manvaṃtare kali yuge phrathama pāde amĕrikā dvīpe uttara amĕrikā khaṃḍe ( ); nadī madhya deśe ( ); śobhanagṛhe samasta devatā vidyādhika sannidhau, asmin vartamāna vyāvahārika cāndramānena svastiśrī ( ) samvatsare uttarāyaṇe,
( ) ṛtau; ( ) māse; ( pakṣe); śubha tithau; ( ) vāsare ( ) śubhanakṣatre śubhayoge śubhakaraṇe viśiṣṭāyām śubhatithe
śrīmān ( ) gotrasya nāmadheyoham śrīmataḥ ( ) gotrasya ( ) nāmadheyasya mamopātta duritakṣaya dvārā śrī parameśvara prītyartham
(mama) āyuṣyābhi vṛdhyartham ācandrārkamaneka vaiśeṣika sukhānubhava sidhyardham pāṇigrahaṇākhyam karma kariṣye.

అనుహవ మంత్రం: Mantra to avoid the disturbing unwanted noises.

అనుహవం పరిహవం పరీవాదం పరిక్షపమ్| దుస్స్వప్నం దురిదితం తద్ద్విషద్భ్యో దిశామ్యహమ్।
అనుహూతం పరిహూతం శకునేర్యదశాకునమ్| మృగస్య స్రుత మక్ష్ణయా తద్ద్విషద్భ్యో దిశామ్యహమ్॥

anūhavaṁ parihavaṁ parīvādaṁ paripakṣaṁ dussvapnaṁ duriditaṁ adviṣadbhyo diśāmyaham.
anuhūtaṁ parihūtaṁ śakuneryadaśākunaṁ mṛgasyasruta makṣṇa yā tadviṣadbhyo diśāmyaham.

Calling from behind, getting disturbed by noises from around, bad dreams, accusations, coughs, sneezes, weeping, etc., are bad omens. Let not they spoil this solemn occasion.

Groom recites:

గృభ్ణామి తే సుప్రజాస్త్వాయ హస్తం మయా పత్యా జరదష్టిర్యథా సహ।
భగో ఆర్యమా సవితా పురన్ధిర్మహ్యం త్వా దుర్గార్హపత్యాయ దేవాః॥

gṛhṇāmi te suprajāstvāya hastaṁ mayā patyā jaradaṣṭiryathā saha
bhago āryamā savitā puramdhrirmahaṁ tvā durgārhapatyāya devāḥ

I hold your hand in marriage happily,
I am your husband; Let us grow old together happily.
As beloved, as friend, as guide, be with me.
With divine grace assisting, let us together build an ideal home.

Bride responds:

యదేతత్ హృదయం తవ, తదస్తు హృదయం మమ।
యద్ ఇదమ్ హృదయం మమ, తదస్తు హృదయం తవ॥

yadetat hṛdayaṁ tava, tadastu hṛdayaṁ mama;
yad idam hṛdayaṁ mama, tadastu hṛdayaṁ tava.


What is in my heart, may it be in your heart; What is in your heart, may it be in my heart.

Groom says:

సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభూవ సఖ్యం తే గమేయగ్ం సఖ్యాత్తే మా యోషగ్ం సఖ్యాన్మే మా యోష్ఠా స్సమయావ సంకల్పావహై

సంప్రియౌ రోచిష్ణూ సుమనస్యమానౌ, పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం,
నన్దామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం, భవామ శరదశ్శతం, శ్రుణునామ శరదశ్శతమ్ ॥

saṁ priyaṁ rociṣṇu sumanasyamānau, pasyema śaradaśśataṁ, jīvema śaradaśśataṁ
nandāma śaradaśśataṁ, modāma śaradaśśataṁ, bhavāma śaradaśśataṁ, śruṇunāma śaradaśśataṁ.

In mutual love, in mutual good, in mutual joy – May we see a hundred autumns; May we live a hundred autumns; May we enjoy a hundred autumns; May we have riches for a hundred autumns; May we hear good words a hundred years.

Bride responds:

ఆపశ్యం త్వా మనసా చేకితానాం తపసో జాతం తపసో విభూతమ్।
ఇహ ప్రజామిహరయిగ్ం రరాణః ప్రజాయస్వ ప్రజయా పుత్రకామ॥

āpaśyaṁ tvā manasā cekitānāṁ tapaso jātam tapaso vibhūtaṁ
iha prajāmi harayiṁ rarāṇaḥ prajāyasva prajayā putrakāma.

I am taking your hand in the belief – That you shall understand me; That you are cultured and honorable; And we both shall spend our lives together with our family happily.

Groom and Bride together recite:

సమంజన్తు విశ్వే దేవాస్స మాపో హృదయానినౌ।
సం మాతరిశ్వా సంధాతా సముదేష్ట్రీ దిదేష్టు నౌ॥

samanjantu viśve devāssa māpo hṛdayāninau;
saṁ mātariśvā samdhātā samudeṣṭri dideṣṭu nau.

May the divine powers of the universe anoint us. May the holy waters unite our hearts. May the Breath of Divinity, may the World-Maker, may the Moral Guide of all unite us.

మమ వ్రతే తే హృదయం ద ధామి మమ చిత్తం అనుచిత్తం తే అస్తు।
మమ వాచం ఏక మనాజుషస్వ బృహస్పతిష్ట్వ నియునక్తు మహ్యమ్॥

mama vrate te hṛdayaṁ da dhāmi mama cittaṁ anucittaṁ te astu
mama vācaṁ eka manājuṣasva bṛhaspatiṣṭva niyūnaktumahyaṁ


Your heart and my will – May they be one.
Your mind and my mind – May they be one.
May our words delight each other
May the Divinity unite us both.

Groom to the guests:

సుమన్గళీ రియం వధూ రిమాగ్ం సమేత పశ్యత
సౌభగ్య మస్యై దత్వా యాథాస్తం విపరేతన.

sumamgaḷī riyam vadhū rimāgaṁ sameta paśyuta
saubhagya masyai datvā yathāstaṁ viparetana.


Please come, see, and bless my wife to live hundred autumns before you go home.

Chapter 5

మంగళసూత్రధారణం: Tying the sacred knot.

Groom recites:

ఆశాసానా సౌమనసం ప్రజాం సౌభాగ్యం తనుమ్।
అగ్నేరనువ్రతా భూత్వా సంనహ్యే సుకృతాయకమ్।
మాన్గల్యమ్ తంతునాఽనేన మమ జీవన హేతునా।
కణ్ఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదశ్శతమ్॥

āśāsānā saumanasaṁ prajāṁ saubhāgyaṁ tanum
agneranuvratā bhūtvāṁ sannahye sukṛtāyakaṁ.
māngalyaṁ tamtunā nena mama jīvana hetunā
kanṭhe badhnāmi subhage tvaṁ jīva śaradaśśataṁ.

With good heart and mind, be my partner and join me to perform good deeds.
This sacred thread is the reason for my life.
I am tying this around your neck and may you live hundred years.

Chapter 6

సప్తపది: The Seven Steps.

[Usually a small sacred fire pit is built. Both bride and groom take one step at a time around the fire. They recite the following together. In the absence of a fire pit, make seven circles with white rice. The bride holds the groom’s hand, puts her right foot in each of the circles as they both recite one vow after the other.]

  1. ఏషా ఏకపదీ భవ. īṣā ekapadī bhava.

    We take the first step for nourishment.

  2. ఊర్జే ద్విపదీ భవ. ūrje dvipadī bhava.

    We take the second step for success.

  3. వ్రతాయ త్రిపదీ భవ. vratāya tripadī bhava.

    We take the third step for loyalty.

  4. మాయోభవాయ చతుష్పదీ భవ. mayobhavāya catuṣpadī bhava.

    We take the fourth step for the Source of Bliss.

  5. పశుభ్యోః పంచపదీ భవ. paśubhyoh pancapadī bhava.

    We take the fifth step for the good of all creatures.

  6. ఋతుభ్యః షట్పదీ భవ. ṛtubhyah ṣaṭpadī bhava.

    We take the sixth step for the six seasons.

  7. హోత్రాభ్యః సప్తపదీ భవ. hotrebhyo saptapadī bhava.

    We take the seventh step to be sacredly illuminated.

Now, they face each other and recite together:

సఖా సప్తపదా భవ సఖ్యం తే గమేయమ్।
సఖ్యం తే మాయోషగ్ం సఖ్యం తే మాయోష్టాః॥

sakhā saptapadā bhava sakhyaṁ te gameyaṁ
sakhyaṁ te māyoṣaḥ sakhyaṁ te māyoṣṭāḥ

With these seven steps you have become my friend.
May I deserve your friendship.
May my friendship make me one with you.
May your friendship make you one with me.

శాంతి పాఠం: Peace Invocation

ఓమ్ సహనా వవతు సహనౌ భునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావ ధీతమస్తు మా విద్విషావహై॥

ఓమ్ శాన్తిశ్శాన్తిశ్శాన్తిః

oṃ sahanā vavatu sahanau bhunaktu sahavīryaṁ karavāvahai
tejasvināva dhītamastu mā vidviṣāvahai.

oṃ śāntiḥ śāntiḥ śāntiḥ

May we both be protected together
May we both nourish together
May we both generate energy together
Let there be no animosity between us
Let there be Peace, Peace, Peace.

Chapter 7

ఆశీర్వచనం: Final blessing.

కర్మ-ఫలమ్ ఏతద్ వివాహస్య బ్రహ్మా – పూర్ణమ్ అస్తు.

karma-phalam etad vivāhasya brahmā – pūrṇam astu.

ఓమ్ శాన్తిశ్శాన్తిశ్శాన్తిః

oṃ śāntiḥ śāntiḥ śāntiḥ


May the fruits of this sacred wedding ceremony be blessed with the grace of God. Peace be with us.

[The following two rituals are observed according to local traditions.]

  • మంగళహారతి: Prayer song blessing the bride and the groom by the women guests.
  • అక్షతలు: Blessing the bride and groom with turmeric rice – all elderly guests.

References:

  1. శ్వేతాశ్వతరోపనిషత్
  2. కళ్యాణ సంస్కృతి – ఎక్కిరాల కృష్ణమాచార్య (1978).
  3. ఊపనయన వివాహవిధి – చర్ల గణపతి శాస్త్రి (1982).
  4. వివాహోపనయనాది మంత్రప్రశ్నార్థ ప్రకాశిక – చల్లా లక్ష్మీ నరసింహ శాస్త్రి (1988).
    
   

17అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    desikachary January 1, 2021 8:11 pm

    దోషభూయిష్ఠంగా పేర్కొన్న మంత్రాలతో, సంస్కృతజ్ఞానం లేకుండా వ్రాసిన నిరర్థకమైన వ్రాత.

  2. 2
    Bhavani January 1, 2021 10:41 pm

    కన్యామ్ కనకసమ్పన్నామ్ కనకాభరణ భూషితామ్।
    దాస్యామి విష్ణవే తుభ్యమ్ బ్రహ్మలోక జిగీషయా॥
    ఈరోజుల్లో కూడా స్త్రీని ఈ రకంగా కించపరిచే శ్లోకాన్ని మీ స్క్రిప్ట్ లోకి ఎందుకు రానిచ్చారండి? అర్థం విపులంగా చెబితే పాపం ఆ పెళ్ళికూతురు బిక్కచచ్చిపోదూ?

  3. 3
    S RAJESWARA RAO January 2, 2021 8:58 pm

    Respected Shri Desikachary sir. Kindly improve and correct the mistakes for the benefit of all. regards

  4. 4
    Sayileela January 3, 2021 9:30 am

    With good heart and mind, be my partner and join me to perform good deeds.
    This sacred thread is the reason for my life.
    I am tying this around your neck and may you live hundred years.

    With good heart and mind, be my partner and join me to perform good deeds. <<<.

    This should be emphasized.
    Please join me in serving the society with respect and honor rest of our lives.
    it is not just duty to each other but their duty to society at large.

    Yes there are some old stuff that is NOT relevant or acceptable. Lady is never given away as property!. Also this gold business bothers me.
    Anyone realize how much environmental destruction happens for a gram of gold?.
    yeah we are capable of trashing Mother Earth and just sing glorious songs about her .

  5. 5
    Veluri Venkateswara Rao January 3, 2021 12:31 pm

    I have tremendous respect for Sri Desikachari’s scholarship and erudition.

    In the introduction, I have clearly mentioned I did not try to ‘literally’ translate the upanishad verses. I thought it would be a futile exercise.

    I have consulted a few accessible versions, — in dEvanagiri and Telugu scripts — and limited myself to provide the gist for the upanishad verses. The English trans-creations are not meant to be taken word for word.

    If the mantras might contain transcribing errors, the fault is entirely mine. I have carefully looked into three references ( reference 2, 3 and 4) and tried to correct typos I found in the originals. Yet, it is highly likely that I might have missed a few more.

    We tend to say ‘giving away bride’ ( as if the bride is chattel!) for kanyaa daanaM. The bride’s father proudly ‘bestows’ the bride to the groom. And, the groom ‘humbly’ accepts. I wanted to address the difference between giving away and bestowing. If one sees the nuance, the bride’s father proudly extolling the virtues of the bride should become clearer.

    The very idea is to emphasize the solemnity of the wedding ritual and the importance of the vows taken by the bride and groom. In my experience, most of us seem to ignore or forget them and fall for for the panoply and noise of luxury.

    Finally, suggestions to improve upon the text by the literati is welcome without bogging us down with literal verbiage bombardment. Please remember my intent of the whole exercise as given in the introduction.

    I chose the prayer verses from SwEtASwatarOpanishat. I love those verses. That’s all.

    Again, my sincere thanks to all the commentators.

    Veluri Venkateswara Rao

    ps: I request the editors to transcribe the references in Telugu script.

  6. 6
    ఉమా కౌండిన్య January 3, 2021 1:45 pm

    భవానీ గారూ! భలేవారే మీరు! మీరు కన్యాదాన మంత్రానికి అభ్యంతరం చెపుతున్నారా?

    శాస్త్రయుక్తంగా చేసే పెళ్ళిళ్ళలో మరికొన్ని మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు బాజా భజంత్రీల చప్పుళ్ళలో కలిసిపోతాయి కాబట్టి వాటి అర్థం తెలుసుకోవటానికి ఎవరూ ప్రయత్నించరు. వాటి అర్థం, వాటి వెనక ఉన్న కథా కమామీషూ చెపితే, ఏపెళ్ళికూతురైనా సరే, పెళ్ళి పీటలమీదనునుంచి లేచి పోవాల్సిందే!

    బండికాడి చిల్లి లోంచి బంగారంమీదుగా నీళ్ళు పోసి ఈ కన్యకని అందంగా ఆలింగనానికి పనికివచ్చే దానిగా తయారుచెయ్యమని ఇంద్రుణ్ణి ప్రార్థిస్తూ చదివే మంత్రాలు:

    ఖేనసః ఖే రథః ఖే యుగస్య శచీపతే
    అపాలామింద్ర త్రిః పూర్త్త్వ్య కరత్సూర్యవర్చసం

    శం తే హిరణ్యగ్‌ సముశం త్వాపశ్శం తే మేథీ భవతు శం యుగస్య తృద్మ
    శం త ఆపశ్శతపవిత్రా భవం త్వధాపత్యా తన్వగ్‌ సగ్‌ సృజస్వ

    ఎందుకన్నా మంచిది; మీకు వీటివెనక కథ చెప్పేస్తాను.

    అత్రి మహామునికి బ్రహ్మవాదిని అనే కూతురుండేదట. ఆ పిల్లకి బొల్లి వ్యాధి. అందుకని ఎవడూ పెళ్ళీ చేసుకోలేదట. అందుకని ఆ పిల్లని ‘అపాల’ అనే వారట. (ఎవరూ పాలించుటకు రాలేదు కాబట్టి అపాల అయ్యింది! అందుకనే ఈ శ్లోకాలకి పాలా, అపాలా శ్లోకాలని అంటారు!)

    పెళ్ళి కోసం ఇంద్రుణ్ణి ప్రార్థిద్దామని కోరిక కలిగి, ఆ అమ్మాయి నదిలో పోతున్న సోమలత నమిలి ఆ రసాన్ని ఇంద్రుడికి సమర్పించిందట! ఇంద్రుడా సోమరసం తాగి రథం ఇరుసులోనుంచి మూడు సార్లు నీరు పోసి ఆమెను అందగత్తెగా చేసాడట! వారేవా!!

    (There are other versions of the story that are more bizarre and much more insulting to the bride.)

    మరి ఇప్పుడు చెప్పండి, మీఅభ్యంతరం!

    ఉమా కౌండిన్య

  7. 7
    desikachary January 3, 2021 8:17 pm

    Thanks for viewing my remarks with kindness. My observation was not based on English translations but the accuracy of the Prayoga and Vedic Manthras written in Telugu. There are just too many errors in those throughout. I did not correct them because of their abundance it is a big task. I don’t know if there is any use for English translation because this article is being presented to Telugu audience in a Telugu magazine. But this not my worry. My worry is all the errors in Sanskrit written in Telugu. In many places the Sanskrit words (vibhaktis) are ill-formed.

    Of the 16 samskaras, the first 15 are done during one’s lifetime and the 16th is done after death. For people following Apastamba Grihya Sutra, which is the case for most of the Telugu Brahmins, 80-90% of the Manthras are given in the two Chapters of Ekagnikanda of Taittiroypanishat. The meaning of all these manthras is very well explained in ‘వివాహోపనయనాది మంత్రార్థప్రకాశిక’ by చల్లా లక్ష్మీనృసింహశాస్త్రిగారు. So, those who want to know the meaning of mathras are better served by referring to this book. I have written two books named ‘పూర్వప్రయోగచంద్రిక’ and ‘అపరప్రయోగచంద్రిక’ explaining the the first 15 and the 16th samskaras respectively. In these works which run into 622 and 550 pages respectively, I have given all the manthras with swaras and given commentary like explanation in Telugu for all the Prayoga instructions. The first book is an Emesco (Yr 2019) publication, which is available from them. The second edition of the second book is coming out in a month published by Parakala matha in Hyderabad. But if you are interested, I can send you a 90 page extract from the manuscript of the first book which covers the marriage with all the manthras with swaras and commentary like explanation of the Prayoga.

  8. 8
    Bhavani January 3, 2021 11:49 pm

    Uma gaaru, thank you for providing further evidence of insult to the bride. But I am very very surprised how someone who wishes to make a distinction between giving away “( as if the bride is chattel!)” and bestowing cannot see this elephant in the room!

  9. 9
    కె.కె. రామయ్య January 9, 2021 10:35 am

    హిందూ వివాహం, వైదిక సాంప్రదాయ పెళ్లి మంత్రాలు గురించి తమ అనుభవాన్ని మనతో పంచుకున్న పెద్దలు శ్రీ వేలూరి వేంకటేశ్వర రావుగారికి నమస్సులు.

    డా. తిరుమల కృష్ణదేశికాచార్యులు గారి పూర్వప్రయోగచంద్రిక పుస్తకం ఎమెస్కో బుక్స్ వారి వద్ద లభ్యం.

  10. 10
    Dr. I.A.P.S. Murthy January 10, 2021 8:05 am

    సంస్కృత శ్లోకాలను తెలుగు లిపిలో వ్రాయడం మినహా అంతా ఇంగ్లీషులోనే ఉంది. వాటికి అర్థాలను తెలుగులో ఎందుకు ఇవ్వలేదో?

  11. 11
    Veluri Venkateswara Rao January 11, 2021 2:56 pm

    నేను రాసిన Vedic Wedding పై శ్రీ కృష్ణదేశికాచారిగారు పెట్టిన మొట్టమొదటి కామెంటుకి నేను సంజాయిషీ ఇచ్చాను. ఆతరువాత ఆయన, నేను రాసిన మంత్రాలలో, శ్లోకాలలో దొర్లిన తప్పులు క్రోడికరిస్తూ శ్రీ కొలిచాల సురేశ్‌కి టపా పంపించారు. శ్రీ సురేశ్‌ ఆ టపా ఉన్నదున్నట్టుగా, యథాతథంగా నాకు పంపారు. అందుకు కృతజ్ఞుణ్ణి. ఆ టపా చూడగానే, మొట్టమొదట నా గుండె ఆగినంత పని అయ్యింది. నా వ్యాసంలో “తప్పులు” ఎర్ర రంగులో ఉండబట్టి నాకు లెక్కపెట్టడం తేలికయ్యింది. మొత్తం మీద డెబ్బది పైచిలుకు “తప్పులు” లెక్కించాను. నిజం చెప్పద్దూ! కించిత్ భయం కూడా వేసింది. ఈ రొంపిలోకి నేనెందుకు దిగానురా అనిపించింది. (అయినా, నాలో రాక్షసాంశ మస్తుగా వుంది కాబట్టి తేరుకొని సరిపెట్టుకున్నాను!)

    కొంచెం జాగ్రత్తగా చూసిన తరువాత, ఆ తప్పులు, కేవలం మకార అనుస్వరాలకు సంబంధించినవి, అవి రెండు వ్యాకరణ సూత్రాలకు పరిమితమైనవి, అని తెలిసి కుదుటపడ్డాను. నేను శ్రీ దేశికాచారిగారితో ఈ విషయంపై సుమారు రెండు గంటలు మాట్లాడాను. ఆయన ఎంతో ఓపికగా నాకు సమాధానాలు ఇచ్చారు. అందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

    ఆ రెండు వ్యాకరణ సూత్రాలూ కింద ఇస్తున్నాను. (ఇవి శ్రీ దేశికాచారిగారి టపానుంచి కాపీ చేస్తున్నాను.)

    1. పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును.

    2. అపదాంతములైన నకార, మకారములకు ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ తప్ప ఇతరహల్లులు పరమైనపుడు అనుస్వారము (సున్నా) వచ్చును.

    మొదటి సూత్రం: ఒక మాట చివర మకారమునకు హల్లు పరమైతే, ఆ మకారము సున్నా గారాయాలి. వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.

    రెండవ సూత్రం: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది.

    ఉదాహరణకి, నేను రాసిన ఉపనిషత్తు మంత్రం చూడండి. అందులో తమీశ్వరాణామ్ అని నేను రాసిన (మొదటి ప్రార్థనలో) ణామ్‌ వ్యాకరణం ప్రకారం తప్పు. దానిని ణాం అని రాయాలి. అదే మంత్రంలో, రెండవలైనులో, పరమం చ దైవతమ్‌ అని ఉన్నది. ఇది వాక్యాంతం కాబట్టి, ఇక్కడ మకారము సున్నా కాదు.

    అయితే ఒక్క విషయం. ఈ మంత్రం వల్లించేటప్పుడు, ఈ మకార, అనుస్వరాలలో తేడాలు తెలుస్తాయా, కనిపిస్తాయా అని సహృదయులైన నవీన పాఠకులు ప్రశ్నించవచ్చు. అట్లా ప్రశ్నించడం సమంజసమో కాదో నాకు తెలియదు. నామటుకు నాకు, వ్యాకరణంతప్పయినా, కరణం తప్పయినా తప్పు తప్పే! period. ఈమాట సంపాదకులు నాకు preview పంపినప్పుడు, రోమను స్క్రిప్ట్‌ చూసి అంతా బాగానే వుంది; అడక్కండానే రోమను స్క్రిప్ట్ లోకి కూడా మార్చారని గొప్పగా సంతోషించాను కాని, ఒళ్ళు దగ్గిరపెట్టుకొని నేను పంపిన ప్రతితో పోల్చి చూడలేదు. బద్ధకం. అది నా తప్పు. ఈ వ్యాకరణం తప్పులు ఎలా దొర్లాయి అని తర్జన భర్జన చేశాం. ఇవి బహుశా, రోమను స్క్రిప్ట్‌ నుంచి మళ్ళీ తెలుగులోకి రాయటంవలన వచ్చి వుండవచ్చునేమోనని సర్దుకున్నాను.

    పోతే, శ్రీ దేశికాచారిగారు కొన్ని అచ్చుతప్పులు కూడా సవరించిన ప్రతి నాకు పంపించారు. దానిని సురేశ్‌ గారికి, మాధవ్‌ గారికీ పంపిస్తున్నాను. దయచేసి, వ్యాకరణ దోషాల సవరణ తోపాటు, అచ్చు తప్పులుకూడా సరి చేయమని వారిని కోరుతున్నాను.

    Begin Side Bar:

    I have to tell a story in regard to మ్‌ and సున్న. I have written about this in 1997 (Telusaa), 2006 (Racchabanda), and in 2017 in the Facebook.

    భవభూతి రాసిన ఉత్తరరామచరిత నాటకంలోని ఈ కింది శ్లోకం సంప్రదాయ సంస్కృత సాహిత్యంలో అతి చక్కని ప్రేమ కవిత అని అటు తూర్పున, ఇటుపడమరనా సాహితీ వేత్తలందరూ చెప్పుతారు.

    కిమపి కిమపి మందం మందమాసక్తియోగా-
    దవిరలితకపోలం జల్పతోరక్రమేణా |
    అశిథిల పరిరంభ వ్యాప్రతైకైకదోషనో—
    రవిదితగతయామా రాతిర్‌ ఏవ వ్యరంసీత్ | I.27

    భవభూతి (బహుశా ఎనిమిదవ శతాబ్దం) తన ఉత్తర రామ చరిత కావ్యాన్ని కాళిదాసుకి (బహుశా నాలుగవ శతాబ్దం) ఒక దూత ద్వారా వినిపించాడట! (ఇది చాటు కథ!)ఆ సమయంలో కాళిదాసు చదరంగం ఆడుతున్నాడట. ఆ దూత భవభూతి దగ్గిరకి తిరిగి రాగానే భవభూతి, ‘కాళిదాసు ఏమన్నాడు?’ అని ఆతృతగా అడిగాడట. ‘ఏమీ అనలేదు,’ అని దూత సమాధానం. ‘మొత్తం కావ్యం అంతా విని ఏమీ అనలేదా?’ అని భవభూతి రెట్టించి మరీ అడిగాడట.

    దానికి దూత సమాధానం: ‘కాళిదాసుగారు చదరంగం ఆడుతున్నారు. ఆ చదరంగం ఆట మధ్యలో ఒక పరిచారిక కాళిదాసుకి తమలపాకులు, వక్క, సున్నం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ తాంబూలం వేసికొని, హుఁ! సున్నం ఎక్కువయ్యింది! అన్నాడు, అంతే!’

    భవభూతి ఈ పై శ్లోకంలో ఆఖరి పాదంలో ‘ ఏవం వ్యరంసీత్‌’ అని రాసి ఉండాలి. వెంటనే ఏవం లో సున్న (nasal) తీసిపారేసి ‘ఏవ వ్యరంసీత్‌’ అని మార్చాడట.

    తమాషా ఏమిటంటే, తెలుగులో సున్న, సంస్కృతంలో మకారప్పొల్లు. ఇక్కడ కాళిదాసుగారిని, భవభూతిగారినీ పదహారణాల తెలుగు వాళ్ళని చేసుకున్నాం. కాళిదాసు సున్నం ఎక్కువయ్యింది అన్న మాట ఈ శ్లోకంలో ఒక ‘సున్నా’ ఎక్కువయ్యింది అన్నట్టుగా భవభూతికి అర్థం అయ్యింది.

    Merwin, Massonలు Sanskrit Love Poetry అన్న సంకలనంలో చెప్పిన కథలో భవభూతే కాళిదాసుకి ఉత్తరరామచరిత అంతా చదివి వినిపించాడని, కాళిదాసు అంతా విని, మొత్తం కావ్యంలో ఒకే ఒక్క శ్లోకంలో ఒక్క మకారపు పొల్లు ఎక్కువయ్యింది అన్నాడని ఉంది.

    ఒక్క మాట కవితార్థాన్ని ఎంత పల్చబడేట్టు చెయ్యగలదో, సంస్కృతం క్షుణ్ణంగా వచ్చిన వాళ్ళకి తెలియచ్చు. రాతిర్‌ ఏవమ్‌ వ్యరంసీత్, అంటే the night has passed in this way అని అర్థం. దాని బదులు రాతిర్‌ ఏవ వ్యరంసీత్, అంటే, only the night disappeared, (but the rest of it continued) అని భావం.

    End Side Bar.

    ఆఖరిగా నా సంజాయిషీ:

    కవిత్వభాషలో ఒక్క అక్షరం అర్థం, అలంకారం మార్చివేయచ్చు. రాసిన మంత్రాలు వల్లించడంలో ఆ తేడా కనిపిస్తుందా? నేను క్లుప్తంగా రాసిన వేదసంప్రదాయ వివాహ పద్ధతి, పాశ్చాత్యదేశాల్లో (ముఖ్యంగా అమెరికా ఖండంలో) స్థిరపడ్డ మన వాళ్ళకోసం. అందుకని, సాధ్యమైనంతవరకూ, ఇంగ్లీషులో భావం ఇవ్వడం జరిగింది. తెలుగులో ప్రతిపదార్థాలు, తాత్పర్యాలూ, వ్యాఖ్యలూ కావాలనుకుంటే, ఉపనిషత్తు మంత్రాలకి, శ్రీ నోరి శ్రీనాథ వేంకట సోమయాజులు గారి ఉపనిషద్దర్శనం – 4, పెళ్ళి మంత్రాలకి, శ్రీ చల్లా లక్ష్మీ నరసింహశాస్త్రి గారి పుస్తకం లోనూ చూడవచ్చు.

    భవదీయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  12. 12
    Lyla yerneni January 16, 2021 6:46 am

    వేలూరి గారూ, వేలూరి గారు! పెళ్ళిళ్ళు అఫీషియేట్ చేయిస్తున్నారా?ఎందుకు? ఉన్నట్టుండి బ్రాహ్మణులైనారా ఏమిటండీ!

    Wedding is all about bedding
    I am not kidding
    When lust is in the budding
    It could be a violin cello wing ding
    Afterwards there is no honey pudding
    It is all courts & attorneys bidding.

    (Suddenly snared into a civil suit, I began my new year in a ‘zoom court hearing’ with strangers and am now getting the idea of what “sleeping with the enemy” means.)

    -Lyla

  13. 13
    Ramarao Kanneganti January 16, 2021 6:09 pm

    I am wondering if the grammar rules you mentioned (as told by Desikachary are correct. For instance: పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.

    Strictly speaking, మ+క or మ+ట కూడా అనుస్వారం ఇవ్వదు, భాషాశాస్త్ర పరంగా. అయితే, మనం వాటిని అనుస్వారంగా భావిస్తాం, ఎందుకంటే There are no minimal pairs in Telugu (I could be wrong, at least they are not common enough). When you transcribe other languages, you will notice that. For instance, empty — here m+p sound does not yield అనుస్వారం.

    Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.

    None form అనుస్వారం with య ర ళ వ శ ష స.

    Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?

    As always, Suresh Kolichala may offer more accurate assessment of it from linguistics perspective.

    Yours in phonemes,
    Ramarao Kanneganti

  14. 14
    Anil అట్లూరి January 16, 2021 10:54 pm

    ఈ వ్యాసం వివాహ పద్దతుల గురించి ఆసక్తి ఉన్న వాటకుల కొరకు ‘కవిరాజు’ త్రిపురనేని రామస్వామి ప్రతిపాదించిన
    వివాహావిధి ని అందిస్తున్నాను.

  15. 15
    desikachary January 17, 2021 11:41 pm

    1. పదాంతముకాని నకారానికి, మకారానికీ (ఞ,ఙ,ణ,న,మ,య,ర,ల,వ) తప్ప, ఇతర హల్లులు పరమైనప్పుడు, మళ్ళీ సున్నా వస్తుంది — not complete. You also need to add: శ ష స హ.

    You also need to add: ‘శ ష స హ’ అనే వాక్యం వర్తించదు సంస్కృతానికి. అందుచేతనే సంస్కృతానుస్వార సంధిసూత్రంలో వీటిని బహిష్కరించ లేదు. పదమధ్యంలో ‘శ స,హ’ లు నాంత, మాంతపూర్వ వర్ణాలకు పరమైనప్పుడు ఏర్పడిన సంస్కృతపదాలకు దిక్సూచిగా కొన్ని ఉదాహరణాలు:

    – ధాతువు: రమ్ క్రీడాయామ్; ఈమకారాంతధాతువునకు సీయ, సీవహి, సీమహి అను ఉత్తమపురుష ఆశీర్లిఙ్ ప్రత్యయాలు పరమైనపుడు ‘రమ్’లోని మకారం అనుస్వారంగా మారి, రంసీయ, రంసీవహి, రంసీమహి అనే క్రియారూపాలు ఏర్పడుతాయి.
    – ధాతువు: మన్ జ్ఞానే; ఈ నకారాంతధాతువునకు పై ప్రత్యయాలే పరమైనప్పుడు మంసీయ, మంసీవహి, మంసీమహి అనే రూపాలు ఏర్పడుతాయి. సంహననం, సంహూతిః, సింహః, సంశయః, సంశప్తకః ఇత్యాది నామవాచకములు ‘సమ్’లోని మకారమునకు ‘హ’, ‘శ’ లు పరమైనప్పుడు వచ్చే అనుస్వారానికి ఉదాహరణాలు.

    2. Rule of thumb is this: క ఖ గ ఘ form అనుస్వారం with ఞ. Similarly all others. Usually the vowels in this class are: unvoiced unaspirated; unvoiced aspirated; voiced unaspirated; and voiced aspirated. All of them form అనుస్వారం with the last consonant.

    ఇది సంస్కృతవ్యాకరణంలోని పరసవర్ణసంధిసూత్రంలో వివరింపబడింది. దానిని చూడగలరు.

    3. Next, let us look at the first rule: పదాంత మకారమునకు హల్లు పరమగు నపుడు మకారము అనుస్వారము (సున్నా) అగును. After the word ended, how can హల్లు పరమగును? బహుశా ఇది వేరేవిధంగా చెప్పాలనుకుంటున్నాను. Or, I misunderstood?

    మీరు వేలూరివారి కామెంటులోని ‘వాక్యం చివర మకారానికి హల్లు పరమయ్యే ప్రసక్తి రాదు గనుక అక్కడ సున్నా రాదు.’ అనే వాక్యాన్ని చదివినట్లు లేదు. అది చదివిన ఈసందేహమున కవకాశముండదు.

  16. 16
    T subrahmanyam August 3, 2025 12:53 am

    ఏమిటో ఈ లాగుడూ పీకుడూ యవ్వారం చూసి మాబోటి సామాన్యులకు చమటలు పడుతున్నాయి చదువుతుంటే. విద్వత్త్తు చూపిస్తున్నాము అనుకుని కంగాళీ వ్యవహారంగా మార్చుతున్నారు.

  17. 17
    J K Mohana Rao August 4, 2025 9:26 am

    సప్తపది ఛందములో సప్తపది
    *
    మొదటి యడుగు నిడుద మిపుడు భూమి యిచ్చు పంటతోడ
    ముదముతో భుజించగ తనుపుష్టికై సదా
    రెండవ యడు గిడుద మిపుడు రిత్తవోని బలము మనకు
    మెండుగాను బ్రదుకునందు నిండగా సదా
    మూడవ యడు గిడుద మిపుడు పూర్ణమౌ విభూతు లెల్ల
    కూడుకొనగ గృహమునందు కొండగా సదా
    నాల్గవ యడు గిడుద మిపుడు నశ్వరమగు భవము శివము
    వెల్గ మనకు జీవితాన వృష్టిగా సదా
    అయిదవ యడు గిడుద మిప్పు డందముగను ముద్దు లొలుకు
    ప్రియ తనూభవుల సుశీల వృత్తికై సదా
    ఆఱవ యడు గిడుద మిప్పు డాయువునకు స్వస్థతకును
    కారు లిచ్చు దివ్యమైన కాంతికై సదా
    ఏడవ యడు గిడుద మిపుడు హృద్యమైన సఖ్యతకయి
    వాడని మమకారముకయి వసుధపై సదా
    *
    (సంస్కృతములో సప్తపది మంత్రము-
    ఓం ఇష ఏకపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ఊర్జే ద్విపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం రాయస్పోషాయ త్రిపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం మార్యాభవ్యాయ చతుష్పదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ప్రజాభ్యః పంచపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం ఋతుభ్యః షట్పదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః
    ఓం సఖా సప్తపదీ భవ సా మామనువ్రతా భవ
    పుత్రాన్ విందావహై బహూన్ తే సంతు జరదష్టయః)
    *
    మీకు నచ్చితే వివాహ సమయములో సప్తపదిలో వ్రాసిన సప్తపదిని ఉపయోగించండి.
    *
    విధేయుడు – మోహన

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • క్లబ్బులో చెట్టు కథ
  • సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు
  • ఇతిహాసాలూ, ప్రబంధాలూ
  • నా మాట
  • సాహిత్యావగాహన: మరొక దృక్పథం

ఇటువంటివే…

  1. త్యాగరాజ అష్టోత్తరశతనామములు
  2. A Poem at the Right Moment: An Introduction
  3. 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 2
  4. సత్యం 2
  5. గల్ఫ్ గీతం: 7. మస్కట్

జనవరి 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 2
  • A Solemn Vedic Wedding
  • అ దృశ్యం
  • అతడు నవ్వుతూనే ఉన్నాడు!
  • అప్పుడిక
  • అలౌకికం
  • అవీ ఇవీ ముచ్చట్లు: భారతమూ పురుషార్థాలూ
  • ఎడారి నైతేనేం
  • ఒక అల్ట్రా ఫిజూల్ కథ
  • కవచం
  • కొలత
  • గడినుడి – 51
  • గల్ఫ్ గీతం: 7. మస్కట్
  • చక్కని తండ్రికి చాంగుభళా!
  • జనవరి 2021
  • దగ్గర్లోనే సముద్రం
  • నలభై
  • పుస్తక పరిచయాలు
  • భరతఖండం: పలకలపై పయనం
  • మళ్ళా జాషువా గురించి
  • విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 51
  • సత్యం 2
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అ దృశ్యం
విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.