పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. దీవి సుబ్బారావు “మాటన్నది జ్యోతిర్లింగం” గురించి chavakiran అభిప్రాయం:

    06/20/2012 8:25 pm

    మాటన్నది జ్యోతిర్లింగమే బాగుందండి.
    పేరులోనే ఎంత కవిత్వం ఉందో చూడండి.

  2. వేటూరి పాట గురించి Neelima Makineni అభిప్రాయం:

    06/20/2012 9:38 am

    The great Veturi garu….No second word….thats it

  3. 88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/20/2012 1:12 am

    At 93, Rajani garu is still going strong. I was happy to learn that he is likely to relocate to Hyderabad in a few days.

  4. 88 ఏళ్ళ యువకులు గురించి y subba rao అభిప్రాయం:

    06/19/2012 2:29 am

    very good article. His age should be calculated not by calender by his original thoughts coming from a different dimension. I never used to miss his programmes in All India Radio during that time. Great memories.

  5. బాల బేలవు ముద్దరాల గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    06/19/2012 12:36 am

    పేరి పద్మావతిగారి పాటలు డౌన్‌లోడ్ చేసుకునే వీలు ఉంటుందా? ఆడియో సీ.డీ.లు అమ్మకానికి ఉంటే వివరాలు తెలుపగలరా?

    అలాగే కొడుకుల శివరాంగారి భాగవత గానం కూడా…

  6. అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni అభిప్రాయం:

    06/17/2012 3:05 pm

    జయప్రభ, దిగంబరకవిత్వం మీద విపులమైన చర్చ చేసి వారి కవిత్వాన్ని విశ్లేషణ చేసి [1993 లోనే] రాసిన వ్యాసం ఉంది. [మార్గము- మార్గణము అన్న పుస్తకం లో అది చదవడానికి వీలుగా లభిస్తుంది కూడా!] -రమ.

    Thanks for the information. I read this essay, in the above mentioned book. I like it.

    The essayist’s ability to get her thoughts across to a reader with such clarity and coherence (especially, when the subject she has to deal with – itself is – muddled thought and its base expression in a particular period poetry,) is impressive.

    I will proceed to read the other literary essays in that book by Jayaprabha. That will be a part of this summer reading of mine.

    లైలా

  7. కాల్వీనో కథల నుంచి – 3 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    06/16/2012 11:33 pm

    ” మీకు లేసులు ముడేసుకోడం రాదు. ఇంకొకడికి చక్రం తిప్పడం రాదు. ఒకడికి చెక్కపని చేయడం రాదు, ఇంకొకడికి బంకమన్ను పిసకడం చేతకాదు. ఒకడికి చదవడం రాదు, ఇంకొకడికి దుక్కి దున్నటం రాదు. ఎవరికీ ఒకటొస్తే ఇంకోటి రాదు. ఎన్నేళ్ళ నుంచి వెతుకుతున్నానో ఒక్క మనిషి కోసం, మీకేం తెలుసు..” – సరిగ్గా ఇక్కడికి రాగానే అనిపిస్తుంది..ఇది ఖచ్చితం గా – కాల్వినో కథ అని.
    మాధవ్ గారూ!
    మీ అనువాదాలన్నీ చాలా అసక్తి కరంగా వున్నాయి. ఆసాంతం చదివించాయి.
    అభినందనలు.
    -ఆర్.దమయంతి.

  8. ఓ నాలుగు చిన్న కవితలు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    06/16/2012 11:19 pm

    ‘ పేచీ’ కవిత బాగుందండి..
    పిల్ల ఆటలతో – మనుషుల బ్రతుకు తీరును పోల్చి చెప్పిన ఓ ఆంగ్ల కవి గుర్తుకొచ్చాడు

  9. కథ ఇదనీ, నిజమిదనీ… గురించి don hobbs అభిప్రాయం:

    06/16/2012 2:29 pm

    WHere I can I find Oriya or Telugu translated books of the Sherlock Holmes stories by Sir Arthur Conan Doyle?

  10. మూడు లాంతర్లు -11 గురించి Madhav అభిప్రాయం:

    06/15/2012 9:31 am

    పొద్దు పత్రిక వారి వెబ్‌సైట్ చిరునామా మారినందువలన రామతులసి గారి ఆదివారం మధ్యాహ్నాలు లింక్ కొంతకాలం పనిచేయలేదు. ఈ లింక్ ఇప్పుడు సవరించాము.
    -సంపాదకులు.