రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆకాశం

రచన: కలిదిండి వర్మ
సెప్టెంబర్ 2020

ఒక్కో మబ్బు తునకని
పిండి ఆరేసి
మేడ మీద ఇంద్రధనస్సు
మొలిపిస్తారు

మడతలు పెడుతూ
బీరువాలో సర్దుతూ
ఎన్ని కబుర్లో
కుచ్చెళ్ళు పెట్టుకొంటూ
పైట సర్ధుకొంటూ
ఎన్నెన్ని ముచ్చట్లో

పడమట పెనిమిటి
సూరీడు కనపడగానే
మబ్బు తునకలలో
ఇంద్రధనుసై నిలిచే ఆమె.

ఇంద్రధనస్సు మొలిపించి
మిద్దెకి రోజుకి
అందాలు అద్దే ఆమెని
ఆకాశం అని పిలుస్తాను

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ఆకాశం

ఇటువంటివే…

  1. కిటికీ పక్క ఆకాశం
  2. పుస్తక పరిచయం: ఎర్రని ఆకాశం
  3. కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ
  4. నా కుంచె రంగులు…
  5. భరోసా

సెప్టెంబర్ 2020 సంచికలో ...

  • Insights
  • అన్వేషణ
  • అమ్మనేల కోసం
  • ఆకాశం
  • ఐసోలేషన్
  • కళలు – నైతికత
  • కెరీర్ ఓరియెంటెడ్ మాన్
  • కొత్త తాళం
  • గడినుడి – 47
  • గల్ఫ్ గీతం: 3. ఆబు దాబి
  • గాయం
  • గ్రీకు పురాణ గాథలు 9
  • పచ్చబొట్టు
  • పీడ‌క‌ల‌ను నేను…
  • భారత స్వాతంత్ర్య సమరములు: 1757-1857
  • మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి
  • రంగస్థలం మీద ఒంటరినై
  • విశ్వ మహిళా నవల: 2. మదామ్ దె లాఫయట్
  • శకలాలు సజీవాలే…
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 47
  • సెప్టెంబర్ 2020
  • సోర్సరస్
  • హేలగా… ఆనంద డోలగా…
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కొత్త తాళం
ఐసోలేషన్

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.