నమస్కారం. వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.
ఒక ఇంగ్లీషు మాటకి సమతూకమైన దేశీ మాట కోసం వెతికినప్పుడు – ఒకొక్కసారి – ఏళ్ల తరబడి ఆలోచిస్తానండి. నేను ఎంపిక చేసిన మాట అనేక సందర్భాలలో నప్పుతుందో నప్పదో అని ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. చదివే వ్యక్తికి చదువుతూన్న సందర్భం ఒక్కటే కనిపిస్తుంది కాని నేను రాసేటప్పుడు ఇదే మాటని ఏ ఇతర సందర్భాలలో ఎలా ఉపయోగించేనో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పాఠకులు సూచించిన అభిప్రాయాలని మన్నించడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకసారి (ఏళ్ళ క్రితం) తః తః చేసిన విమర్శకి స్పందిస్తూ theory అన్న మాటని “వాదం” అనిన్నీ, theorem అన్న మాటని సిద్ధాంతం అనిన్నీ తెలిగించేను. కనుక మీ వ్యాఖ్యానం మీద నా స్పందన ఎలా ఉంటుందో అని మీకు కుతూహలంగా ఉంటే కొన్నేళ్ళు ఆగి చూడండి.
ఇవి అచ్చు తప్పులా లేక నా అజ్ఞానానికి పరీక్షలా అనే అనుమానంతొనే సుమా…
హర్మ్యమున
సంపర్కము
ఎన్నొమార్లు
సర్వము
[ఎన్నోమార్లు అని ఉండాలి. కాని కవిస్వేచ్ఛలో భాగంగా అది ఎన్నొమార్లు అనే ఉంచాం. మిగతా పదాలలో మాకు ఏ తప్పులూ కనపడలేదు. ఎందుకు తప్పనిపించిందో చెప్పగలరు – సం.]
” తరుణీ!
రతివో నీవు సరసాలకు
సతివో నీవు సేవలకు
శృతివో నా జీవన గీతికి
సద్గతివో? చరమంబున!
హారతి! నీకె నేనెత్తెద ”
అన్న డా. లైలా యేర్నేని గారి పాదములు చదువుతుంటే షట్కర్మ / షద్ధర్మల ధర్మపత్ని గురించి సుమతీ శతక కారుడు బద్దెన వ్రాసిన నీతి శాస్త్రంలోని పద్యము గుర్తుకు వస్తున్నది డా. వాసుదేవ- తః తః గారూ :
” ఈశుడిచ్చిన పెన్నిధి వీవు…అల్ల నెప్పుడో ఈశ్వరి ( పార్వతి ) పలికె! మన ప్రేమ – అనశ్వరమని ” ( అక్షయం, అమరం, శాశ్వతం, సార్వకాలికం అని )… ఆదిదంపతుల ఆశీసులు పొందిన ప్రేమ గానం కదా ఇది తః తః గారూ.
” దుఃఖం పేరుకుపోతే, బాధని దాచేసుకుంటే అదో పెద్ద జబ్బయిపోతుందిట. అందుకే ఏడవడం మంచిదట. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! బుర్రే పని చేస్తుందట వాళ్ళకి.
బుర్రా ఉండాలి. చెమర్చే గుండే ఉండాలి. మంచి తక్కెడ రెండూ పళ్ళేలూ సమానంగా ఉంటాయే – అల్లాగ్గా అన్న మాట. ఒక్క బుర్రే పనిచేయకూడదు! ఒక్క గుండే పనిచేయకూడదు! ”
చిన్ననాటి స్నేహానుబంధాలు, ఇరుగుపొరుగుల ఆప్యాతలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ… కాచిన నెయ్యి, బూరెలు, పులిహార, కమ్మని పెరుగన్నంల రుచుల జ్ఞాపకాల ఊట అందిస్తున్న తులసి గారికి ధన్యవాదములు.
చాసో గారమ్మాయి చాగంటి తులసి గారి మరో ఊటబావి కోసం ఎదురుచూస్తూ…
ఊహల ఊట రెండు, మూడు,నాలుగు చదివి తమ స్పందనలను తెలియ చేసిన గౌరవనీయులు శ్రీ ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారికి,
నాలుగు, ఐదు చదివి తమ అభిప్రాయాలను పొందుపరచిన శ్రీ జి.కె.ఎస్. రాజా, శ్రీ మల్లా ప్రగడ రామారావు, శ్రీమతి అనూరాధ, శ్రీ చాగంటి ప్రసాద్, శ్రీమతి లలిత.పి, శ్రీ పంపాన ఈశ్వర్, శ్రీమతి రత్నమాల గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు .
-చాగంటి తులసి.
వ్యాసం బాగుంది వేంకటేశ్వరరావు గారు. తెలిసిన విషయాలు కూడా మన భాషలో చదివితే ఆ కిక్కే వేరు!
నా అభ్యంతరం ఒకటే. ఇంగ్లీషు పదాలను తెలుగులో వ్రాసేటప్పుడు సంస్కృతం లోకి అనువదించాల్సిన అవసరం ఉందా? కొద్దో గొప్పో సంస్కృతం తెలిసిన వాళ్ళ సంగతేమోగానీ, నాలాంటి వాళ్ళు ఇంగ్లీషు పదాలను చూసి మరీ అర్ధం చేసుకోవాల్సి వస్తే తెలుగులో రాసిన ప్రయోజనం మిగలకుండాపోయే ప్రమాదం ఉంది. కృష్ణ బిలం బదులు నల్లసొరంగం అంటే దారినపోయే దానయ్యకు కూడా ఇట్టే తెలుస్తుంది కదా. ఏభైయ్యేళ్ళ క్రితం తెలుగులో పాఠ్య పుస్తకాలు తయారు చేసేటప్పుడు తెలుగు అకాడమీ చేసిన తప్పునే కొనసాగించాలా!
ఒక ఉదయానికై గురించి BHrao అభిప్రాయం:
11/01/2021 7:12 am
బాగుందండీ….
విజిటింగ్ కార్డ్ గురించి Amarendra Dasari అభిప్రాయం:
11/01/2021 6:52 am
కథ గొప్ప ఈజ్ తో సాగింది
ఆనువాదకునికి అభినందనలు
భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి Rao Vemuri అభిప్రాయం:
10/31/2021 5:40 pm
నమస్కారం. వ్యాసం నచ్చిందని చెప్పినందుకు ధన్యవాదాలు.
ఒక ఇంగ్లీషు మాటకి సమతూకమైన దేశీ మాట కోసం వెతికినప్పుడు – ఒకొక్కసారి – ఏళ్ల తరబడి ఆలోచిస్తానండి. నేను ఎంపిక చేసిన మాట అనేక సందర్భాలలో నప్పుతుందో నప్పదో అని ఒక భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. చదివే వ్యక్తికి చదువుతూన్న సందర్భం ఒక్కటే కనిపిస్తుంది కాని నేను రాసేటప్పుడు ఇదే మాటని ఏ ఇతర సందర్భాలలో ఎలా ఉపయోగించేనో చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు పాఠకులు సూచించిన అభిప్రాయాలని మన్నించడానికి కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఒకసారి (ఏళ్ళ క్రితం) తః తః చేసిన విమర్శకి స్పందిస్తూ theory అన్న మాటని “వాదం” అనిన్నీ, theorem అన్న మాటని సిద్ధాంతం అనిన్నీ తెలిగించేను. కనుక మీ వ్యాఖ్యానం మీద నా స్పందన ఎలా ఉంటుందో అని మీకు కుతూహలంగా ఉంటే కొన్నేళ్ళు ఆగి చూడండి.
The song cycle of Shyam గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
10/30/2021 4:42 pm
ఇవి అచ్చు తప్పులా లేక నా అజ్ఞానానికి పరీక్షలా అనే అనుమానంతొనే సుమా…
హర్మ్యమున
సంపర్కము
ఎన్నొమార్లు
సర్వము
[ఎన్నోమార్లు అని ఉండాలి. కాని కవిస్వేచ్ఛలో భాగంగా అది ఎన్నొమార్లు అనే ఉంచాం. మిగతా పదాలలో మాకు ఏ తప్పులూ కనపడలేదు. ఎందుకు తప్పనిపించిందో చెప్పగలరు – సం.]
సంగీత పట్నం – కదనకుతూహలం గురించి రఘునాథ్ సముద్రాల అభిప్రాయం:
10/30/2021 4:51 am
కదనకుతూహల ప్రియే కణ్మణి మీనాక్షీ కారుణ్య కటాక్షీ … పల్లవి వెంకట్రామ అయ్యర్ కృతి అరుణా సాయిరాం అద్భుతం గా పాడినది యూట్యూబ్ లో వినగలరు.
బాలానందం గురించి ముడుంబ రంగాచార్యులు అభిప్రాయం:
10/27/2021 2:04 am
చాలా అభినందనీయం మీ కృషి ఎప్పుడో అరవై సంవత్సరాల క్రితం పాటు, నాటక రూపాలను ఙప్తికి తెచ్చారు. ధన్యవాదాలు. 🙏🙏
The song cycle of Shyam గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/26/2021 1:02 pm
” తరుణీ!
రతివో నీవు సరసాలకు
సతివో నీవు సేవలకు
శృతివో నా జీవన గీతికి
సద్గతివో? చరమంబున!
హారతి! నీకె నేనెత్తెద ”
అన్న డా. లైలా యేర్నేని గారి పాదములు చదువుతుంటే షట్కర్మ / షద్ధర్మల ధర్మపత్ని గురించి సుమతీ శతక కారుడు బద్దెన వ్రాసిన నీతి శాస్త్రంలోని పద్యము గుర్తుకు వస్తున్నది డా. వాసుదేవ- తః తః గారూ :
కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ, రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ.
” ఈశుడిచ్చిన పెన్నిధి వీవు…అల్ల నెప్పుడో ఈశ్వరి ( పార్వతి ) పలికె! మన ప్రేమ – అనశ్వరమని ” ( అక్షయం, అమరం, శాశ్వతం, సార్వకాలికం అని )… ఆదిదంపతుల ఆశీసులు పొందిన ప్రేమ గానం కదా ఇది తః తః గారూ.
ఊహల ఊట 5 గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:
10/25/2021 9:30 am
” దుఃఖం పేరుకుపోతే, బాధని దాచేసుకుంటే అదో పెద్ద జబ్బయిపోతుందిట. అందుకే ఏడవడం మంచిదట. ఆలోచన ఉన్నవాళ్ళకి ఏడుపు అంత త్వరగా రాదట! బుర్రే పని చేస్తుందట వాళ్ళకి.
బుర్రా ఉండాలి. చెమర్చే గుండే ఉండాలి. మంచి తక్కెడ రెండూ పళ్ళేలూ సమానంగా ఉంటాయే – అల్లాగ్గా అన్న మాట. ఒక్క బుర్రే పనిచేయకూడదు! ఒక్క గుండే పనిచేయకూడదు! ”
చిన్ననాటి స్నేహానుబంధాలు, ఇరుగుపొరుగుల ఆప్యాతలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ… కాచిన నెయ్యి, బూరెలు, పులిహార, కమ్మని పెరుగన్నంల రుచుల జ్ఞాపకాల ఊట అందిస్తున్న తులసి గారికి ధన్యవాదములు.
చాసో గారమ్మాయి చాగంటి తులసి గారి మరో ఊటబావి కోసం ఎదురుచూస్తూ…
~ కె. కె. రామయ్య
ఊహల ఊట 5 గురించి చాగంటి తులసి అభిప్రాయం:
10/25/2021 2:28 am
ఊహల ఊట రెండు, మూడు,నాలుగు చదివి తమ స్పందనలను తెలియ చేసిన గౌరవనీయులు శ్రీ ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారికి,
నాలుగు, ఐదు చదివి తమ అభిప్రాయాలను పొందుపరచిన శ్రీ జి.కె.ఎస్. రాజా, శ్రీ మల్లా ప్రగడ రామారావు, శ్రీమతి అనూరాధ, శ్రీ చాగంటి ప్రసాద్, శ్రీమతి లలిత.పి, శ్రీ పంపాన ఈశ్వర్, శ్రీమతి రత్నమాల గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు .
-చాగంటి తులసి.
భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 గురించి maddipaaTi kRshNaaraavu అభిప్రాయం:
10/23/2021 10:11 am