పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. ఈమాట రామాయణం గురించి RAMARAO KANNEGANTI అభిప్రాయం:

    12/01/2023 12:52 pm

    Brilliant. And, thank you for being so patient. Hopefully, the readers are deserving of such thoughtful response.

    There is a corollary to this note: It is not just we encourage free speech. It comes with caveats. The best way to understand those limits are through the concept of fairness. That means, free speech (including via fictional means) should not punch down. Equal treatment is meaningless; my favorite quote being “Law in its magnanimity prevents rich and poor alike to sleep under the bridges”.

    That means, one cannot hide under free speech and threaten a single author. Unless, that author is in the position of authority. Even then, if the people form a mob, then they are more powerful.

  2. బ్లూ ఫిన్ గురించి prabhakara sastri అభిప్రాయం:

    12/01/2023 11:54 am

    చాలా లోతైన ,పేరు పెట్టలేని భావన.

  3. గోరంత బొమ్మ – కొండంత బాపు గురించి సత్యనారాయణ దేవభక్తుని అభిప్రాయం:

    12/01/2023 10:24 am

    బాపుగారికి ఇంత అందమైన నివాళి ఇంత వరకు చూడలేదు, చదవలేదు, వినలేదు. అన్వర్, మీ ఈ సృష్టిని అందమైన చిత్తరువు అనాలో, శ్రావ్యమైన సంగీతం అనాలో లేక అద్భుతమైన కావ్యం అనాలో అర్ధం కావడం లేదు.

    చిరంజీవ. సుఖీభవ.

  4. శాంతిని బహుమతిగా పొందిన వాడినై… గురించి N S YOGANANDA RAO అభిప్రాయం:

    12/01/2023 9:48 am

    మీ అనువాదంలో ప్రతి అక్షరం తెలుగు భాష లోని ఆకర్షణీయతను, మీకు తెలుగు భాష పట్ల ఉన్న అభిమానం తెటతెల్లం చేస్తోంది.

  5. ప్రతిబింబం గురించి Mythreyi అభిప్రాయం:

    12/01/2023 9:20 am

    Super Anuradha garu, chala baaga rasaaru

  6. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ అభిప్రాయం:

    12/01/2023 12:12 am

    నేను వృత్తిపరంగా వ్యాఖ్యాతని ఇంకా గాయకుడిని. నాకు రెండు యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో ఒకటి దైవ స్తుతి దాని లింకు ఈ క్రింది విధంగా ఉంది…..https://youtube.com/@daivasthuthi108?si=CWWy87yE5pwQQ6BR

  7. నాకు నచ్చిన పద్యం: శబ్దాలంకారపు సంగీత మాధుర్యం గురించి వారణాసి పవన్ కుమార్ అభిప్రాయం:

    12/01/2023 12:09 am

    మీ విశ్లేషణ మీ వివరణ అద్భుతంగా ఉన్నాయి. 👌👌👌👌

  8. పులి – మేక గురించి బండ్ల మాధవరావు అభిప్రాయం:

    11/29/2023 11:37 pm

    చాలా బాగుంది. భిన్నమైన కథ. పెద్దవాళ్ళు వృద్ధాశ్రమాల కథలు చదివాము. పెద్దలున్న పిల్లల కథ ఇది. బాగుంది

  9. పులి – మేక గురించి uma nuthakki అభిప్రాయం:

    11/29/2023 8:04 pm

    చాలా నచ్చింది. ఎంతగా నచ్చిందంటే, ఇప్పటికిప్పుడు ఈ లింక్ మా మామయ్యకి పంపాలన్నంతగా. కానీ ఆ తర్వాత జరిగే చర్చలు పడలేక ఊరుకున్నా. అనీల్ గారూ! నేనూ అక్కా ఎన్నిసార్లు అనుకుంటామో, “ఇంతకన్నా మనం చేయలేము. Atleast మన పిల్లల పట్ల మనం ఇలా ఉండకూడదు. అది నేర్చుకుంటే చాలు” అని.

  10. నాసదీయసూక్తం – తెలుగు అనువాదం గురించి గన్నవరపు నరసింహమూర్తి అభిప్రాయం:

    11/28/2023 11:55 am

    చాలా బాగుంది సురేశ్ గారూ! శ్లోకాల పరిచ్ఛేదన, టీకాలు సమకూర్చారు. మీ అనువాదము అద్భుతము. ధన్యవాదములు.