కొడవళ్ళ హనుమంతరావు గారూ,
“సారపు ధర్మమున్” పద్యం ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు జరుగుతున్న బొంకునూ, పాపాన్ని అరికట్టి సత్యాన్ని, ధర్మాన్నీ కాపాడగల దక్షుడైవుండీ ఉపేక్షిస్తున్న భీష్ముడిని ఉద్దేశించి చెప్పిన పద్యంగానే నాకు తెలుసు. నేను మొమ్మొదట విశ్వనాథ సత్యనారాయణ రాసిన “సాహిత్య సురభి”లో వ్యాఖ్యాన సహితంగా అలానే చదువుకున్నాను. ఆపైన భారతం సెలెక్టివ్ గా చదువుకున్నప్పుడు, కొన్ని వ్యాఖ్యానాలు అవసరార్థం పరిశీలించినప్పుడూ కూడా అలానే ఉన్నాయి. ఐతే గాంధారి చెప్పడం నేనెక్కడా చూళ్ళేదు. అంతగా ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడలేదని నిందించి శపించాల్సివస్తే ఆవిడ ఎక్కడో ద్వారకలో కూర్చొని ద్రౌపది మానాన్ని సంరక్షించిన కృష్ణుణ్ణి కాక కురుసభాసదులనే శపించాలి. అదంతా అటుంచినా పద్యం మాత్రం మీరు చెప్పిన సందర్భంలోనిది కాదనే నా ఎరుక.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్
Dear Sir,
Please let me know the ragam of the songs
” Koyila Koy ani pilichinadi” from film Rangularatnam and
” Kondalenno tiriganu konalenno ” from film Vasantasena
స్త్రీ పర్వంలో గాంధారి గురించి Pavan Santhosh.S అభిప్రాయం:
10/22/2015 2:15 pm
కొడవళ్ళ హనుమంతరావు గారూ,
“సారపు ధర్మమున్” పద్యం ఉద్యోగ పర్వంలో రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు జరుగుతున్న బొంకునూ, పాపాన్ని అరికట్టి సత్యాన్ని, ధర్మాన్నీ కాపాడగల దక్షుడైవుండీ ఉపేక్షిస్తున్న భీష్ముడిని ఉద్దేశించి చెప్పిన పద్యంగానే నాకు తెలుసు. నేను మొమ్మొదట విశ్వనాథ సత్యనారాయణ రాసిన “సాహిత్య సురభి”లో వ్యాఖ్యాన సహితంగా అలానే చదువుకున్నాను. ఆపైన భారతం సెలెక్టివ్ గా చదువుకున్నప్పుడు, కొన్ని వ్యాఖ్యానాలు అవసరార్థం పరిశీలించినప్పుడూ కూడా అలానే ఉన్నాయి. ఐతే గాంధారి చెప్పడం నేనెక్కడా చూళ్ళేదు. అంతగా ధర్మాన్నీ, సత్యాన్నీ కాపాడలేదని నిందించి శపించాల్సివస్తే ఆవిడ ఎక్కడో ద్వారకలో కూర్చొని ద్రౌపది మానాన్ని సంరక్షించిన కృష్ణుణ్ణి కాక కురుసభాసదులనే శపించాలి. అదంతా అటుంచినా పద్యం మాత్రం మీరు చెప్పిన సందర్భంలోనిది కాదనే నా ఎరుక.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్
తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – చివరి భాగం గురించి k.venkateswara rao అభిప్రాయం:
10/22/2015 10:04 am
outstanding
క్రీడాభిరామము:8 వ భాగం గురించి డా. చి. సు. అభిప్రాయం:
10/21/2015 2:44 pm
Dear Sir
I have a print copy of this book published by EMSCO first edition :1972.
If it is helpful I can scan the book and send across for your peruse.
Regards
పూరకం గురించి డా. చి. సు. అభిప్రాయం:
10/21/2015 8:30 am
అయ్యా,
నా వరకైతే, మీరన్న అన్ని కార్యాలని సాధించినట్లు నిశ్శబ్దంగా నాలో నవ్వుకుంటు కలగనవచ్చు కదా !!!
డా. చి. సు.
స్నానాల గదిలో గురించి డా. చి. సు. అభిప్రాయం:
10/21/2015 8:10 am
ఆవిరి నిండిన ఈ గదిలో
నేనొక్కదానినే
అందువల్లే అర్ధాంతరంగా ఆపివేసేరా? బాగున్న కవిత మధ్యలో ఆపివేస్తే, బాగు కంటే చికాకు ఎక్కువ అవుతుంది
ధన్యవాదములు
డా. చి. సు.
పడవ మునుగుతోంది గురించి venkateswara rao k అభిప్రాయం:
10/20/2015 9:02 am
కథ చాల బాగుంది. మనసుకి హత్తుకొనేలా ఉంది.
రెక్కిటికీ గురించి తః తః అభిప్రాయం:
10/17/2015 9:22 am
ధన్యవాదాలు : :భాస్కర్ అవినేని గారికీ, K C గారికీ .
తః తః
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి D Prasada Rao అభిప్రాయం:
10/17/2015 2:02 am
Dear Sir,
Please let me know the ragam of the songs
” Koyila Koy ani pilichinadi” from film Rangularatnam and
” Kondalenno tiriganu konalenno ” from film Vasantasena
Thanks and best regards
D Prasada Rao
గుప్పెట్లో తూనీగ గురించి మమత అభిప్రాయం:
10/16/2015 10:44 am
చాలా బాగుందీ కవిత.
ఆ తూనీగని చూడాలని అనిపిస్తోంది:-)
సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు గురించి Jayadev Mettupalli అభిప్రాయం:
10/15/2015 3:14 am
గొప్ప కవిత్వం!
“నా దిగంత దృష్టితో స్పృశిస్తాను
ఆరిపోయిన అన్ని దీపాలూ
వెతికి వెలిగించి కూచుంటాను.
నిస్త్రాణుడనై”
గొప్ప భావుకత
సూటిగా గుచ్చుకొనె వాక్యాలు
“ఆ పూలరేకుల తళతళలో
తిరిగి చూస్తాను నీ పేరు
నా మనః ప్రాంగణంలో
మండిపోయే యాగాగ్ని!”
అనువాదంలా అనిపించడం లేదు. గొప్పగా వుంది
జయదేవ్, చికాగో