What more can I say to your erudite comment, Laila garu! Except to request and remind you to accept the adage, ” de Gustibus non est Disputandum.” — Regards, Veluri Venkateswara Rao commenting not as Editor-in-Chief of eemaata.
Although, the poem #dIkshA laakshaa raaga rEkha# does not strictly fall under the category of Cento Poetry, I venture to say that the author has courageously took a bold step in almost creating a cento verse. Just like elegy, epic, epigram, ode and sapphic are poetic forms in western poetics, Cento is also a respectable poetic form. Usually, one uses lines from famous poets ( of course strictly speaking one has to use the entire line) and creates a valid poem. Cento verses are also known as patch verses.
To make a patch verse, you usually choose well-known poets and it is considered as a tribute.
One does not write a parody of poems or prose pieces by Tom Dick and Harry. A parody has its readability and value, besides providing enjoyment, if one chooses famous persons’ works. So, is the case with Cento verses.
I have nothing but admiration at the attempt by the author of dIkshaa laakshaa raaga rEkha.
I have been trying to write a few Cento Verses in Telugu for a long time and the present author has encouraged me with re-doubled vigor.
Regards.
Veluri Venkateswara Rao, commenting not as the Editor-in-Chief of eemaata.
I was searching for this song for the last 20 years which I heard in Doordarshan. I am grateful to you to locate this song accidentally. What a rendering by Madam and Adi Sankara script. Matchless.
శ్రీనివాస్ గారు, మీరు రజనీకాంతరావు గారి గురించి సమగ్ర సమాచారం ఇస్తూ వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఆయన గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. లలితసంగీతానికి, రేడియో కార్యక్రమాలకు ఆయన contribution అద్వితీయమైనది. నేటి తరం వారికి తెలుసుకోవలసిన అవసరం, తెలియజేయవలసిన అవసరం ఉన్నాయి. అ.జో.వి.భో.సంస్థ వారు ఆయనని సత్కరిస్తున్నందుకు చాలా సంతోషం. ఐనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఎప్పుడయినా తగిన రీతిలో సన్మానించిందా తెలుసుకోగోరుతున్నాను. రజనీ ఇప్పుడు 90వ పడిలో ఉన్నారనుకుంటాను. ఆయన శతాయుష్కులు కావాలని కోరుకొంటున్నాను. ఆయనపై మంచి వివరాలతో వ్యాసం వ్రాసినందుకు మీకు నా అభినందనలు.
చాలా బాగుంది. చక్కటి హాస్యం.
అయితే చిన్న మనవి. శ్రీదేవి, భూదేవి విష్ణుమూర్తి భార్యలు కదా. విష్ణు పుత్రుడైన బ్రహ్మ భూదేవికి పుత్రసమానుడు కదా. కాబట్టి భూదేవి బ్రహ్మని “స్వామీ” అని సంబొధించనక్కఱలేదేమో – “బాబూ” అంటే సరిపోతుందేమో! పెద్దలు వెంకటేశ్వర రావు గారు పరిశీలించగలరు.
భవదీయుడు
రమణ బాలాంత్రపు, యెమెన్
నా ప్రతిస్పందనలతో అభిప్రాయాల సంఖ్య పెంచటం ఇష్టం లేక అభిప్రాయాలు తెలిపిన వాళ్ళందరికీ ఒకేసారి జూన్ చివరలో జవాబులు రాద్దామనుకున్నాను. కానీ రమ భరద్వాజ్ తన అభిప్రాయంతో నన్ను ఉత్తేజపరిచారు.
అద్వైతం గారికి: ముందుగా మీకు నా ధన్యవాదాలు. ప్రచురణ వచ్చిన మరునాడే మీరు చదివి వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను వెంటనే జవాబు -పైన చెప్పిన కారణాన- ఇవ్వనందుకు మన్నించండి. రమ గారి అభిప్రాయంలో మొదటి భాగం నా రచన మీద చెప్పినది. అదులో “ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :)” అన్నది చూసినప్పుడు రమ గారిని ‘సరదాగా’, మీరు మీ అభిప్రాయాన్ని ఈ రచనని చదివి రాశారా, [బ్రహ్మదేవుడు కూడా చదవలేడు కాబట్టి] చదవకుండానే రాశారా అని అడగాలనిపిస్తోంది.
అద్వైతం గారు ఈ రచనని చదివిన తరవాతే తమ అభిప్రాయాన్ని తెలిపి ఉంటారనుకోవటంలో పెద్ద తప్పేమీ ఉండదు కాబట్టి [అద్వైతం గారికి క్షమాపణలతో] అద్వైతం గారు రమ గారన్నమాటకి [కనీసం] ఒక counter example ఈ మాటలు నేను, తః తః, అద్వైతం వేరు వేరు వ్యక్తులు అని చాటి చెపుతూ రాస్తున్నాను ఒకే వ్యక్తి అయితే రమ గారి మాట నిజమయే ప్రమాదం ఉంది.
అద్వైతంగారు వారు ఈ రచనని చదివిన తరువాతే చెప్పిన -అభిప్రాయం ముందు ఉండగా రమగారు ఈమాట అనడం రమగారు అద్వైతం గారి అభిప్రాయాన్ని చదవ కుండానే – కనీసం చూడకుండానే- ఈమాట రాశారానుకోవాల్సి వస్తోంది అయినా రమగారి మిగతా విమర్శావేశానికీ జవాబు రాస్తున్నాను.
శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి.: శ్రీనాథుడి పదబంధాన్ని అరువు తెచ్చుకోలేదు. అచ్చం గానే తెచ్చుకున్నాను. అరువు తెచ్చుకుంటే ఏదో రూపంలొ తిరిగి ఇచ్చేయాలి. పూర్వ కవుల భాషా సంక్రాంత ఋణాన్ని నేను తీర్చలేను. లాక్షా రాగరేఖ శ్రీనాథుడి నాయిక అపర్ణ పారాణి. ఈ కవితా వస్తువుకు తగినట్టుగా దీక్షను నా కవితా నాయిక లాక్ష గా చేసి ఆమెను దీక్షా లాక్షా రాగ రేఖ గా personify చేశాను.
కాళిదాసు ఇందుమతి సంచారిణీ దీపశిఖయై ఒక్క మొగాన్ని మాత్రం వెలిగించి మిగతా వాటినన్నిటినీ చీకట్లోకి నెట్టేస్తే ఇక్కడ నాయిక తన నాయకుడి జీవితాన్నీ ఆశయాన్ని పంచుకుని పలువురి పాలిపోయిన కళ్ళల్లో ఎర్ర జీరలు తేవటానికి చైతన్య దీపశిఖగా వస్తుంది.
‘మహర్వాటి’ ని పోతన నుంచి తెచ్చుకుని ఆ వాటికి మహాద్వారం నిర్మించి ఆ మహాద్వారానికి పలకరించుకునే పక్క పక్క ఆకులతో తోరణం కట్టాను. సంధ్యానిల[సంధ్యా సమీర ప్రసారాల] షడ్జమాన్ని శ్రీ శ్రీ నుంచి తెచ్చుకుని గీతాలాపనకు షడ్జమంతో పాటు పంచమం కూడా కావాలి కాబట్టి ఆ పంచమాన్ని ప్రత్యూష పవనాలనుంచి ఏరుకోండన్నాను.
తిలక్ నాయకుడు తన చెలి అభ్యంగానావిష్కృత వినీల శిరోజాల తమస్సముద్రాలు పొంగితే చూసి పొంగిపోతే ఇక్కడి వాడు తన నాయిక ఆగమనావిష్కృత సుహృల్లతా వనాంతానిల పరీమళ వ్యాపృత వసంతం వస్తున్న క్షణాలను ఆహ్వానిస్తున్నాడు ఇది తిలక్ కు శక్తివంతమైన అనుసరణే గానీ [బలహీనమైన] అనుకరణ కాదనే అని అనుకుంటున్నాను . ఇందులో ‘పరీమళ వ్యాపృత’ విశ్వనాథ ది ‘నాకుటీర మానంద వాయువీచీ ప్రసార శత సహస్ర పరీమళ వ్యాపృతమ్ము’ అంటాడు విశ్వనాథ ఒక చోట.
ఇలా’ పోగుచేసి రచించిన’ గేయం ఇది. ఇంకా రాయొచ్చు గానీ ఇక్కడితో ఆపేస్తాను .ఇందులో ఏమైనా స్వోత్కర్ష ధ్వనిస్తే అది మీరన్న ‘ధీమా’యే.
Ms Rama Bharadwaj: The piece is clearly utopian. It is extremely difficult if not impossible to give expression to utopia in words commonplace. In a way utopia is myth and it might at least serve an inspirational purpose if mythical images and characters appear in florid hues and flashy robes. If you choose to describe the work as verbose I do appreciate your aesthetic choice.
warmest regards
తః తః
తా.క. రమ గారు ఒక అభ్యర్ధన: మీ అభిప్రాయాలను చాలా చదివి ఉన్నాను. వాటినుంచి మీకు సాహిత్య వ్యాసంగం బాగానే ఉన్నట్టనిపిస్తోంది. ఏ వ్యాసంగాన్నయినా ఉదాహరణలూ (యెంత పెద్దవైతే అంత మంచిదన్న భావన ఒకటి బాహుళ్యం లొ ఉంది), ప్రత్యుదాహరణలూ (చిన్నదయినా ఒక్కటయినా చాలు) పరిపుష్ఠం చేస్తాయి. మీకు సందర్భం ఎదురయినప్పుడల్లా నా ‘దీక్షా లాక్షా రాగ రేఖని’ భాషా భేష జానికి ఒక పెద్ద ఉదాహరణగా పేర్కొనడం మరిచిపోకండి.
పైన పేర్కొనబడిన ” విద్యాసుందరి ” వ్యాసానికి సంబంధించిన లింకు పనిచేయడం లేదు, సరిదిద్దగలరు. మంచి వ్యాసం, ఎక్కడైనా బెంగుళూరి నాగరత్నమ్మ గారి ముందుమాటతో ఉన్న ” రాధికా స్వాంతనము ” దొరికే అవకాశం ఉందా ఇప్పుడు, అది ముద్రణై వంద సంవత్సరాలు దాటింది. 🙁
I happen to see this ‘eemata’ web magazine when I am browsing. Frankly speaking I don’t have any prior knowledge about it. It happens all of a sudden. Felt watching a quality website all the way. Very happy. Please keep up the wonderful task.
I enjoyed a lot reading different kinds of Write-ups in Telugu. See how ‘Tech’ playing a key role to erase the boundaries.
అద్దంలో జిన్నా: కథ నచ్చిన కారణం గురించి vrveluri అభిప్రాయం:
06/11/2012 7:42 pm
What more can I say to your erudite comment, Laila garu! Except to request and remind you to accept the adage, ” de Gustibus non est Disputandum.” — Regards, Veluri Venkateswara Rao commenting not as Editor-in-Chief of eemaata.
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి vrveluri అభిప్రాయం:
06/11/2012 7:39 pm
Although, the poem #dIkshA laakshaa raaga rEkha# does not strictly fall under the category of Cento Poetry, I venture to say that the author has courageously took a bold step in almost creating a cento verse. Just like elegy, epic, epigram, ode and sapphic are poetic forms in western poetics, Cento is also a respectable poetic form. Usually, one uses lines from famous poets ( of course strictly speaking one has to use the entire line) and creates a valid poem. Cento verses are also known as patch verses.
To make a patch verse, you usually choose well-known poets and it is considered as a tribute.
One does not write a parody of poems or prose pieces by Tom Dick and Harry. A parody has its readability and value, besides providing enjoyment, if one chooses famous persons’ works. So, is the case with Cento verses.
I have nothing but admiration at the attempt by the author of dIkshaa laakshaa raaga rEkha.
I have been trying to write a few Cento Verses in Telugu for a long time and the present author has encouraged me with re-doubled vigor.
Regards.
Veluri Venkateswara Rao, commenting not as the Editor-in-Chief of eemaata.
సామాన్యుని స్వగతం: వాహనయోగం గురించి Nagendra అభిప్రాయం:
06/10/2012 7:36 pm
చాల బాగుంది.
శివోహం! శివోహం! గురించి y subba rao అభిప్రాయం:
06/10/2012 4:17 am
I was searching for this song for the last 20 years which I heard in Doordarshan. I am grateful to you to locate this song accidentally. What a rendering by Madam and Adi Sankara script. Matchless.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి M.V.Ramanarao అభిప్రాయం:
06/10/2012 1:59 am
శ్రీనివాస్ గారు, మీరు రజనీకాంతరావు గారి గురించి సమగ్ర సమాచారం ఇస్తూ వ్రాసిన వ్యాసం చాలా బాగుంది. ఆయన గురించి చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. లలితసంగీతానికి, రేడియో కార్యక్రమాలకు ఆయన contribution అద్వితీయమైనది. నేటి తరం వారికి తెలుసుకోవలసిన అవసరం, తెలియజేయవలసిన అవసరం ఉన్నాయి. అ.జో.వి.భో.సంస్థ వారు ఆయనని సత్కరిస్తున్నందుకు చాలా సంతోషం. ఐనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను ఎప్పుడయినా తగిన రీతిలో సన్మానించిందా తెలుసుకోగోరుతున్నాను. రజనీ ఇప్పుడు 90వ పడిలో ఉన్నారనుకుంటాను. ఆయన శతాయుష్కులు కావాలని కోరుకొంటున్నాను. ఆయనపై మంచి వివరాలతో వ్యాసం వ్రాసినందుకు మీకు నా అభినందనలు.
బ్రహ్మ సృష్టి గురించి ramana.balantrapu అభిప్రాయం:
06/09/2012 9:49 am
చాలా బాగుంది. చక్కటి హాస్యం.
అయితే చిన్న మనవి. శ్రీదేవి, భూదేవి విష్ణుమూర్తి భార్యలు కదా. విష్ణు పుత్రుడైన బ్రహ్మ భూదేవికి పుత్రసమానుడు కదా. కాబట్టి భూదేవి బ్రహ్మని “స్వామీ” అని సంబొధించనక్కఱలేదేమో – “బాబూ” అంటే సరిపోతుందేమో! పెద్దలు వెంకటేశ్వర రావు గారు పరిశీలించగలరు.
భవదీయుడు
రమణ బాలాంత్రపు, యెమెన్
దీక్షా లాక్షా రాగ రేఖ గురించి తః తః అభిప్రాయం:
06/08/2012 10:02 am
నా ప్రతిస్పందనలతో అభిప్రాయాల సంఖ్య పెంచటం ఇష్టం లేక అభిప్రాయాలు తెలిపిన వాళ్ళందరికీ ఒకేసారి జూన్ చివరలో జవాబులు రాద్దామనుకున్నాను. కానీ రమ భరద్వాజ్ తన అభిప్రాయంతో నన్ను ఉత్తేజపరిచారు.
అద్వైతం గారికి: ముందుగా మీకు నా ధన్యవాదాలు. ప్రచురణ వచ్చిన మరునాడే మీరు చదివి వెలిబుచ్చిన అభిప్రాయానికి నేను వెంటనే జవాబు -పైన చెప్పిన కారణాన- ఇవ్వనందుకు మన్నించండి. రమ గారి అభిప్రాయంలో మొదటి భాగం నా రచన మీద చెప్పినది. అదులో “ఇలాంటి రచనని ఆ రాసిన వాళ్ళు తప్ప బ్రహ్మదేవుడు కూడా చదవలేడు 🙂 :)” అన్నది చూసినప్పుడు రమ గారిని ‘సరదాగా’, మీరు మీ అభిప్రాయాన్ని ఈ రచనని చదివి రాశారా, [బ్రహ్మదేవుడు కూడా చదవలేడు కాబట్టి] చదవకుండానే రాశారా అని అడగాలనిపిస్తోంది.
అద్వైతం గారు ఈ రచనని చదివిన తరవాతే తమ అభిప్రాయాన్ని తెలిపి ఉంటారనుకోవటంలో పెద్ద తప్పేమీ ఉండదు కాబట్టి [అద్వైతం గారికి క్షమాపణలతో] అద్వైతం గారు రమ గారన్నమాటకి [కనీసం] ఒక counter example ఈ మాటలు నేను, తః తః, అద్వైతం వేరు వేరు వ్యక్తులు అని చాటి చెపుతూ రాస్తున్నాను ఒకే వ్యక్తి అయితే రమ గారి మాట నిజమయే ప్రమాదం ఉంది.
అద్వైతంగారు వారు ఈ రచనని చదివిన తరువాతే చెప్పిన -అభిప్రాయం ముందు ఉండగా రమగారు ఈమాట అనడం రమగారు అద్వైతం గారి అభిప్రాయాన్ని చదవ కుండానే – కనీసం చూడకుండానే- ఈమాట రాశారానుకోవాల్సి వస్తోంది అయినా రమగారి మిగతా విమర్శావేశానికీ జవాబు రాస్తున్నాను.
శ్రీనాధుని శీర్షిక లో అరువు తెచ్చుకున్న లౌల్యమొకటి.: శ్రీనాథుడి పదబంధాన్ని అరువు తెచ్చుకోలేదు. అచ్చం గానే తెచ్చుకున్నాను. అరువు తెచ్చుకుంటే ఏదో రూపంలొ తిరిగి ఇచ్చేయాలి. పూర్వ కవుల భాషా సంక్రాంత ఋణాన్ని నేను తీర్చలేను. లాక్షా రాగరేఖ శ్రీనాథుడి నాయిక అపర్ణ పారాణి. ఈ కవితా వస్తువుకు తగినట్టుగా దీక్షను నా కవితా నాయిక లాక్ష గా చేసి ఆమెను దీక్షా లాక్షా రాగ రేఖ గా personify చేశాను.
కాళిదాసు ఇందుమతి సంచారిణీ దీపశిఖయై ఒక్క మొగాన్ని మాత్రం వెలిగించి మిగతా వాటినన్నిటినీ చీకట్లోకి నెట్టేస్తే ఇక్కడ నాయిక తన నాయకుడి జీవితాన్నీ ఆశయాన్ని పంచుకుని పలువురి పాలిపోయిన కళ్ళల్లో ఎర్ర జీరలు తేవటానికి చైతన్య దీపశిఖగా వస్తుంది.
‘మహర్వాటి’ ని పోతన నుంచి తెచ్చుకుని ఆ వాటికి మహాద్వారం నిర్మించి ఆ మహాద్వారానికి పలకరించుకునే పక్క పక్క ఆకులతో తోరణం కట్టాను. సంధ్యానిల[సంధ్యా సమీర ప్రసారాల] షడ్జమాన్ని శ్రీ శ్రీ నుంచి తెచ్చుకుని గీతాలాపనకు షడ్జమంతో పాటు పంచమం కూడా కావాలి కాబట్టి ఆ పంచమాన్ని ప్రత్యూష పవనాలనుంచి ఏరుకోండన్నాను.
తిలక్ నాయకుడు తన చెలి అభ్యంగానావిష్కృత వినీల శిరోజాల తమస్సముద్రాలు పొంగితే చూసి పొంగిపోతే ఇక్కడి వాడు తన నాయిక ఆగమనావిష్కృత సుహృల్లతా వనాంతానిల పరీమళ వ్యాపృత వసంతం వస్తున్న క్షణాలను ఆహ్వానిస్తున్నాడు ఇది తిలక్ కు శక్తివంతమైన అనుసరణే గానీ [బలహీనమైన] అనుకరణ కాదనే అని అనుకుంటున్నాను . ఇందులో ‘పరీమళ వ్యాపృత’ విశ్వనాథ ది ‘నాకుటీర మానంద వాయువీచీ ప్రసార శత సహస్ర పరీమళ వ్యాపృతమ్ము’ అంటాడు విశ్వనాథ ఒక చోట.
ఇలా’ పోగుచేసి రచించిన’ గేయం ఇది. ఇంకా రాయొచ్చు గానీ ఇక్కడితో ఆపేస్తాను .ఇందులో ఏమైనా స్వోత్కర్ష ధ్వనిస్తే అది మీరన్న ‘ధీమా’యే.
Ms Rama Bharadwaj: The piece is clearly utopian. It is extremely difficult if not impossible to give expression to utopia in words commonplace. In a way utopia is myth and it might at least serve an inspirational purpose if mythical images and characters appear in florid hues and flashy robes. If you choose to describe the work as verbose I do appreciate your aesthetic choice.
warmest regards
తః తః
తా.క. రమ గారు ఒక అభ్యర్ధన: మీ అభిప్రాయాలను చాలా చదివి ఉన్నాను. వాటినుంచి మీకు సాహిత్య వ్యాసంగం బాగానే ఉన్నట్టనిపిస్తోంది. ఏ వ్యాసంగాన్నయినా ఉదాహరణలూ (యెంత పెద్దవైతే అంత మంచిదన్న భావన ఒకటి బాహుళ్యం లొ ఉంది), ప్రత్యుదాహరణలూ (చిన్నదయినా ఒక్కటయినా చాలు) పరిపుష్ఠం చేస్తాయి. మీకు సందర్భం ఎదురయినప్పుడల్లా నా ‘దీక్షా లాక్షా రాగ రేఖని’ భాషా భేష జానికి ఒక పెద్ద ఉదాహరణగా పేర్కొనడం మరిచిపోకండి.
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:
06/04/2012 11:01 am
బెంగళూరు నాగరత్నమ్మగారి రాధికాసాంత్వనము యిక్కడ దొరుకుతుంది. లింకులను సంపాదకులు సరిచేయగలరు.
విధేయుడు – మోహన
విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి Rajesh Devabhaktuni అభిప్రాయం:
06/03/2012 11:01 am
పైన పేర్కొనబడిన ” విద్యాసుందరి ” వ్యాసానికి సంబంధించిన లింకు పనిచేయడం లేదు, సరిదిద్దగలరు. మంచి వ్యాసం, ఎక్కడైనా బెంగుళూరి నాగరత్నమ్మ గారి ముందుమాటతో ఉన్న ” రాధికా స్వాంతనము ” దొరికే అవకాశం ఉందా ఇప్పుడు, అది ముద్రణై వంద సంవత్సరాలు దాటింది. 🙁
పాఠకులకు సూచనలు గురించి K V V S MURTHY అభిప్రాయం:
06/03/2012 3:23 am
Dear Sir,
I happen to see this ‘eemata’ web magazine when I am browsing. Frankly speaking I don’t have any prior knowledge about it. It happens all of a sudden. Felt watching a quality website all the way. Very happy. Please keep up the wonderful task.
I enjoyed a lot reading different kinds of Write-ups in Telugu. See how ‘Tech’ playing a key role to erase the boundaries.
…..Thanking You
K V V S MURTHY