రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 47

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
సెప్టెంబర్ 2020
క్రితం సంచికలోని గడినుడి-46కి మొదటి ఇరవై రోజుల్లో పదకొండుమంది నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
  1. సుభద్ర వేదుల
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  4. వైదేహి అక్కిపెద్ది
  5. బయన కన్యాకుమారి
  6. రవిచంద్ర ఇనగంటి
  7. సరస్వతి పొన్నాడ
  8. పడమట సుబ్బలక్ష్మి
  9. రంగావఝులశారద
  10. అనిత శిష్ట్లా
  11. జిబిటి సుందరి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-46 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు సమాధానాలు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం కూడా కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 39
  • గడి నుడి -12
  • గడినుడి – 34
  • గడినుడి – 59
  • గడి నుడి – 3

ఇటువంటివే…

  1. గడినుడి – 42
  2. గడినుడి – 24
  3. గడినుడి – 35
  4. గడినుడి – 22
  5. గడినుడి – 40

సెప్టెంబర్ 2020 సంచికలో ...

  • Insights
  • అన్వేషణ
  • అమ్మనేల కోసం
  • ఆకాశం
  • ఐసోలేషన్
  • కళలు – నైతికత
  • కెరీర్ ఓరియెంటెడ్ మాన్
  • కొత్త తాళం
  • గడినుడి – 47
  • గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి
  • గాయం
  • గ్రీకు పురాణ గాథలు 9
  • పచ్చబొట్టు
  • పీడ‌క‌ల‌ను నేను…
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి
  • రంగస్థలం మీద ఒంటరినై
  • విశ్వ మహిళా నవల: 2. మదామ్ దె లాఫయట్
  • శకలాలు సజీవాలే…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47
  • సెప్టెంబర్ 2020
  • సోర్సరస్
  • హేలగా… ఆనంద డోలగా…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47
గడినుడి – 46 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.