రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

Good Bye.

రచన: వేలూరి వేంకటేశ్వర రావు
మే 2013

Good Bye.

It is difficult to say Good Bye to a great experience.

More so, if you have enjoyed every minute of it.

But, there comes a time for one to part with such a memorable experience.

Now, it’s just the right time for me to bid good bye.

For over eight years, I have had an enviable and fantastic time with eemaata.

And, fond memories!

I have carefully canned those sweet memories with no expiration date.

I have enjoyed working with all my colleagues, past and present.They are serious, helpful and committed. They have been more than generous with my idiosyncrasies. And, believe me, I have many of them!

I sincerely thank the writers, reviewers and most of all the readers.

I had a wonderful time reading all the comments – intelligent and intriguing; admiring as well as adverse.

I have no doubt that eemaata will reach great heights in future, and certainly standout as a unique elite e-magazine, par excellence.

Best wishes to Madhav Machavaram, and Panini Sankhavaram, two incredible editors of eemaata.

Regards,
Venkateswara Rao Veluri.

    
   

10అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    Krishna Rao Maddipati May 2, 2013 12:02 pm

    అప్పుడేనా?

    మీ కథ/వ్యాసం ‘కేతిగాడు బంగారక్క’ తానా పత్రికలో (తొంభైల్లో) చదివినప్పట్నించీ మీకు అభిమానినయ్యాను. ఈమాట సంచికల్లో ఏది చదివినా చదవకపోయినా మీ సంపాదకీయం మాత్రం వదలను. మీరు విశ్రాంతి కావాలంటే కాదనలేం, కానీ చెళుకులు, విరుపులు, చురకలు, చరిత్ర, విజ్ఞత అన్నీ కలబోసి నడిచే మీ సంపాదకీయాలు మాత్రం వదులుకోవడం కష్టమే! ఏదో ఒక రచనా వ్యాసంగంతో మమ్మల్ని అలరించడం మాత్రం మానకండి.

    ధన్యవాదాలు మాష్టారూ!

    కృష్ణారావు

  2. 2
    మోహన May 2, 2013 1:41 pm

    I am sure he will be fresher to write more without his editorial responsibilities. That may even be the reason for his departure. vElUri gAru, enjoy yourself and enlighten us more. I don’t know why, but suddenly one of Nixon’s quotes comes to my mind. I am sure he will enjoy the humor 🙂 Regards! – mOhana

  3. 3
    lyla yerneni May 2, 2013 4:02 pm

    Good Bye! Good Bye! That’s highly ridiculous. I don’t like it one bit. You can’t say good bye. Just when I am getting into the mood to write all kinds of obnoxious things, I so much wanted to, for years. Ready to make an idiot of myself, in this international magazine.

    This is a free world. You are a free man. You make free choices. Of course.
    But, when a man says, – I had a good time, now I must leave, Good Bye! Guys! -Strangely, ( Is it because I am a woman :-)) I can’t happily reconcile, and think -The man says he had a good time. Let him go.
    Instead I feel like asking, if you are having a good time, why won’t you have more of it. What the hell are you doing? Why are you leaving? Where are you going?

    What is the matter with you, Veluri garu! Why are you ditching your writers, who yet have to write their good stuff.
    Angry with you, my Editor -in -Chief. I am angry with you.

    lyla

  4. 4
    DG May 3, 2013 7:49 am

    This is a free world. You are a free man. You make free choices. Of course.

    వేలూరి గారు ఫ్రీ ఏజెంటు మీరు చెప్పిన రూల్ ప్రకారం. లైలా గారూ మీ ప్రోబ్లెం ఏమిటి ? 🙂

  5. 5
    Brahmanandam Gorti May 3, 2013 9:04 am

    What to say, Veluri garu? No words.

    Setting the literary standards for a web-zine is not an easy task for any editor. But you set an example to follow.

    Peer review introduction is just one we never heard of in Telugu literature.

    We have witnessed the transformation of eemaata into a quality magazine under your editorship.

    Enjoyed, learned and more over cherished every letter you penned, with great intrest and liking.

    We miss you as an Editor!

    -Brahmanandam

  6. 6
    జంపాల చౌదరి May 3, 2013 7:21 pm

    అట్లాంటా వెళ్ళినా ఈమాటలో కనిపిస్తూనే ఉన్నార్లే అని సర్ది చెప్పుకొంటూంటే మళ్ళీ ఇంకో గుడ్‌బై ఏమిటీ? చికాగోనుంచి వెళ్లకుండా ఆపలేనివాళ్లం ఇప్పుడుకూడా ఆపలేంకానీ సంపాదకత్వం ఆపినా రాయటం ఆపకండి. మీ నంబర్ వన్ అభిమానిని ఓదార్చలేక నేను ఇబ్బందిపడాలి. ఎదురు చూస్తూ ఉంటాం.

  7. 7
    ఆర్.దమయంతి. May 4, 2013 9:40 am

    తొమ్మిదేళ్ళ కిందటి మాట:

    కొత్త సంపాదకుని తొలిమాట
    జూలై 2004 » సంపాదకీయం
    పాఠకలోకానికి స్వాగతం

    ఐదు వసంతాలు ఈమాట పత్రికని అద్భుతంగా నడిపిన రామారావు, “కాస్త విశ్రాంతి తీసుకుంటాను, ఎవరైనా ఈమాట నడిపితే బాగుండును,” అని అనంగానే, తగుదునమ్మా అనుకుంటూ నేను ముందుకి దూకాను. ఎప్పుడో ఎక్కడో విన్నాను, దేవతలు తొందరపడి ఏ పనికీ దిగరని, రాక్షసులు సాహసించి ప్రతిపనికీ నిర్భయంగా, దూకుడుగా దిగుతారనీ. కాస్తో కూస్తో ఆ రాక్షస అంశ నాలో ఉండి ఉండాలి.

    కానీ ఒక్క పాత భయం. చిన్నప్పుడు ఏలూరులో రెండు సంవత్సరాలు ఒక రాజకీయ వారపత్రిక నడిపాం. ఆ రెండేళ్ళూ పూర్తి అయ్యేటప్పటికి ఏ రాజకీయ పార్టీ లోనూ ఒక్కడంటే ఒక్కడుకూడా కనీసం పలకరించే స్నేహితుడిగానైనా మిగల్లేదు. మూడు దశాబ్దాలక్రితం, అట్లాంటాలో వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో నెలవారీ పత్రిక వచ్చేది. అందులో రాసిన స్నేహితులతో సాహిత్య పరంగా నాకు చాలా పేచీలు వచ్చిన మాట వాస్తవం. సుమారు రెండున్నర దశాబ్దాలక్రితం చికాగోలో తెలుగు సంస్థకి ఒక మాసపత్రిక రెండేళ్ళు నడపడం జరిగింది. ఇప్పటికీ కొంతమందికి నామీద కోపం తగ్గలేదు.

    మీరన్న మాటలు నాకు గుర్తొచ్చినప్పుడల్లా నవ్వుస్తుంది.

    కొన్ని పదవులు శిరసున ధరించే ముళ్ళ కిరీటాలు. గులాబీలు పరచిన కుర్చీలు. విడిచెళ్తున్నప్పుడు హాయిలేని బాధగా వుంటుంది. బాధే కాని, బరువైన హాయీ వుంటుంది.

    సంపాదకులుగా మీ అనుభవాలను హాస్యరచనలుగా అందించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.

    మీ సంపాదకత్వంలో నా రచనలిక్కడ చోటు చేసుకున్నాయి. అందుకు చాలా కృతజ్ఞతలు.

    మేలైన మరిన్ని మంచి రచనల్ను మీ నించి ఆశిస్తూ,
    శుభాకాంక్షలతో ..
    -ఆర్.దమయంతి.

  8. 8
    రవిశంకర్ May 4, 2013 8:44 pm

    వేలూరి గారు – మీ సంపాదకత్వంలో ఈమాట ఎంతో నాణ్యత, ప్రత్యేకత సంతరించుకుంది. అనేకమంది కొత్త, పాత రచయితల్ని ఆకర్షించింది. ఈ మాట ద్వారా వెలుగు చూసిన మీ రచనలు అపురూపమైనవి. సంపాదత్వం నిర్వహించకపోయినా, ఇక ముందు కూడా మీ రచనలు ఈ మాటలో వస్తూనే ఉండాలని కోరుకొంటున్నాను . Wish you all the best! – రవిశంకర్

  9. 9
    ravikiran Timmireddy May 22, 2013 3:08 pm

    అంటే మీరు మీ సమయాన్ని మరో పనికి వెచ్చించదలచుకున్నారన్నమాట. మార్పెప్పుడూ బాగుంటుంది, కొద్దిగా పెయిన్ అనిపించినా ఇప్పటికిప్పుడు, మీ విషయం లోనూ, ఈమాట విషయంలో కూడా.

    బెస్ట్ ఆఫ్ లక్,
    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  10. 10
    kothapalli ravibabu June 29, 2013 11:43 am

    వేలూరి గారూ ,
    సంపాదకునిగా ఎందుకు విరమించుకున్నారో చెప్పలేదు. చాలా బాధగా ఉంది. రాస్తూ ఉండండి.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఫాంటసీ — రియాలిటీ
  • నామాట: నూతన సంవత్సర శుభాకాంక్షలు
  • తెలుగుదనం (not in lighter vein)
  • మూడు “ప్రార్థన” పద్యాలు
  • నైరూప్యచిత్ర కళాయాత్రికుడు

ఇటువంటివే…

  1. Where Did He Come From? A Short Meditation on Narayana Rao

మే 2013 సంచికలో ...

  • Good Bye.
  • ఆకుపై నిలిచిన వానచినుకులు
  • ఈమాట మే 2013 సంచికకు స్వాగతం!
  • ఊపిరిపాటకు చూపేదీ?
  • కతికితే అతకదు
  • చతురదూతిక
  • చలనచిత్ర సంగీత సాహిత్య పోకడలు
  • జాతర
  • టోపీలు పెట్టబడును
  • తులనాత్మక నేపథ్యంలో తెలుగు సాహిత్య వికాసం
  • నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం
  • పలుకుబడి – కాలమానము II
  • పుష్పవివేకము
  • పై గదిలో ప్రేమికుడు
  • ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్.
  • మంత్ర భాషణం
  • మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు
  • మల్లే పూల్ మల్లే పూల్
  • లెక్కల పాఠం
  • వదిన
  • సంగీత సాహిత్య శ్రీనివాసుడు
  • సత్య మొహంతితో ముఖాముఖి – 2: సాహిత్యంలో సాంస్కృతిక దురతిశయం
  • సిరినివాస వృత్తము
  • హాయిగ పాడుదునా?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నాకు నచ్చిన పద్యం: వసంత కుసుమ వికాసం
ఈమాట మే 2013 సంచికకు స్వాగతం!

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.