ఇంతవరకు వాస్కోడిగామా మహా యాత్రికుడు అని తెలుసు కానీ ఈ ఆర్టికల్ చదివాక ఇబ్న్ బటూటా మహా యాత్రికుడు అని తెలిసింది. మేము వెళ్లలేని ప్రదేశాలను ఎన్నిటినో ఈ యాత్రా సాహిత్యము ద్వారా తెలుసుకున్నాము. రచయితకు, అనువాదకులకు అభినందన వందనములు
విశ్వనాథవారిని చూసిన, మాటలాడిన మీకు పాదాభివందనములు. మీ అనుభవం ఇంతకు పూర్వం ఎవరితొనూ పంచుకొని కారణంగా నేను చదవలేకపోయాను. క్రొత్త విషయం తెలిసింది. కొంత విశ్వనాథగారిని చదివిన అనుభవం ఉన్నా కూడా, “నువ్వు బ్రహ్మవేత్తవే!” అర్థం కాలేదు. “నీకు నాపిల్లనివ్వను” నాకు తోచినట్టుగా అర్థం అయ్యింది. దయ చేసి వివరింపగలరు.
Thanks for this beautiful essay, on Molla Ramayanam, by Professor Ushadevi. Upon reading, I am sending over this old poem of mine, which I then called ‘A Telugu Etude.’ Perhaps the two in the poem are Seetha and Rama at that juncture, and a Ragamala painting now pulls up in front of my eyes.
ఏడాది కది కడిమి పున్నమి గదోయి!
తొడిమ లేని పూవు, దివిని పొడమినంతనె నీవు
అదిమి నా చేతులు-కదిపి తంత్రులు-కలిసిమెలిసి మ్రోగించావు.
స్వరాలపుడేవేవి వెడలెనో, ఒడలు తెలియదు నాకు!
నా చనుదోయి ఊగెనా? నీ కనుదోయి కాంచెనా
కాంచన శిఖరాలు?
కథతోపాటు పాఠకులo కూడా ఒక ఊహలోనుండి మరొక ఊహాలోకి వెళ్లిపోతున్నాము. మళ్లీ వచ్చిన ఊహలన్నీ రివిజన్ చేయడం బాగుంది. ఎందులోనుంచి ఎందులోకి వెళ్లినా తమాషాగా ఉంది. మా చిన్నప్పుడు సిగరెట్ పెట్టెలతో కుక్క బొమ్మలు అల్లడం గుర్తొచ్చింది. రచయిత్రి తులసిగారు పూర్వపు కళలని సామెతలని చక్కగా ఈ కథలో పరిచయం చేయడం బాగుంది. రచయిత్రికి ధన్యవాదములు.
శ్రీపాద కథల్లో స్త్రీలు – స్వయం నిర్ణయత్వం గురించి దేవభక్తుని సత్యనారాయణ అభిప్రాయం:
04/07/2022 5:43 am
చక్కని విశ్లేషణ
ఉత్తర మొరాకో శోధనలు 5 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
04/05/2022 8:53 pm
ఇంతవరకు వాస్కోడిగామా మహా యాత్రికుడు అని తెలుసు కానీ ఈ ఆర్టికల్ చదివాక ఇబ్న్ బటూటా మహా యాత్రికుడు అని తెలిసింది. మేము వెళ్లలేని ప్రదేశాలను ఎన్నిటినో ఈ యాత్రా సాహిత్యము ద్వారా తెలుసుకున్నాము. రచయితకు, అనువాదకులకు అభినందన వందనములు
విశ్వనాథ సమాధానం గురించి suryanarayanamurthy akella అభిప్రాయం:
04/05/2022 3:49 pm
బ్రహ్మవేత్తవే – సత్యం తెలుసుకున్నానని భ్రమిస్తున్నావని దెప్పటమా?
ఉత్తర మొరాకో శోధనలు 5 గురించి Sriram Bhamidipati అభిప్రాయం:
04/05/2022 3:06 pm
చాలా మంచి తర్జుమా. ఇబ్న్ బటూటా గురించి చాలా వివరాలు తెలిశాయి. రచయితకీ , అనువాదకునికీ థాంక్స్
విశ్వనాథ సమాధానం గురించి visvam అభిప్రాయం:
04/05/2022 1:58 pm
విశ్వనాథవారిని చూసిన, మాటలాడిన మీకు పాదాభివందనములు. మీ అనుభవం ఇంతకు పూర్వం ఎవరితొనూ పంచుకొని కారణంగా నేను చదవలేకపోయాను. క్రొత్త విషయం తెలిసింది. కొంత విశ్వనాథగారిని చదివిన అనుభవం ఉన్నా కూడా, “నువ్వు బ్రహ్మవేత్తవే!” అర్థం కాలేదు. “నీకు నాపిల్లనివ్వను” నాకు తోచినట్టుగా అర్థం అయ్యింది. దయ చేసి వివరింపగలరు.
ముక్కోణాలు గురించి gs rammohan అభిప్రాయం:
04/05/2022 12:15 pm
మంచి వాడెవరిక్కడ? అని ఎవరో పిలిస్తే అతను హడావుడిగా లేచి వెళ్లిపోతాడు. ..ఎంత బాగా రాశారో, రాస్తున్నారో! రిఫ్రెషింగ్. గాఢత ఉన్న అక్షరం.
మొల్ల రామాయణం: కవిత, వర్ణనా మాధుర్యాలు గురించి Lyla yerneni అభిప్రాయం:
04/04/2022 11:12 am
Thanks for this beautiful essay, on Molla Ramayanam, by Professor Ushadevi. Upon reading, I am sending over this old poem of mine, which I then called ‘A Telugu Etude.’ Perhaps the two in the poem are Seetha and Rama at that juncture, and a Ragamala painting now pulls up in front of my eyes.
ఏడాది కది కడిమి పున్నమి గదోయి!
తొడిమ లేని పూవు, దివిని పొడమినంతనె నీవు
అదిమి నా చేతులు-కదిపి తంత్రులు-కలిసిమెలిసి మ్రోగించావు.
స్వరాలపుడేవేవి వెడలెనో, ఒడలు తెలియదు నాకు!
నా చనుదోయి ఊగెనా? నీ కనుదోయి కాంచెనా
కాంచన శిఖరాలు?
కౌగిలింతగ ముగిసె కాంభోజి రాగమ్ము;
నూత్నవర్షము తెచ్చు వినూత్న
హర్షాల పొలుపులు -అప్పట్టునె పొటమరించినవోయి.
-లైలా
చీకటి కలలు గురించి దివాకర్ అభిప్రాయం:
04/02/2022 9:55 pm
కవిత మొదలు, దాని నిడివి, నడత, ముగించిన విధానము ప్రత్యేకముగా వున్నది.
ఊహల ఊట 11 గురించి కొ o కే పూడి అనూరాధ అభిప్రాయం:
04/02/2022 8:12 pm
కథతోపాటు పాఠకులo కూడా ఒక ఊహలోనుండి మరొక ఊహాలోకి వెళ్లిపోతున్నాము. మళ్లీ వచ్చిన ఊహలన్నీ రివిజన్ చేయడం బాగుంది. ఎందులోనుంచి ఎందులోకి వెళ్లినా తమాషాగా ఉంది. మా చిన్నప్పుడు సిగరెట్ పెట్టెలతో కుక్క బొమ్మలు అల్లడం గుర్తొచ్చింది. రచయిత్రి తులసిగారు పూర్వపు కళలని సామెతలని చక్కగా ఈ కథలో పరిచయం చేయడం బాగుంది. రచయిత్రికి ధన్యవాదములు.
ఊహల ఊట 11 గురించి మల్లాప్రగడ రామారావు అభిప్రాయం:
04/02/2022 8:49 am
ఎందులోంచి ఎందులోకి కొట్టుకుపోతున్నా, పసందు గానే సాగుతోంది ఊహల ఊట.