“గేయము అనగా పాడదగినది. పాటలలో ఏ పంక్తి ఆ పంక్తికి అంతమయితే మాత్రమే గానానుభూతిని పొంద వీలవుతుంది.”
I have been reading your much repeated idea of singability of a song and I fail to understand you. Or rather I disagree with you.
When you write down a lyric, sure you write down the sentences. But when it comes to singing, there is musical notation with musical notes on the top and the lyric broken down into syllables under the notes. There could be more than one note per syllable. Music/ melody is legato, the notes run into one another, musical thought does not break at measures, it over flows, which makes the lyrics sentences flow and run, jam into the next one. Music is not plywood cut into exact lengths and stacked in neat piles, like in home depot. Music does not end at the end of each sentence. It continues. It pauses, it speeds up, it lingers, it murmurs, it shouts sometimes and it ends when the whole musical piece ends. What does music have to do with sentences?
And
What does music have to do with SriSri, and what would real jewelers think when itsy bitsy words are compared to pearls and diamonds. Not to mention how oceans and skys, feel about all this trespassing.
You are overthinking chandassu. Overfinding things and overassigning, over crediting thoughts to skulls which never thought much.
మన్ను, మొలక — విశ్వవ్యాప్తమయిన విషయం. వాటి మీద మమకారం పెద్దాయన సహజ లక్షణం — బాగా చిత్రించారు. చెమట పట్టని, శ్రమించని మనిషి వ్యర్ధం అని చక్కగా చెప్పించారు.
రాజా.
బావుంది. కొత్త ప్రయోగం. చంద్ర గారే వ్రాసిన వ్యాసం ‘కంచికి వెళ్లని కధలు’ ప్రకారం ఈ కథ కథ కూడా నిష్ప్రయోజనమేమో! నాకైతే ఏదో ప్రయోజకత్వంగానే అనిపిస్తోంది. అంతేకాదు, ప్రపంచ సాహిత్యం లోని కధలకంటే ఇది బాగానే ఉందేమో! నా సుకృతం ఏమిటంటే నాకు మిగతా ప్రపంచ భాషలతో పరిచయం లేదు. ఇక బ్రహ్మానందం గారు అన్నట్టు ఆ నాలుగు ఆంగ్లం ముక్కలు మరీ అంత ‘ పాయసంలో ఎముకల్లాగ’ అడ్డు తగలడం లేదులెండి. అన్ని భాషలూ ఆ మాత్రం కాకెంగిలి కాకుండా ఉండడం ఈ ప్రపంచీకరణ ఉధృతిలో సాధ్యం కాదేమో.
రాజా.
మనం ఎలా జీవించాలన్న మార్గం గురించి సనాతనమైన భారతీయ భావన ఎలా వుందో మీరు చాలా అద్భుతంగా సరలంగా చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో ఎన్నో విషయాలు అణగి వున్నాయి. ఉదాహరనకు:
1. సర్వ జీవుల హృదయాధిపతిగా వెలుగొందుతున్న ఈశ్వరస్వరూపమే “నేను”; (God is omnipresent).
2.శరీరం కూడ కావాలని నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నదీ కాదు, నేను వద్దనుకుంటే పోయేదీ కాదు; (Body is the temple of God).
3. అది నాకు ప్రసాదింపబడింది కాబట్టి దానిని నిలుపుకోవడం, నిర్వహించుకోవడం నా కర్తవ్యాలు. (Keep the body healthy & energetic. Feed it with satvic food & make it fit with necessary physical activity).
4. నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని…(Choose your career according to your personal interest/intuition, not according to the external forces)
5.సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది. (Aha, what a great sentence! Hold the Lord’s feet with one hand and do your duty in the world with another hand, so that all your needs will be taken care of by Him)
6. అందువల్ల కలిగే తృప్తి అలౌకికమైన ఒక సుఖానుభూతిని ఇస్తుంది; ఆ అలౌకికానుభూతినే “ఆనందం” అంటారు; ఈ ఆనందం డబ్బుతో దొరికేది కాదు హృదయగతమైన ఈశ్వరభావన (ఐశ్వర్యం)తో మాత్రమే అందుకోగలిగేది (ఆడ్దమైన ఆవినీతి పనులు చేసి దబ్బు సంపాదించి అనుక్షనం భయంతో మనశ్సాంతి లేకుండా బతకదం కన్నా మంచి మార్గం లొ జీవితం గదపదమే నిజమైన ఆనందాన్నిస్తుంది)
శ్రీ పిడూరి రాజశేఖర్ గారి ప్రోద్బలంతో చదివాను గానీ వాస్తవంగా నేను గణిత విద్యార్థిని కాను. నాలాంటి వారిక్కూడా అర్థం అయ్యేట్లు శ్రీ వేమూరి వారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ఒక చిన్న అనుమానం.
కాలక్షేపానికి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు శీర్షిక క్రింద — “ఒక సంఖ్యలో అన్నీ గుండ్రటి వంపుతిరిగిన అంకెలు (అనగా 0,3,6,9) మాత్రమే ఉంటే దానిని వక్రీయ ప్రధానసంఖ్య(చుర్వెద్ దిగిత్ ప్రిమె)అంటారు”అని వ్రాశారు.
3 కాకుండా అలాంటి సంఖ్య మరేదైనా ఉండే అవకాశం ఉందా! ఆపై ఏర్పడే అలాంటి సంఖ్యలన్నింటికీ 3 ఒక కారణాంకం అవుతుంది కదా అని నా అనుమానం.
ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు గురించి lyla yerneni అభిప్రాయం:
11/01/2015 11:42 pm

Respectfully,
Lyla
పాప గురించి G K S Raja అభిప్రాయం:
11/01/2015 7:08 am
మన్ను, మొలక — విశ్వవ్యాప్తమయిన విషయం. వాటి మీద మమకారం పెద్దాయన సహజ లక్షణం — బాగా చిత్రించారు. చెమట పట్టని, శ్రమించని మనిషి వ్యర్ధం అని చక్కగా చెప్పించారు.
రాజా.
మచ్చ గురించి G K S Raja అభిప్రాయం:
11/01/2015 6:47 am
ఇలాంటి ఆలోచన రావడం బావుంది. అదీ ఏడేళ్ళ క్రితమే. మచ్చ ఉండడం మచ్చ కాదుకానీ, మచ్చ కావాలనుకోవడం మచ్చేనేమో!
రాజా.
కథ కథ గురించి G K S Raja అభిప్రాయం:
11/01/2015 6:29 am
బావుంది. కొత్త ప్రయోగం. చంద్ర గారే వ్రాసిన వ్యాసం ‘కంచికి వెళ్లని కధలు’ ప్రకారం ఈ కథ కథ కూడా నిష్ప్రయోజనమేమో! నాకైతే ఏదో ప్రయోజకత్వంగానే అనిపిస్తోంది. అంతేకాదు, ప్రపంచ సాహిత్యం లోని కధలకంటే ఇది బాగానే ఉందేమో! నా సుకృతం ఏమిటంటే నాకు మిగతా ప్రపంచ భాషలతో పరిచయం లేదు. ఇక బ్రహ్మానందం గారు అన్నట్టు ఆ నాలుగు ఆంగ్లం ముక్కలు మరీ అంత ‘ పాయసంలో ఎముకల్లాగ’ అడ్డు తగలడం లేదులెండి. అన్ని భాషలూ ఆ మాత్రం కాకెంగిలి కాకుండా ఉండడం ఈ ప్రపంచీకరణ ఉధృతిలో సాధ్యం కాదేమో.
రాజా.
సినిమా గురించి సూర్య అభిప్రాయం:
10/31/2015 10:18 pm
సరదాగా ఉంది. మొదటి చరణం పాత సినిమాలాగా బాగుంది!
మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి Avuldar Ravi అభిప్రాయం:
10/29/2015 1:18 am
మనం ఎలా జీవించాలన్న మార్గం గురించి సనాతనమైన భారతీయ భావన ఎలా వుందో మీరు చాలా అద్భుతంగా సరలంగా చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో ఎన్నో విషయాలు అణగి వున్నాయి. ఉదాహరనకు:
1. సర్వ జీవుల హృదయాధిపతిగా వెలుగొందుతున్న ఈశ్వరస్వరూపమే “నేను”; (God is omnipresent).
2.శరీరం కూడ కావాలని నా ఇష్ట ప్రకారం నేను తెచ్చుకున్నదీ కాదు, నేను వద్దనుకుంటే పోయేదీ కాదు; (Body is the temple of God).
3. అది నాకు ప్రసాదింపబడింది కాబట్టి దానిని నిలుపుకోవడం, నిర్వహించుకోవడం నా కర్తవ్యాలు. (Keep the body healthy & energetic. Feed it with satvic food & make it fit with necessary physical activity).
4. నాకంటూ ఒక ప్రవృత్తి (స్వభావం innate nature ) ఉంది; ఆ ప్రవృత్తికి తగిన పనిని ఎంచుకుని…(Choose your career according to your personal interest/intuition, not according to the external forces)
5.సమాజరూపంగా ఉన్న వాసుదేవుణ్ణి (the all-pervading consciousness ) సేవించినట్లయితే, నా శరీరపోషణ వేరే ప్రయత్నం అక్కరలేకుండా దానంతటదే సాగిపోతుంది. (Aha, what a great sentence! Hold the Lord’s feet with one hand and do your duty in the world with another hand, so that all your needs will be taken care of by Him)
6. అందువల్ల కలిగే తృప్తి అలౌకికమైన ఒక సుఖానుభూతిని ఇస్తుంది; ఆ అలౌకికానుభూతినే “ఆనందం” అంటారు; ఈ ఆనందం డబ్బుతో దొరికేది కాదు హృదయగతమైన ఈశ్వరభావన (ఐశ్వర్యం)తో మాత్రమే అందుకోగలిగేది (ఆడ్దమైన ఆవినీతి పనులు చేసి దబ్బు సంపాదించి అనుక్షనం భయంతో మనశ్సాంతి లేకుండా బతకదం కన్నా మంచి మార్గం లొ జీవితం గదపదమే నిజమైన ఆనందాన్నిస్తుంది)
మహాదాడి గురించి Ram అభిప్రాయం:
10/28/2015 4:25 pm
చాలా బాగా వ్రాశారు. ఇలాంటివి ఇంకొన్ని ప్రచురిస్తారని ఆశిస్తున్నాను
చెంఘిజ్ ఖాన్ నవలలో యుద్ధనిర్వహణ కళ గురించి Satya Sai Prasad అభిప్రాయం:
10/24/2015 8:35 am
ఈ నవలలొ (చరిత్రలొ) చంగీజ్ ఖాన్ గురించి తెన్నేటి సూరి గారు బాగా రాశారు. ముందు మాటలో నెహ్రూ అన్న మాటలు “చంగీజ్ ఖాన్ ఇస్ మై హీరొ” అక్షర సత్యాలు.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి indrakanti venkateswarlu అభిప్రాయం:
10/23/2015 11:57 am
బహుశా 8 మరచిపొయారేమో అన్నారు పిడూరి రాజశేఖర్ గారు. వాస్తవం కావచ్చు ననిపించింది.
ప్రధాన సంఖ్యలలో కవలలు గురించి indrakanti venkateswarlu అభిప్రాయం:
10/23/2015 11:41 am