అంతలో ఆ ఇద్దరికి గదాయుద్ధంలో గురువైన బలరాముడు వాళ్ళ యుద్ధవార్త విని అతివేగంగా అక్కడికి వస్తూ కనిపించాడు. అందరూ గౌరవంగా అతనికెదురెళ్ళారు. నమస్కారాలు చేశారు. […]
తిక్కన సోమయాజి
జీవిత విశేషాలు
తిక్కన / తిక్కన సోమయాజి (1205 – 1288) నాటి విక్రమసింహపురిని (నేటి నెల్లూరు ప్రాంతాన్ని) పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిత్వం వహించారు. కవిత్రయములో తిక్కనది నాటకీయ శైలి, సంభాషణాత్మక శైలి. ఆయనకు “కవి బ్రహ్మ”, “ఉభయ కవిమిత్రుడు” అనే బిరుదులు ఉన్నాయి.