చదివాక గుండె పట్టేసినట్టయింది. సినాప్సిస్ లు చదివి, దీనిలో సింబల్స్, నాజీలు చంపగా చనిపోయిన తోటి వాళ్ళు, రైలులో కరెంటు పోవడం, ముసలాయన నిస్సహాయత, విపరీతమైన అసౌకర్యం కలిగించే పళ్ళు, కష్టాలు.. ఆ ఆఖరి ఫోన్ కాల్ బహుశా వారి అబ్బాయి మరణ వార్త కావచ్చేమో అని చదివేవారికి సహజంగా కలిగే భయం.. జీవితం ఎంత పెద్ద చాలెంజ్ అనిపిస్తుంది. అందరి మీద జాలి, వారి ప్రయాసలకి పోరాటాలకి, అబ్బురం కలిగించే కథ. థాంక్స్ మూర్తి గారు. మంచి కథ.
I have seen many people who can write left and right. But I have not seen a very good artist who is also a versatile writer like you. Perhaps you should be called a “Wri-tist”.
ప్రతీ మగాడు నా మొగతనానికో సవాల్ అనుకోడం నుంచి మొదలైన నేను, వాళ్ళ డీసెన్సీ ఇప్పుడు కాస్త చూడగలగుతున్నాను.
చాలా గొప్ప కథ. సరిగ్గా అర్థమైతే గుండెల్లోంచి ఎంతో బరువు దించగల కథ. అమెరికాలో సెటిలైన వాడు, మంచి ఇల్లు కట్టుకున్నవాడు, నీకన్న తెలివైనవాడు, నీకన్న అందగాడు – ఇలాంటి వాళ్లందరూ బాధించడం మానేస్తారు, ఈ కథ నిజంగా మనమీద పనిచేస్తే.
నవల చదివాను. అప్పట్లో ప్రజలు అలా ఆలోచించారు, అలా జీవించారు అని చెపుతున్నట్లు అనిపించింది.
తప్ప ఇలా ఆలోచించి ఉండాల్సింది ఇలాంటి చైతన్యంతో జీవించి ఉండాల్సింది అని చెప్పటం రచయిత ఉద్దేశ్యం కాదేమో.
చాలా ఉదంతాల ప్రస్తావనలు బ్రిటిష్ గెజటీర్లలోను, మతప్రచారకుల డైరీలలోను, మెకంజీ కైఫియత్తులలోను నేటికీ చదువుకొనవచ్చును. వాటన్నిటికీ ఒక నేపథ్యాన్ని, పాత్రలను, సన్నివేశాల్ని కల్పించి అల్లిన బీభత్సరసప్రధాన విషాదాంత నవల ఇది. చాలామట్టుకు నమ్మశక్యంగానే అనిపించాయి.
ఇంతగొప్ప చారిత్రిక నవలకు దళితబహుజన కలరింగ్ ఇవ్వటం నాకూ నచ్చలేదు. బహుశా మార్కెటింగ్/అవార్డుల కొరకేమో నాకు తెలియదు.
ఇటీవల చదివిన నవలల్లో గుర్తుంచుకోదగినది. అవార్డుకు అర్హమైనదనీ తలుస్తాను.
ఎంత చక్కగా వివరించారండీ కవి వేసిన గ్రంథగ్రంథ్రినీ, అసలు ఆ గంథగ్రంథి అనే విశేషాన్నీ, ఉదాహరణలతో సహా. ఎప్పుడు మరలి నైషధం అనే ఔషధం నా ఈ మందగించిన మతికి మందలించగలనా అన్న ఔత్సుక్యం అనుపించింది. నాకు చేతనైన విధంగా ఋగ్వేద కవులను అధ్యయనం చేస్తున్నాను కనుక ఈ (Poetics of Difficult Access/Obscurity) అన్నది వైదిక కవులకు ఎంతో ప్రియమైన, విశిష్టమైన device అని చెప్పగలను. “పరోక్ష కామా హి దేవాః” (For the gods love the obscure) దేవతలకు ప్రీతి ఐనది పరోక్షంగా ప్రస్తావించబడిన, దుర్గమమైన సత్య మంత్రం. తాను సృష్టించిన మంత్రం ఎంత క్లిష్టంగా multifaceted గా ఉంటే అంత గర్వం కవికి.
మరి ఎనిమిది వరకూ లెక్కించానని ఊరబెడుతున్నారు–ఆ మిగతా వాటిని గురించి కూడా వ్రాయండి మరి.
సంకేతాలు – చిహ్నాలు గురించి Sujata అభిప్రాయం:
03/02/2020 11:13 am
చదివాక గుండె పట్టేసినట్టయింది. సినాప్సిస్ లు చదివి, దీనిలో సింబల్స్, నాజీలు చంపగా చనిపోయిన తోటి వాళ్ళు, రైలులో కరెంటు పోవడం, ముసలాయన నిస్సహాయత, విపరీతమైన అసౌకర్యం కలిగించే పళ్ళు, కష్టాలు.. ఆ ఆఖరి ఫోన్ కాల్ బహుశా వారి అబ్బాయి మరణ వార్త కావచ్చేమో అని చదివేవారికి సహజంగా కలిగే భయం.. జీవితం ఎంత పెద్ద చాలెంజ్ అనిపిస్తుంది. అందరి మీద జాలి, వారి ప్రయాసలకి పోరాటాలకి, అబ్బురం కలిగించే కథ. థాంక్స్ మూర్తి గారు. మంచి కథ.
ఇంగ్లీషు చదువుల చరిత్ర 3 గురించి Indrani Palaparthy అభిప్రాయం:
03/02/2020 10:21 am
విలువైన వ్యాసం. ప్రచురించిన ఈమాట వారికి అభినందనలు.
పాలపర్తి ఇంద్రాణి.
ఆ రేయి నీరెండ! గురించి NS Murty అభిప్రాయం:
03/02/2020 8:59 am
Dear Anwar,
I have seen many people who can write left and right. But I have not seen a very good artist who is also a versatile writer like you. Perhaps you should be called a “Wri-tist”.
Perhaps you are the only Writist in the country.
with best wishes and regards
ఉయ్ టూ గురించి nagamurali అభిప్రాయం:
03/02/2020 4:41 am
చాలా గొప్ప కథ. సరిగ్గా అర్థమైతే గుండెల్లోంచి ఎంతో బరువు దించగల కథ. అమెరికాలో సెటిలైన వాడు, మంచి ఇల్లు కట్టుకున్నవాడు, నీకన్న తెలివైనవాడు, నీకన్న అందగాడు – ఇలాంటి వాళ్లందరూ బాధించడం మానేస్తారు, ఈ కథ నిజంగా మనమీద పనిచేస్తే.
ఏ విలువలకీ శప్తభూమి? గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
02/29/2020 9:36 am
నవల చదివాను. అప్పట్లో ప్రజలు అలా ఆలోచించారు, అలా జీవించారు అని చెపుతున్నట్లు అనిపించింది.
తప్ప ఇలా ఆలోచించి ఉండాల్సింది ఇలాంటి చైతన్యంతో జీవించి ఉండాల్సింది అని చెప్పటం రచయిత ఉద్దేశ్యం కాదేమో.
చాలా ఉదంతాల ప్రస్తావనలు బ్రిటిష్ గెజటీర్లలోను, మతప్రచారకుల డైరీలలోను, మెకంజీ కైఫియత్తులలోను నేటికీ చదువుకొనవచ్చును. వాటన్నిటికీ ఒక నేపథ్యాన్ని, పాత్రలను, సన్నివేశాల్ని కల్పించి అల్లిన బీభత్సరసప్రధాన విషాదాంత నవల ఇది. చాలామట్టుకు నమ్మశక్యంగానే అనిపించాయి.
ఇంతగొప్ప చారిత్రిక నవలకు దళితబహుజన కలరింగ్ ఇవ్వటం నాకూ నచ్చలేదు. బహుశా మార్కెటింగ్/అవార్డుల కొరకేమో నాకు తెలియదు.
ఇటీవల చదివిన నవలల్లో గుర్తుంచుకోదగినది. అవార్డుకు అర్హమైనదనీ తలుస్తాను.
బొల్లోజు బాబా
నవోదయతో నా రుణానుబంధం గురించి బుచ్చిరెడ్డి గంగుల అభిప్రాయం:
02/28/2020 11:04 pm
వారి దయవల్లనే చాల పుస్తకాలు తెప్పించుకొని చదివాను.
గొప్ప వ్యక్తి—
భార్గవిగారు— మీ నివాళి బాగుంది. నూరుపాళ్ళు నిజం కూడా
===================
బుచ్చిరెడ్డి గంగుల
ఏ విలువలకీ శప్తభూమి? గురించి Amarendra అభిప్రాయం:
02/22/2020 7:22 pm
సరిగ్గా అర్థంకాకపోయి ఉండాలి అంటూనే బోలెడు ప్రశ్నలు లేవనెత్తారు కామెంట్ నంబర్ 4వారు. చర్చ జరిగితే బావుణ్ణు…
జనరంజని: సాలూరు రాజేశ్వరరావు గురించి మేడేపల్లి శేషు అభిప్రాయం:
02/22/2020 10:14 am
చాలా అపురూపమైన కార్యక్రమం. గొప్ప సేకరణ. ఈ పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది.
శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Bhaskar Kompella అభిప్రాయం:
02/20/2020 12:45 pm
ప్రొఫెసర్ ఉమా గారూ!
వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
మీరన్నది నిజం. వేదాల్లోనూ కావ్యాల్లోనే కాదు, తత్వాల్లో కూడా ఈ పరోక్ష ప్రస్తావనలు చూస్తాం.
అన్ని అర్ధాల్నీ వివరించడానికి ఇది వేదిక కాదని ఆగిపోయా. ఇప్పటికే బరువెక్కువైంది.
– భాస్కర్
శ్రీహర్షమహాకవి గ్రంథగ్రంథులు గురించి Uma Satyavolu Rau అభిప్రాయం:
02/17/2020 2:59 pm
ఎంత చక్కగా వివరించారండీ కవి వేసిన గ్రంథగ్రంథ్రినీ, అసలు ఆ గంథగ్రంథి అనే విశేషాన్నీ, ఉదాహరణలతో సహా. ఎప్పుడు మరలి నైషధం అనే ఔషధం నా ఈ మందగించిన మతికి మందలించగలనా అన్న ఔత్సుక్యం అనుపించింది. నాకు చేతనైన విధంగా ఋగ్వేద కవులను అధ్యయనం చేస్తున్నాను కనుక ఈ (Poetics of Difficult Access/Obscurity) అన్నది వైదిక కవులకు ఎంతో ప్రియమైన, విశిష్టమైన device అని చెప్పగలను. “పరోక్ష కామా హి దేవాః” (For the gods love the obscure) దేవతలకు ప్రీతి ఐనది పరోక్షంగా ప్రస్తావించబడిన, దుర్గమమైన సత్య మంత్రం. తాను సృష్టించిన మంత్రం ఎంత క్లిష్టంగా multifaceted గా ఉంటే అంత గర్వం కవికి.
మరి ఎనిమిది వరకూ లెక్కించానని ఊరబెడుతున్నారు–ఆ మిగతా వాటిని గురించి కూడా వ్రాయండి మరి.
కృతజ్ఞతలతో,
సత్యవోలు ఉమా