పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/05/2021 10:17 am

    Thanks రామారావుగారూ… నిజమే, మనుషులు నా బలహీనత

  2. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    02/05/2021 7:36 am

    మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడి మనుషులతో కలిసిపోతారు. నిజమైన యాత్రికులు మీరు!

  3. గడినుడి – 51 గురించి శ్రీపతి అన్నపూర్ణ భవాని అభిప్రాయం:

    02/05/2021 1:51 am

    మీ పదసంచిక చాలా విజ్ఞానదాయకంగా గళ్ళు నింపడానికి అనువుగా ఉంది.ధన్యవాదములు

  4. అ దృశ్యం గురించి sudha అభిప్రాయం:

    02/04/2021 10:04 pm

    Thank you Vamsi krishna garu …

  5. వెనక్కి తిరిగిన ఓ చూపు గురించి సురేష్ రావి అభిప్రాయం:

    02/04/2021 5:34 am

    Thank you very much Sambamurthy garu

  6. బహుముఖాలు గురించి చరణ్ పరిమి అభిప్రాయం:

    02/04/2021 4:14 am

    Thank you sir.. Nandu Garu.

  7. చూశావా గురించి Jyothi అభిప్రాయం:

    02/04/2021 3:25 am

    భావము సున్నితము
    సగమే అర్థమయినా
    అందమైన అనుభూతి

  8. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి M. Vamsi Krishna అభిప్రాయం:

    02/04/2021 1:52 am

    మీదైన వాణితో మండీ బాణీలలో తినిపించి, యాంటీగ్రావిటీ హిల్స్ పై తిప్పించి, సుమ్ హరమ్ లో తిరిగించి, సలాలాని మా మనోనావకి కాసేపు తెరచాప చేశారు. ధన్యవాదాలు.

  9. మూతబడ్డ పుస్తకం గురించి Raja rajeswari అభిప్రాయం:

    02/03/2021 9:14 pm

    అద్భుతం!
    చాలా బావుంది.

  10. గల్ఫ్ గీతం: 8. సలాలా గురించి Amarendra Dasari అభిప్రాయం:

    02/03/2021 9:59 am

    Many thanks Radhakrishna, చాలా సంతోషం Harikrishnagaru. Salalah has become very close to my heart now!