ఈమాట జులై 2013 సంచికకు స్వాగతం!


శరాకార లిపి (సుమేరియన్ క్రీ.పూ. 26శ.)

మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక — రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి… త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం మీద తన సిద్ధాంతాన్ని మరికొంచెం వివరిస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రెండవ భాగం; మే 24-26న డాలస్‌లో జరిగిన తానా 19వ ద్వైవార్షిక సమావేశాల జ్ఞాపిక ఈమాట గ్రంథాలయంలో; ఆకాశవాణి పన్నాల సుబ్రహ్మణ్య భట్టు త్రిపురల పిచ్చాపాటీ;నాకు నచ్చిన పద్యం శీర్షికను ఇకనుంచీ కొనసాగించే భైరవభట్ల కామేశ్వర రావు మొదట చెప్పిన పద్యం దాశరథి మించుకాగడా — ఈ సంచికలో విశేషాలు.

తెలుగు పలుకు – తానా 2013 జ్ఞాపిక


ఈ సంచికలో:

  • కవితలు: పావురాలు – బి. వి. వి. ప్రసాద్; చిన్నారి-దేవత – అవినేని భాస్కర్; రహస్య సాంగత్యం – ఎలనాగ; ఇంకొంచెం అసంబద్ధం – హెచ్చార్కె; దైవం – పాలపర్తి ఇంద్రాణి; వేకువనే మోకరించే ఆమె – జాన్‌హైడ్ కనుమూరి; సిరిపాలుఁడు – తిరుమల కృష్ణదేశికాచార్యులు; మళ్ళీ అదే సంచిక – తః తః; అలిఖిత కఠిన శాసనం – ఆర్. దమయంతి; త్రిపురాత్రి… త్రిపురహిత పగలు – భగవంతం; మనిషంటే.. మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం – గరిమెళ్ళ నారాయణ; నదిలోని నీరు – బండ్లమూడి స్వాతికుమారి; నా హృదయం – టి. శ్రీవల్లీ రాధిక.
  • కథలు: ఊహాతీతం – తాడికొండ కె. శివకుమార శర్మ; కథాంతం – విన్నకోట రవిశంకర్; భార్యోత్సాహం – బులుసు సుబ్రహ్మణ్యం.
  • వ్యాసాలు: తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం – ఏల్చూరి మురళీధరరావు; త్రిపదలు – జెజ్జాల కృష్ణ మోహన రావు; రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం – పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్; కవి, పుస్తకం, అతని జీవితచరిత్ర – వెల్చేరు నారాయణ రావు; అవధారు – కనకప్రసాద్.
  • శబ్దతరంగాలు: త్రిపురతో పిచ్చాపాటీ – పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, సమర్పణ: మూలా సుబ్రహ్మణ్యం; హరహరమహదేవ – సత్యం శంకరమంచి ఆడియో రూపకం, సమర్పణ: పరుచూరి శ్రీనివాస్.
  • శీర్షికలు: నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా – భైరవభట్ల కామేశ్వర రావు; కథ నచ్చిన కారణం: నా గురించి కథ రాయవూ – వేలూరి వేంకటేశ్వర రావు.