పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. నాకు నచ్చిన పద్యం: సత్యభామ వర్ణన గురించి రాళ్ళపల్లి సున్దర రామ శర్మ అభిప్రాయం:

    11/03/2021 4:18 am

    మ.
    ఒక వంకన్ ప్రియు జూచి నవ్వు రిపు నింకో వంక క్రోధోద్రిక్తయై
    వికటాడంబర హాసమున్ గనుచు సంవేద్యంబుగా నొప్పుచున్
    సుకుమారాంగ నటునిటున్ సుశ్రీకుపై వైరిపై
    యకళంకోజ్వల మన్మథాస్త్రములు సంహారాస్త్రముల్ వేసెడిన్.

  2. పుట్టిల్లు గురించి అచ్యుత్ కుమార్ అభిప్రాయం:

    11/02/2021 7:23 pm

    శ్రీధర్
    As usual short and sweet story అనను ఒక వాస్తవ పరిస్థితులను చక్కగా వివరించారు
    చివరిలో మీ స్టైల్ లో ఓ మెలిక
    బాగుంది శ్రీధర్

  3. పుట్టిల్లు గురించి Ratna Saree Vattem అభిప్రాయం:

    11/01/2021 10:06 pm

    Simply superb👌👌👌👌 చాలా చాలా బావుంది… మీ కథలన్నీ సరళమైన కథనంలో సాగిపోతూ, చివర్లో మంచి ట్విస్ట్ తో ముగుస్తాయి. సుపర్బ్👏👏👏👏

  4. ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 1 గురించి కన్నాజీ అభిప్రాయం:

    11/01/2021 7:46 pm

    ధన్యవాదాలు 🙏చాలా విషయాలు వివరంగా పొందుపరిచారు

  5. గుప్పెడంత మనసు గురించి శ్రీరాం భమిడిపాటి అభిప్రాయం:

    11/01/2021 12:50 pm

    చాలా బావుందండీ. అందుకే గుప్పెడు మనస్సుకీ సంకెళ్లు అవసరం 🙂

  6. వరద గురించి Sujata అభిప్రాయం:

    11/01/2021 11:36 am

    చాలా చాలా సంవత్సరాల క్రితం చదివాను ఈ కథని, సాహిత్య ఎకాడెమీ సంకలనం అనుకుంటాను. ఆఖరిదాకా కుక్క బ్రతుకుతుందనే ఆశ తోనే ఉన్నాను !! ఆ ఏలిగేటర్ వచ్చినప్పుడు నా గుండె జారిపోవడం గుర్తుంది.

  7. పుట్టిల్లు గురించి Sridhar Alla అభిప్రాయం:

    11/01/2021 10:18 am

    Heart touching at the end, also nostalgic, simple and great narration!

  8. పుట్టిల్లు గురించి m.venkateswara tao అభిప్రాయం:

    11/01/2021 9:52 am

    heart touching story

  9. పుట్టిల్లు గురించి J NAGESH అభిప్రాయం:

    11/01/2021 8:10 am

    A simple parable giving an account of an innocent and sensitive woman with a humble and beautiful background. A fortunate lady with an understanding husband. Simply an engaging and lovable story. Very good Sir.

  10. పుట్టిల్లు గురించి Ganga Rao అభిప్రాయం:

    11/01/2021 7:59 am

    చాలా చాలా బాగుంది.