రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47

రచన: శ్రీశ్రీ
సెప్టెంబర్ 2020
[జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)


అడ్డం

  1. దక్షిణాదిని కుమారి సమాధానం: కన్యా
  2. ఆకె సమాధానం: ఆమె
  3. గర్భగుడి వుండేది సమాధానం: ఆలయంలో
  4. కొందరికి కఠినం, కొందరికి కులాసా సమాధానం: కారాగారం
  5. డైరెక్షన్ సమాధానం: దిశ
  6. మంచి యోధుడా (తలకిందులు) సమాధానం: టాభసు
  7. ఉపయోగించి సమాధానం: వాడి
  8. మొదటి వేల్పు వయస్సు సమాధానం: ముది
  9. గృహాలు సమాధానం: పట్లు
  10. విద్య ఒక వేదం సమాధానం: విలు
  11. ప్రాణహానికి పెట్టింది పేరు సమాధానం: లారీ
  12. ఉదకమండలం సమాధానం: ఊటీ
  13. భూమి మన్నింపు సమాధానం: క్షమ
  14. సంశయం సమాధానం: శంక
  15. ఒక ప్రేమికుడు సమాధానం: మజునూ
  16. ఒకడు, ఇంకొకడు కలిసి విష్ణు వాహనం సమాధానం: గరు
  17. మాటి మాటికి సమాధానం: పదంపదం
  18. విరాజితం వృత్తం సమాధానం: కవిరాజ
  19. మచ్చ చెరగదు సమాధానం: పుట్టు
  20. ఆగు! ఖలునికి వెల్లవిషం సమాధానం: నిలు

నిలువు

  1. భాండము సమాధానం: కలశము
  2. ఆకారంతో పాపనాశనం సమాధానం: న్యాయం
  3. డిటెక్టివులు తీసేది సమాధానం: ఆరా
  4. విద్యుచ్ఛక్తి కొలమానాలు సమాధానం: మెగావాట్లు
  5. వారం శెలవు 19. సమాధానం: ఆది
  6. పాత్ర సమాధానం: లోటా
  7. రాజకీయ నాయకుని ఇంటి పేరు సమాధానం: కాసు
  8. దయచెయ్యండి (బైటికి కాదు లోనికి) సమాధానం: రండి
  9. భయంతోనే ఇది సమాధానం: భక్తి
  10. సూర్యుడుంటే ఇదెందుకు? సమాధానం: దివిటీ
  11. జీవితంలో తప్పనిది సమాధానం: పరీక్ష
  12. కొందరి వుపన్యాసాలు సమాధానం: ఊకదంపు
  13. ఒక పగలు, ఒక రాత్రి సమాధానం: రోజు
  14. వజ్రాలు సమాధానం: మగరాలు
  15. మెరుపు సమాధానం: శంప
  16. అరిషడ్వర్గాలలోనిది సమాధానం: మదం
  17. తండుల కణం సమాధానం: నూక
  18. జబ్బు మరు జన్మలోనే సమాధానం: రుజ
  19. ఇల్లు సమాధానం: పట్టు
  20. చెవినిడి సమాధానం: విని
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 25
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 2
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 30
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 5

ఇటువంటివే…

  1. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 20
  2. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 30
  3. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 17
  4. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 19
  5. శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 36

సెప్టెంబర్ 2020 సంచికలో ...

  • Insights
  • అన్వేషణ
  • అమ్మనేల కోసం
  • ఆకాశం
  • ఐసోలేషన్
  • కళలు – నైతికత
  • కెరీర్ ఓరియెంటెడ్ మాన్
  • కొత్త తాళం
  • గడినుడి – 47
  • గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి
  • గాయం
  • గ్రీకు పురాణ గాథలు 9
  • పచ్చబొట్టు
  • పీడ‌క‌ల‌ను నేను…
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి
  • రంగస్థలం మీద ఒంటరినై
  • విశ్వ మహిళా నవల: 2. మదామ్ దె లాఫయట్
  • శకలాలు సజీవాలే…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47
  • సెప్టెంబర్ 2020
  • సోర్సరస్
  • హేలగా… ఆనంద డోలగా…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఆగస్ట్ 2020
గడినుడి – 47

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.