పొద్దున్నే, ‘మీ ఇంటి అడ్రస్ కు ఉత్తరాలు పంపితే తిరిగి వస్తున్నాయి, మీ సమాచారం అప్డేట్ చెయ్యమన్న’ – ఒక ఇండో-అమెరికన్ వైద్యుని ఈ-మెయిల్ చూసుకుని, ఇల్లూ వాకిలి లేని శివుణ్ణి నవ్విన మీ పద్యాలు గుర్తొచ్చి, మళ్లీ చదివి నవ్వుతూ రాస్తున్నాను.
మా నాన్నగారు ఏ ఊళ్లో ఎక్కడున్నారో, ఎలాగొలా తను ఆరా తీసి కనుక్కుని, – ఆయనను వెంటనే ఇంటికి తిరిగిరమ్మని, నాకు ఆయనపై బెంగగా ఉందని – నాతో నా చిన్నతనంలో ఉత్తరాలు వ్రాయించేది మా అమ్మ.
బెజవాడ నుండి సత్యవతి గారు, ఇలాటి గాథలే రాసి ఉంటారు. అందరినీ తన ఇంట్లో పర్మనెంటుగా తెచ్చిపెట్టుకుని, తను మాత్రం చుట్టంలాగా అప్పుడప్పుడూ విజిట్ చేసే తండ్రులూ, వారి ప్రొజెనీ పాట్లు, ఆ తర్వాత వారికేర్పడే హేబిట్లు గురించి.
బెజవాడ సత్యవతి గారికి సాహితీపురస్కారం లభించినట్టు, ‘ఈమాట’ లో చదివి తెలుసుకున్న నాకు ఎంతో సంతోషం.
ఎగరాలి, ఎగరాలి, బెజవాడ జెండా
అరుణ భాస్కర కోటి కిరణాల కాంతిలో
ధగధగా మెరయు నీ ధర్మచక్రము తిరగ
నిలుపరా నిలుపు నీ బెజవాడ జెండా!
మనం ఇలా నవ్వుకుంటూ ఉండంగా, మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్థం వచ్చేట్టుంది.
కథ ఆసాంతం రసవత్తరంగా, ఉద్వేగపూరితంగా ఆసక్తికరమైన మలుపులతో సాగింది. అలుపులేని ఆమె జీవిత ప్రయాణం ఆమెలోని ఆశావాదానికి అద్దం పట్టింది. రచయితకు,అనువాదకులకు అభినందనలు.
తెలుగు సాహిత్యాన్ని నూతన కోణం నుంచి ఎలా చూడొచ్చో చక్కగా వివరించారు వెల్చేరుగారు. ఈ దృష్టితో సాహిత్యాన్ని చూడాలనిపిస్తున్నది. ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.
#పంచనామా గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/25/2022 8:30 pm
అయిదే అయిదు పాదాలలో అనంత వేదన.
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి స్వాతి అభిప్రాయం:
03/23/2022 7:51 pm
చాలా చక్కటి తెలుగులో మనసుకు హత్తుకున్నట్టు అందిస్తున్నారు.
శంభో తవారాధనం గురించి Lyla yerneni అభిప్రాయం:
03/22/2022 9:18 am
You are a real rascal, తః తః.
పొద్దున్నే, ‘మీ ఇంటి అడ్రస్ కు ఉత్తరాలు పంపితే తిరిగి వస్తున్నాయి, మీ సమాచారం అప్డేట్ చెయ్యమన్న’ – ఒక ఇండో-అమెరికన్ వైద్యుని ఈ-మెయిల్ చూసుకుని, ఇల్లూ వాకిలి లేని శివుణ్ణి నవ్విన మీ పద్యాలు గుర్తొచ్చి, మళ్లీ చదివి నవ్వుతూ రాస్తున్నాను.
మా నాన్నగారు ఏ ఊళ్లో ఎక్కడున్నారో, ఎలాగొలా తను ఆరా తీసి కనుక్కుని, – ఆయనను వెంటనే ఇంటికి తిరిగిరమ్మని, నాకు ఆయనపై బెంగగా ఉందని – నాతో నా చిన్నతనంలో ఉత్తరాలు వ్రాయించేది మా అమ్మ.
బెజవాడ నుండి సత్యవతి గారు, ఇలాటి గాథలే రాసి ఉంటారు. అందరినీ తన ఇంట్లో పర్మనెంటుగా తెచ్చిపెట్టుకుని, తను మాత్రం చుట్టంలాగా అప్పుడప్పుడూ విజిట్ చేసే తండ్రులూ, వారి ప్రొజెనీ పాట్లు, ఆ తర్వాత వారికేర్పడే హేబిట్లు గురించి.
బెజవాడ సత్యవతి గారికి సాహితీపురస్కారం లభించినట్టు, ‘ఈమాట’ లో చదివి తెలుసుకున్న నాకు ఎంతో సంతోషం.
ఎగరాలి, ఎగరాలి, బెజవాడ జెండా
అరుణ భాస్కర కోటి కిరణాల కాంతిలో
ధగధగా మెరయు నీ ధర్మచక్రము తిరగ
నిలుపరా నిలుపు నీ బెజవాడ జెండా!
మనం ఇలా నవ్వుకుంటూ ఉండంగా, మనకు తెలియకుండానే మూడో ప్రపంచ యుద్థం వచ్చేట్టుంది.
– లైలా
ధర్మం గురించి Amarendra Dasari అభిప్రాయం:
03/21/2022 9:49 am
ఎంత బలమైన కథనం! జయమోహన్ లాంటి కథకులు అత్యంత అరుదు. అనువాదం గురించి చెప్పేది ఏముందీ, పాఠకుల అదృష్టం!
ఆర్. కె. లక్ష్మణ్ – నా కథ 5 గురించి శ్రీరాం భమిడిపాటి అభిప్రాయం:
03/19/2022 6:11 am
చాలా బావుందండీ అనువాదం కాదు, స్వయంగా ఆర్కే తెలుగులో రాసినట్టుగా. ఎంతో అనుభూతీ ప్రేమా ఉంటేనే ఇలా రాయగలరు. కృతజ్ణతలు
ఇయ్యాళ ఊళ్ళో గురించి Sambhamurthy Landa అభిప్రాయం:
03/19/2022 4:52 am
ఊరంతా ఇప్పుడు నలుపూ తెలుపుల గచ్చకాయలా ఉంది👌👌👌
అంతా రొటీనే గురించి విశ్వనాథ్ అభిప్రాయం:
03/14/2022 9:59 pm
చాలా బాగుంది. బాలగంగాధర తిలక్ “కఠినోపనిషత్త్” గుర్తుకొస్తుంది.
ఒక కవిత కథ గురించి B.Ramnarayana అభిప్రాయం:
03/14/2022 11:01 am
A nice story, made to read till the ending. What’s the original name and from which language?
[The original story is in Malayalam, but this story is translated from English version – Ed.]
ఐదు కాళ్ళ మనిషి గురించి Mohannaidu అభిప్రాయం:
03/12/2022 1:12 am
కథ ఆసాంతం రసవత్తరంగా, ఉద్వేగపూరితంగా ఆసక్తికరమైన మలుపులతో సాగింది. అలుపులేని ఆమె జీవిత ప్రయాణం ఆమెలోని ఆశావాదానికి అద్దం పట్టింది. రచయితకు,అనువాదకులకు అభినందనలు.
వెల్చేరు నారాయణరావుతో ముఖాముఖీ గురించి డా. రాపోలు సుదర్శన్ అభిప్రాయం:
03/09/2022 11:06 pm
తెలుగు సాహిత్యాన్ని నూతన కోణం నుంచి ఎలా చూడొచ్చో చక్కగా వివరించారు వెల్చేరుగారు. ఈ దృష్టితో సాహిత్యాన్ని చూడాలనిపిస్తున్నది. ఇంటర్వ్యూ చేసిన పరుచూరి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు.