పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చెదురుబాటు నుండి కుదురుబాటుకు గురించి శ్రీభాష్యం జగన్నాథాచారి అభిప్రాయం:

    07/24/2020 9:48 am

    అమ్మాయీ చాలా చక్కగా ఉంది. నీవన్నది నూరుశాతం నిజం. సోషల్ మీడియా అష్టమవ్యసనం అయి నెత్తిన ఎక్కి కూర్చొని మానవ సంబంధాలను మేధస్సునూ కలుషితం చేసేసింది. విషవృక్షంతో పోల్చడం బాగుంది. దానిని ఛేధించగలిగిన ఖడ్గం ఆధ్యాత్మికతే అని చెప్పడమూ బాగుంది. సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం concept బాగా చెప్పేవు. 👌👍

  2. మరింత దగ్గరికి గురించి ఎ.కె.ప్రభాకర్ అభిప్రాయం:

    07/24/2020 2:10 am

    స్పర్శ శరీరాన్ని దాటి ఎదను తాకిన ప్రయాణాన్ని చాలా హాయిగా కథీకరించారు రవీ !
    కానీ దీన్నొక ఉద్యోగంగా చేసే కడిలింగ్ వృత్తి హైదరాబాద్ వచ్చిందని తెలిసి ఆశ్చర్యం కలిగింది.
    డిఫరెంట్ స్టోరీ విత్ న్యూ కంటెంట్.

  3. సిలబస్: 6. బాపూ బొమ్మ గురించి Sarasi అభిప్రాయం:

    07/23/2020 11:05 pm

    బాపు బొమ్మలలోని రహస్యాలను అలా విప్పి చెబుతూ వుంటే అవునా నిజమే కదూ అనుకుంటా విస్తుపోతున్నా. అన్వర్ గొప్ప ఆర్టిస్టు. ధన్యవాదాలు, అభినందనలు ఆయనకి.

  4. లిఖిత: ఒక సాయంత్రం, ఎలా అంటే గురించి ప్రసన్న మద్దిరాల అభిప్రాయం:

    07/22/2020 3:45 am

    పొడి మాటల తోనే లోతుగా… బావుంది శ్రీకాంత్ గారు. అభినందనలు.

  5. దిల్ ధడక్‌నే దో! గురించి S A Rahman అభిప్రాయం:

    07/21/2020 11:36 am

    దిల్ థడక్ గయ.

  6. కర్త కర్మ క్రియ గురించి S A Rahman అభిప్రాయం:

    07/21/2020 11:28 am

    Simply superb.

  7. విజయం గురించి S A Rahman అభిప్రాయం:

    07/21/2020 11:23 am

    విజయం కథ చాలా బాగుంది.

  8. విరాగి గురించి S A Rahman అభిప్రాయం:

    07/21/2020 11:17 am

    విరాగి కవిత చాల బాగున్నది.

  9. పుస్తక పరిచయాలు గురించి Shyam అభిప్రాయం:

    07/19/2020 2:39 am

    ఆలస్యంగానైనా ఈ పుస్తకాన్ని సమీక్షించడం ముదావహం.

    శ్యామ్

  10. తెలుగు సాహిత్య విమర్శ: సాహిత్యేతర శాస్త్రాల ప్రమేయం గురించి లక్ష్మణ చక్రవర్తి స అభిప్రాయం:

    07/17/2020 5:39 pm

    రామారావు గారు ఈ వ్యాసం 7పుటలే ఉండడడానికి కారణం. అది డెట్రాయిట్ విమర్శ పోటీకి వ్రాసినదికావడమే. నేను ఈ మాట కోసం వ్రాయలేదు. ఎవరూ చదవరనుకుంటే రాయడం ఉండదు. నాకు ఈ. పత్రిక లో ఈ వ్యాసం ప్రచురించింది కూడా తెలియదు.
    మీ స్పందన కు రెండు సంవత్సరాలతర్వాత చూశానంటే మీరే ఊహించవచ్చు