పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16453

  1. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి Subha అభిప్రాయం:

    09/05/2022 3:29 pm

    అన్వర్ గారు, చాలా హృద్యంగా వుంది మీ రచన. మతాలకతీతంగా ఆలోచించి, ప్రతీ మతంలోని చెడు కాకుండా మంచి మాత్రమే చూస్తే ప్రపంచం ఎంత శాంతి సౌభాగ్యాలతో ఉంటుందో కదా!

  2. నేనే! గురించి Bharathi Kode అభిప్రాయం:

    09/03/2022 3:46 am

    Thank you Vijay garu

  3. Madre: రెండు వాచకాలు గురించి Bharathi Kode అభిప్రాయం:

    09/02/2022 10:10 pm

    What a lovely poem! It is always an amazing experience to read your poetry Srikanth garu!

  4. నేనే! గురించి Vijay Koganti అభిప్రాయం:

    09/02/2022 9:41 pm

    బాగుంది భారతి గారూ
    Very intense!

  5. ఊహల ఊట 16 గురించి Mallapragada Rama Rao అభిప్రాయం:

    09/02/2022 3:59 pm

    తులసిగారి మాట కచేరీ మధురం

  6. శెలవు రోజున గురించి సురేష్ కృష్ణ అభిప్రాయం:

    09/02/2022 2:15 pm

    చప్పట్లు 👏🏻

  7. జేబులో బొమ్మ – జేజేల బొమ్మా! గురించి శ్రీనివాస్ బందా అభిప్రాయం:

    09/02/2022 7:43 am

    నిరంతరం ప్రతి గుండెలోనూ మండే ఒక చిరుమంటని చిత్రించారు అన్వర్ గారూ! May the ink in your pen never dry!

  8. వి. ఎ. కె. అంటే? గురించి జ్యోత్స్న అభిప్రాయం:

    09/02/2022 5:33 am

    ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం HMV కాసెట్ల మీద తొలిసారిగా చూడడం, ఆయన పేరును. అటు తరువాత వే.ఆ.కృ. గారు రాసిన కొన్ని వ్యాసాలు చదవడం తప్ప, ఇంత విశదంగా వారిని గురించి తెలుసుకోవడం ఇదే ప్రథమం. అభినందనలు భార్గవి గారూ, ఆలాపన రచయిత్రి ఐన మీరు, ప్రాక్టికల్ జోక్స్ వంటి ఆయన వ్యక్తిత్వంలోని సరదా అంశాలను పరిచయం చేయడమే కాకుండా, అందుకు సరితూగేలా టోన్ సెట్ చేశారు, వ్యాసానికి! జావళీల గురించి చెన్నై లో ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని చూడడం తటస్థించింది, నర్తకీమణులు అడిగిన సందేహాలకు ఆయన ఇచ్చిన సమాధానం, కార్యక్రమ ఈస్తటిక్స్ ఇంకా కళ్ళకు కట్టినట్లుగా ఉంది. మరోమారు హైదరాబాదులో అన్నమయ్య గురించి వారు చేసిన ప్రసంగం వినడమూ అదృష్టమే! మీరు ప్రస్తావించినట్లు ఎవరైనా పూనుకుని VAK గారి కృషిని భవిష్యత్తు తరాలకు అందేలా చూస్తే బాగుణ్ణు.

  9. చందమామ ఎంత దూరం గురించి అన్వర్ అభిప్రాయం:

    09/02/2022 2:44 am

    చదువుతుంటే, ఎంత సమ్మోహనంగా ఉందో చెప్పలేను మూర్తి గారు .

  10. వి. ఎ. కె. అంటే? గురించి గాడేపల్లి బ్రహ్మానంద శాస్త్రి అభిప్రాయం:

    09/02/2022 1:10 am

    వే ఆ కూ రంగారావు గారి గురించి ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు రాసారు. బాపుగారు ఒక కార్టూన్ వేసి, కంగారు లేదు రంగారావుగారు రికార్డ్ ఆగాక నెంబరు చెప్పండి, అనే కాప్షన్ తో తిరిగే రికార్డ్ చుట్టూ శరవేగంగా తిరిగే రంగారావుగారిని, ఆయన నిబద్ధతని చూపి నవ్వించారు