సమకాలీన విమర్శకులు సునిశితంగా స్పష్టంగా విశ్లేషించగల తమ ప్రతిభని తమకి నచ్చని భావజాలం/దృక్పథం వున్న రచనలని విమర్శించేటపుడు చూపినంత చక్కగా తమకి యిష్టమైన భావజాలానికి చెందిన రచనల విమర్శలో చూపడం లేదని అనిపిస్తున్నది. (డీటీఎల్సీవారు నిర్వహించిన విమర్శావ్యాస పోటీలలో ప్రచురణకు ఎంపికైన వ్యాసం.)
టి. శ్రీవల్లీ రాధిక
- పూర్తిపేరు
- టి. శ్రీవల్లీ రాధిక
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- వృత్తి
- సాఫ్ట్వేర్ ఇంజనీర్
జీవిత విశేషాలు
టి. శ్రీవల్లీ రాధిక రచనలు వివిధ తెలుగు పత్రికలలో, ఆకాశవాణిలో వచ్చాయి. “రేవు చూడని నావ” అనే కవితాసంపుటి, “మహార్ణవం”, “ఆలోచన అమృతం” అనే రెండు కథాసంకలనాలు ప్రచురించారు. కొన్ని కథలు హిందీలోకి అనువదింపబడి “mitva” అనే పుస్తకంగా ప్రచురింపబడ్డాయి. మరి కొన్ని కథలు కన్నడ, తమిళ భాషలలో కి అనువదింపబడ్డాయి. “నా స్నేహితుడు” అనే కథకు 1994 లో “కథ” అవార్డు అందుకున్నారు