సరైన సమయములో స్పందించలేనిది ఏదినా వ్యర్థమే– చివరి సమయాల్లో క్షమించమంటే– లాభమేముంది చెప్పండి– తనువుకెన్ని గాయాలైనా మాసి పోవునేలాగైనా– మనస్సుకొక్కగాయమైన– మాసి పోదు చితిలోనైనా కదా-
నిజంగా తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని పొరపాట్లు-కొందరి జీవితాల్లో చేసిన గాయాలను మానపలేవు– కాకపోతే-మనిషిలో ఈ మార్పు ఆంత త్వరగా రాదు.అన్నీ జరిగిపోయాక-అంతరాత్మ గోల- భరించలేక—-
Excellent writer and singer. Kudos and congratulations to Dr Desikachary garu for his writing style and bringing out such classical stories /dance dramas to the audience. No doubt he is a rare breed of Kavis you will find these days. All the best.
Dr Cherla B Sastry
Adjunct Professor
University of Toronto.
అన్వర్ గారు, ఇంత మంచి ఆర్టికల్ ని ఇన్నాళ్ళు దాచుకుని ఇక్కడ పంచుకున్నందుకు మీకు 👏👏 చదువుతున్నంతసేపు ఎండాకాలం శెలవుల వాసన, తొలకరి జల్లు పడగానే వచ్చే మట్టి వాసన, ఇంట్లో పిల్లలందరికీ అమ్మమ్మ కలిపి పెట్టిన ఊరగాయ అన్నం, తాత కోసిపెట్టిన మామిడి కాయలు, శెలవులైపోయి ఊరికి వెళ్ళేటప్పుడు అందరి కళ్ళళ్ళో వచ్చిన ఉప్పునీరు… అన్నీ కలసి ఇప్పుడు లేని, ఇంకెప్పటికీ రాని లోకం గుర్తొచ్చింది. చివరి రెండు పేరాల్లో మాత్రం గుండె నిజంగానే దడదడా కొట్టుకుంది, ఆ నర్సయ్య గౌడ్ పడివుండే నరక యాతనని తలుచుకుంటే.
వీలైతే పతంజలి 🙏 గారి ఆర్టికల్ మొత్తం ఫోటోస్ తీసి పెడ్తారా, ప్లీజ్?
బాగుంది కథ. రెండు మనస్తత్వాల చిత్రణ. ఓ చిత్రకారుడి / కళాకారుని అతనికే అవగాహన లేని రంగులుమార్చే ఊసరవిల్లి లాంటి మనస్తత్వం.
ఏ రకమయన స్పందనను వ్యక్తపరచని మంచులాంటి మృత్యువు లాంటి మనస్తత్వం గల టీచర్ తో గడిపిన ఆ రెండు రోజులు నరకంలో ఉన్నట్టు భయపడి అంత అందమయిన పరిసరాలలో తను గీయాలనుకున్న చిత్రాన్ని కూడా గీయకుండానే మృత్వువును చూసి పారిపోయినట్టు?
గడ్డ కట్టిన మంచులాంటి స్పందనలు లేని మనిషిని తట్టుకోలేక పారిపోయిన కళాకారుడు. జీవితాన్ని అంతగా ప్రేమించే వ్యక్తి, జిగ్ఞాసి, కళాకారుడు ఆత్మహత్య చేసుకోవాలనే కోరికను మరిపించి పారిపోయేట్టు చేశాడు మంచులాంటి మనిషి.
1. రైటర్‌లో గొప్ప తాత్వికత వుంది.
2. సోషలిస్ట్ భావాలు వున్నయ్.
3. అతనికి మార్క్సిజం పట్ల నమ్మకం తక్కువగా వుంది.
4. కానీ అతని రచనలో డియలెక్టిక్ వున్నయ్
5. ఇతని రచనల్లో భౌతికవాదం వుంది
6. ఇతని రచనలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వున్నాయి. ఆ యుద్ధం మార్కెట్ కోసం జరిగిందనే మార్క్సిస్ట్ భావాలు రచయితకు ఉన్నాయి.
7. ఇతని రచనల్లో అధిభౌతికవాదాన్ని గమనించవచ్చు
8. రచయిత ఎంత ఊహించినా అదంతా సైన్సుకు లోబడే వున్నయ్
9. రైటరులో వాస్తవిక పరిశీలన వుంది.
10. సమాజం ఎలా ఉండకూడదో చెప్పాడు.
11. రైటరులో కన్ఫ్యూషన్ వుంది. అది అతని రచనల్లో కనిపిస్తోంది. అతని కథల్లో ముగింపు పాఠకులకు వదిలేశాడు.
12. ఆర్ధిక పరమైన కథావస్తువు క్లిష్టమైనది. అయినా కూడా శిల్పం, సరళమైన కథనం వల్ల కథ గొప్పగా మలచబడ్డాయ్
13. అనువాదం చేసిన రచయితకు అనేక ధన్యవాదాలు. నాగరాజు గారి కృషి గుర్తించదగింది.
చేయగలిగింది గురించి idayarani అభిప్రాయం:
03/01/2019 10:42 pm
సరైన సమయములో స్పందించలేనిది ఏదినా వ్యర్థమే– చివరి సమయాల్లో క్షమించమంటే– లాభమేముంది చెప్పండి– తనువుకెన్ని గాయాలైనా మాసి పోవునేలాగైనా– మనస్సుకొక్కగాయమైన– మాసి పోదు చితిలోనైనా కదా-
చేయగలిగింది గురించి udayarani అభిప్రాయం:
03/01/2019 10:15 pm
నిజంగా తెలిసి చేసినా, తెలియక చేసినా కొన్ని పొరపాట్లు-కొందరి జీవితాల్లో చేసిన గాయాలను మానపలేవు– కాకపోతే-మనిషిలో ఈ మార్పు ఆంత త్వరగా రాదు.అన్నీ జరిగిపోయాక-అంతరాత్మ గోల- భరించలేక—-
మార్చ్ 2019 గురించి మురళి నందుల అభిప్రాయం:
03/01/2019 6:05 pm
“నాకు నచ్చిన పద్యం” – శీర్షిక ఆగిపోవటం విచారకరం. ఇంకెవరైనా ముందుకొచ్చి కొనసాగిస్తే బాగుంటుంది. ఇంతకాలం నిర్వహించిన రచయితలిద్దరికీ నెనరులు.
సేవికయే నాయిక గురించి Cherla Sastry అభిప్రాయం:
03/01/2019 11:27 am
Excellent writer and singer. Kudos and congratulations to Dr Desikachary garu for his writing style and bringing out such classical stories /dance dramas to the audience. No doubt he is a rare breed of Kavis you will find these days. All the best.
Dr Cherla B Sastry
Adjunct Professor
University of Toronto.
ఆ రేయి నీరెండ! గురించి రాగ అభిప్రాయం:
03/01/2019 11:06 am
అన్వర్ గారు, ఇంత మంచి ఆర్టికల్ ని ఇన్నాళ్ళు దాచుకుని ఇక్కడ పంచుకున్నందుకు మీకు 👏👏 చదువుతున్నంతసేపు ఎండాకాలం శెలవుల వాసన, తొలకరి జల్లు పడగానే వచ్చే మట్టి వాసన, ఇంట్లో పిల్లలందరికీ అమ్మమ్మ కలిపి పెట్టిన ఊరగాయ అన్నం, తాత కోసిపెట్టిన మామిడి కాయలు, శెలవులైపోయి ఊరికి వెళ్ళేటప్పుడు అందరి కళ్ళళ్ళో వచ్చిన ఉప్పునీరు… అన్నీ కలసి ఇప్పుడు లేని, ఇంకెప్పటికీ రాని లోకం గుర్తొచ్చింది. చివరి రెండు పేరాల్లో మాత్రం గుండె నిజంగానే దడదడా కొట్టుకుంది, ఆ నర్సయ్య గౌడ్ పడివుండే నరక యాతనని తలుచుకుంటే.
వీలైతే పతంజలి 🙏 గారి ఆర్టికల్ మొత్తం ఫోటోస్ తీసి పెడ్తారా, ప్లీజ్?
చేయగలిగింది గురించి Indira అభిప్రాయం:
03/01/2019 6:37 am
మన వల్ల భాధపడ్డవాళ్ళని క్షమించమని అడగడం కూడ మన సంస్కారమే. ఇది ఇప్పుడు కరువైంది చాలా మందిలో. బాగుంది కథ.
మంచు గురించి పి.విజయలక్ష్మి పండిట్ అభిప్రాయం:
03/01/2019 1:04 am
బాగుంది కథ. రెండు మనస్తత్వాల చిత్రణ. ఓ చిత్రకారుడి / కళాకారుని అతనికే అవగాహన లేని రంగులుమార్చే ఊసరవిల్లి లాంటి మనస్తత్వం.
ఏ రకమయన స్పందనను వ్యక్తపరచని మంచులాంటి మృత్యువు లాంటి మనస్తత్వం గల టీచర్ తో గడిపిన ఆ రెండు రోజులు నరకంలో ఉన్నట్టు భయపడి అంత అందమయిన పరిసరాలలో తను గీయాలనుకున్న చిత్రాన్ని కూడా గీయకుండానే మృత్వువును చూసి పారిపోయినట్టు?
గడ్డ కట్టిన మంచులాంటి స్పందనలు లేని మనిషిని తట్టుకోలేక పారిపోయిన కళాకారుడు. జీవితాన్ని అంతగా ప్రేమించే వ్యక్తి, జిగ్ఞాసి, కళాకారుడు ఆత్మహత్య చేసుకోవాలనే కోరికను మరిపించి పారిపోయేట్టు చేశాడు మంచులాంటి మనిషి.
కథనం బాగుంది. Interesting story.
Yellow Coal గురించి B.kiran kumari అభిప్రాయం:
02/27/2019 1:38 am
ఇంత మంచి కథలు అనువదించి ఇచ్చినందుకు నాగరాజుపప్పు గారికి అనేకానేక కృతజ్ఞతలు!
ముక్కలయిన వాస్తవం: సిగిౙ్మండ్ క్రిజ్‍జనావ్‍స్కీ గురించి M.k.kumar అభిప్రాయం:
02/18/2019 1:53 pm
1. రైటర్‌లో గొప్ప తాత్వికత వుంది.
2. సోషలిస్ట్ భావాలు వున్నయ్.
3. అతనికి మార్క్సిజం పట్ల నమ్మకం తక్కువగా వుంది.
4. కానీ అతని రచనలో డియలెక్టిక్ వున్నయ్
5. ఇతని రచనల్లో భౌతికవాదం వుంది
6. ఇతని రచనలు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వున్నాయి. ఆ యుద్ధం మార్కెట్ కోసం జరిగిందనే మార్క్సిస్ట్ భావాలు రచయితకు ఉన్నాయి.
7. ఇతని రచనల్లో అధిభౌతికవాదాన్ని గమనించవచ్చు
8. రచయిత ఎంత ఊహించినా అదంతా సైన్సుకు లోబడే వున్నయ్
9. రైటరులో వాస్తవిక పరిశీలన వుంది.
10. సమాజం ఎలా ఉండకూడదో చెప్పాడు.
11. రైటరులో కన్ఫ్యూషన్ వుంది. అది అతని రచనల్లో కనిపిస్తోంది. అతని కథల్లో ముగింపు పాఠకులకు వదిలేశాడు.
12. ఆర్ధిక పరమైన కథావస్తువు క్లిష్టమైనది. అయినా కూడా శిల్పం, సరళమైన కథనం వల్ల కథ గొప్పగా మలచబడ్డాయ్
13. అనువాదం చేసిన రచయితకు అనేక ధన్యవాదాలు. నాగరాజు గారి కృషి గుర్తించదగింది.
తుపాకి గురించి సాయిరాం అభిప్రాయం:
02/15/2019 3:44 am
చక్కగా రాసేవ్ నారాయణస్వామి. నిన్ను మెచ్చుకోటిలో నేనొకణ్ణి.