ఎస్‌. నారాయణస్వామి

ఎస్‌. నారాయణస్వామి
పూర్తిపేరు
శంకగిరి నారాయణస్వామి
ఇతరపేర్లు
నాసీ, కొత్తపాళీ
ప్రస్తుత నివాసం
మిషిగన్, అమెరికా
సొంత వెబ్ సైటు
http://kottapali.blogspot.com

జీవిత విశేషాలు

కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్‌. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.

ఎస్‌. నారాయణస్వామి రచనలు