శ్రీనివాస్ గారూ,మంచి ఇంటర్వ్యూ అందించారు, ధన్యవాదాలు. జగ్గయ్య గారితో ఇంటర్వ్యూ ఇదే వినటం.
సినిమా సంభాషణలు గ్రామఫోన్ రికార్దుగా రావటం ముత్యాలముగ్గుతో ప్రారంభం అయింది అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని జగ్గయ్యగారు శివాజీ గణేశన్ కు డబ్బింగ్ చెప్పిన మనోహర చిత్రం తో ఆరంభం అయ్యిందని ఈ ఇంటర్వ్యూ వల్లే తెలిసింది
ఈమాట లో ఈ కధ చదవగానే నా మీద గొప్ప మందులాగా పని చేసి నాలో ఇప్పటి వరకూ ఉన్న ఆసూయా, మద మోహ మాత్సర్యాలన్నీ చిటికెలో మాయం అయిపోయేయి. గుండెల్లో భారం అమాంతం పాదాల్లోకి దిగిపోయింది. ఇటువంటి కధలు ప్రతీ నెలా ప్రచురించి పుణ్యం కట్టుకోండి. గే కల్చరు కూడా ఏదో అర్ధం అయినట్టే ఉంది. శతకోటి నమస్కారాలు.
ఎన్నో ఏళ్ళ క్రితం విన్నాను.. ఒక ప్రియమైన స్నేహితురాలి వలన మళ్ళీ ఇన్నాళ్ళకి విన్నాను.. మహామహులు రచించిన, స్వరపరిచిన, గానం చేసిన లలిత గీతాలు.. సేకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏..
కావ్యదహనోత్సవం గురించి Ravikumar అభిప్రాయం:
03/11/2020 8:20 am
రామారావు గారు, Please email me. I guess I know you! From Eluru.
కొంగర జగ్గయ్యతో ముఖాముఖీ గురించి K.Sivaramaprasad అభిప్రాయం:
03/10/2020 9:29 am
శ్రీనివాస్ గారూ,మంచి ఇంటర్వ్యూ అందించారు, ధన్యవాదాలు. జగ్గయ్య గారితో ఇంటర్వ్యూ ఇదే వినటం.
సినిమా సంభాషణలు గ్రామఫోన్ రికార్దుగా రావటం ముత్యాలముగ్గుతో ప్రారంభం అయింది అని ఇన్నాళ్ళూ అనుకున్నాను, కాని జగ్గయ్యగారు శివాజీ గణేశన్ కు డబ్బింగ్ చెప్పిన మనోహర చిత్రం తో ఆరంభం అయ్యిందని ఈ ఇంటర్వ్యూ వల్లే తెలిసింది
మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/10/2020 7:01 am
రవికుమార్ గారు, మీరడిగిన బంగరు పూవులు పూచే తల్లికి … అన్న పాట ఈమాట, సెప్టెంబర్, 2014 సంచికలో వుంది. https://eemaata.com/em/issues/201409/4928.html
కొన్ని లలితగీతాలు గురించి అగరు ధూప లతిక అభిప్రాయం:
03/10/2020 12:06 am
“కలలో నీలిమ గని” ఈ లలిత గీతాన్నే రుక్మిణీ కల్యాణం కూచిపూడి నృత్యరూపకంలో రుక్మిణి మనోవ్యధని వివరించే సన్నివేశంలో ఉపయోగించారు. నాట్య, సంగీత, సాహిత్యాల త్రివేణీసంగమం ఆ నృత్యరూపకం! పట్రాయని సంగీతరావుగారు (?) కూర్చిన ఆ బాణీ నాకింకా నచ్చింది. “అగరు ధూప లతికవోలె” అన్న చరణమే పల్లవికి బాగా నప్పిందనిపిస్తుంది.
https://www.youtube.com/watch?v=vmVfRkcvBf8
మల్లిక్ పాటలు, మరికొన్ని సంప్రదాయ పాటలు గురించి Ravikumar అభిప్రాయం:
03/09/2020 9:59 am
Pls add – పువ్వులు బంగరు పువ్వులు పూచే తల్లి కి భారత ధాత్రి కి వందనం.. by Mallik Gaaru.
ఉయ్ టూ గురించి సుభాష్ యామినిగంటి అభిప్రాయం:
03/08/2020 5:24 pm
ఈమాట లో ఈ కధ చదవగానే నా మీద గొప్ప మందులాగా పని చేసి నాలో ఇప్పటి వరకూ ఉన్న ఆసూయా, మద మోహ మాత్సర్యాలన్నీ చిటికెలో మాయం అయిపోయేయి. గుండెల్లో భారం అమాంతం పాదాల్లోకి దిగిపోయింది. ఇటువంటి కధలు ప్రతీ నెలా ప్రచురించి పుణ్యం కట్టుకోండి. గే కల్చరు కూడా ఏదో అర్ధం అయినట్టే ఉంది. శతకోటి నమస్కారాలు.
కొన్ని లలితగీతాలు గురించి Radhika Prasad అభిప్రాయం:
03/06/2020 11:51 am
ఎన్నో ఏళ్ళ క్రితం విన్నాను.. ఒక ప్రియమైన స్నేహితురాలి వలన మళ్ళీ ఇన్నాళ్ళకి విన్నాను.. మహామహులు రచించిన, స్వరపరిచిన, గానం చేసిన లలిత గీతాలు.. సేకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు 🙏..
సాహితీ చమత్కారాలు గురించి N Raghu Kumar అభిప్రాయం:
03/06/2020 5:42 am
శ్రీనాథుడు కూడా శివుణ్ణి నిందిస్తూ ఒక పద్యం చెప్పాడు కదండీ?
సిరిగలవానికి జెల్లును
తరుణులు పదియారువేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా
పరమేశా! గంగవిడు పార్వతి చాలున్.
తెలుగు భాషలో ఇంకా ఇలాంటివి చాల వున్నయంటారు.
ఉయ్ టూ గురించి A S Murthy అభిప్రాయం:
03/04/2020 9:31 am
నాలుగు పేరాలు చదివేక చప్పగా చాల్లే అనిపించింది
తిరస్కృత గురించి విజయలక్ష్మి అభిప్రాయం:
03/04/2020 3:38 am
ధన్యవాదాలు సర్.