రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పావురాలు

రచన: బివివి ప్రసాద్
జులై 2013

పిల్లలెవరో తెల్లకాగితంపై రంగులు చల్లుతున్నట్టు
ఆటలో విరామం లాంటి కాంతి నిండిన ప్రశాంతత లోకి
ఏవో మృదువైన స్పందనలు వచ్చి వాలతాయి
పావురాలు గింజల్ని నోటకరుస్తున్నట్టు
దయగల ఊహలు నా క్షణాల్ని నోటకరుస్తాయి

అలా చూస్తూ ఉంటాను పావురాల కువకువలని

ఈ పావురాలు ఎగిరేందుకు పుట్టినవికావు
ఇవి వాలేందుకే ఈ లోకంలోకి వచ్చాయి
కాస్త నీడా కాస్త శాంతీ ఉన్నచోట వాలి
నీడ లాంటి శాంతి లోకి వృత్తంలా మరలి
నీడకి రూపం వచ్చినట్టూ
శాంతికి ప్రాణం పోసినట్టూ కాస్త సందడి చేస్తాయి

ఈ పావురాలు అందుకే వస్తాయి
ఇవి నిశ్శబ్దం పొట్లం విప్పి శబ్దాల్ని వెదజల్లవు
శబ్దం పొట్లం విప్పి నిశ్శబ్దాన్ని పంచిపెడతాయి

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • పసుపుకాంతి
  • అంతే…
  • అలా ఎలా
  • నీతో నువు
  • పునరుత్థానం

ఇటువంటివే…

  1. ఓ శాంతీ
  2. నా హృదయం
  3. త్రిపురాత్రి… త్రిపురహిత పగలు…
  4. రహస్య సాంగత్యం
  5. ఆకు రాలు కాలం

జులై 2013 సంచికలో ...

  • అలిఖిత కఠిన శాసనం!
  • అవధారు
  • ఇంకొంచెం అసంబద్ధం
  • ఈమాట జులై 2013 సంచికకు స్వాగతం!
  • ఊహాతీతం
  • కథాంతం
  • చిన్నారి – దేవత
  • తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం
  • త్రిపదలు
  • త్రిపురతో పిచ్చాపాటీ
  • త్రిపురాత్రి… త్రిపురహిత పగలు…
  • దైవం
  • నదిలోని నీరు
  • నన్ను గురించి కథ రాయవూ – కథ నచ్చిన కారణం
  • నా హృదయం
  • నాకు నచ్చిన పద్యం: దాశరథి మించుకాగడా
  • పావురాలు
  • భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం
  • భార్యోత్సాహం
  • మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2
  • మనిషంటే… మింగేస్తూ మింగేయబడుతున్న జ్ఞాపకం
  • మళ్ళీ అదే సంచిక
  • రహస్య సాంగత్యం
  • వేకువనే మోకరించే ఆమె
  • సిరిపాలుఁడు
  • హరహరమహదేవ!
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఇంకొంచెం అసంబద్ధం
నదిలోని నీరు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.