పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. ఋతుపర్ణము గురించి గంటి లక్ష్మీ నారాయణ మూర్తి అభిప్రాయం:

    08/26/2022 3:49 am

    మాన్య మిత్రులు శ్రీ బెజ్జాల మోహనరావుగారి చేతిలో ఏచందస్సైనా పురివిప్పి ఆడుతుంది. అది అందరికీ సాధ్యం కాదు. జన్మతః వస్తుంది. అది వారి పుణ్యఫలం.

  2. పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో సంభాషణ గురించి Vittal అభిప్రాయం:

    08/25/2022 6:54 am

    పుచ్చా శేషయ్య శాస్త్రిగారితో ‘శేషశాస్త్రిగారూ’ అంటూ సంభాషణ మొదలుపెట్టిన ఈ ‘మేషారు’ ఎవరు?
    -విఠల్

  3. Trash గురించి థింసా అభిప్రాయం:

    08/17/2022 2:14 pm

    తెలుగు కవిత్వంలో ఇంతవరకూ నేను చదవని అత్భుతమైన వాక్యం “రాత్రి అశ్రువు నుండి రాలిపడిన ఉదయం” it speaks volumes. కవి చాలా అలవోకగా రాసినట్లనిపిస్తుంది కానీ ఈవెన్ Keats కూడా రాయని, రాయలేని కవితా వాక్యం. కవిత మొత్తం గురించి వివరించాలంటే చాలానే ఉంది. ఇప్పటికీ ఒక్క వాక్యం చాలును. పొయెం మంచి selection. ఈ మాటకీ కవి అనురాధకీ మనసాభినందనలు.

    — థింసా, హైదరాబాద్.

  4. వొహ మొహం గురించి Madhulatha అభిప్రాయం:

    08/17/2022 10:14 am

    ఒక్క క్షణం చలనం లేకుండా ఉన్నాను… భారంగా.

  5. యూట్యూబ్‍లో ఈమాట: గతనెలలో గురించి N s v subrahmanyam అభిప్రాయం:

    08/10/2022 10:01 am

    తందనానా బళా సంగీతరూపకం ప్రసారం చెయ్యగలరు.

  6. దొంగ గురించి Badarinarayan అభిప్రాయం:

    08/09/2022 9:28 am

    Wonderful translation. అద్భుతమైన వివరాలు, కథాగమనం. Full marks to the translation.

  7. సోల్జర్ చెప్పిన కథలు: మొదటి వారం గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    08/08/2022 1:13 am

    అమరేంద్రగారూ, శుభగారూ, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు!

  8. అన్‍జానా జాస్మిన్ గురించి సంపత్ కుమార్ అభిప్రాయం:

    08/07/2022 7:26 pm

    మెడికో శ్యామ్ రచనలు నాకు ఇష్టం. కధలు కానివ్వండి. ఏదేని టాపిక్ పైన రివ్యూ కానివ్వండి. ఎప్పటికప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది వాటిని చదివినప్పుడు, అతడి విషయ పరిజ్ణానానికి. రిజిష్ట్రేషన్, రిటైన్, రీకాల్ అమోఘం, ఎవ్వరికైనా అనితర సాధ్యం. ఆ రీకాలింగ్ సామర్థ్యాన్ని ఎలా వాడాలో, ఎక్కడ వాడాలో శ్యామ్‍కి తెలిసినట్టు వేరెవరికి సాధ్యం కాదని నా అభిప్రాయం. కధలు రాయడం మానేశాడని బాధ పడుతున్న పాఠకులకు ఈ రివ్యూలు పరిమళ జాస్మిన్లు.

  9. దొంగ గురించి R.S.venkateswaran అభిప్రాయం:

    08/05/2022 9:51 am

    బహుచక్కని కథ, అంతే మంచి అనువాదం.

  10. సహారా సైకత సీమలో గురించి Amarendra Dasari అభిప్రాయం:

    08/04/2022 2:19 pm

    ధన్యవాదాలు శుభగారూ. ఆ ట్రెక్ చేసిందీ ఆంగ్లంలో రాసిందీ నిమ్మగడ్డ శేషగిరిగారు. నేను తెలుగులోకి అనువదించాను.