అఫ్సర్
చింతకాని, ఖమ్మం జిల్లా
పెన్సిల్వేనియా
సీనియర్ అధ్యాపకులు, టెక్సాస్ యూనివర్సిటీ
జీవిత విశేషాలు
కవి, విమర్శకుడు, రచయిత, సీనియర్ ఉపన్యాసకుడు అఫ్సర్ కు బాల్యం నుండి సాహిత్యవాతావరణంలో పెరగటం వల్ల కవిత్వం పట్ల మక్కువ ఏర్పడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి బి.ఏ. గోల్డ్ మెడల్‌తో ఉత్తీర్ణుడయ్యారు. తులనాత్మక సాహిత్యంలో ఎం.ఏ చేశారు. “ఆధునిక కవిత్వము తెలంగాణా నేపథ్యం” అనే విషయంపై పి.హెచ్.డి చేశాడు. అమెరికా లోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి 2010లో Following the Saint: Devotion and Public Religious Performances in South India అనే అంశం పై పరిశోధించి డాక్టరేట్ సంపాదించారు. అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్సిటీ, టెక్సాస్ యూనివర్సిటీలలో దక్షిణాసియా సాహిత్య సంస్కృతుల సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, భారత ప్రభుత్వంనుండి సరస్వతీ భాషాసమ్మాన్ అవార్డుతో సహా అనేక అవార్డులు అందుకున్నారు. సారంగ సాహిత్య పక్ష పత్రికకు సారథ్యం వహిస్తున్నారు.
అఫ్సర్ రచనలు
- వెలుగు నీడల్లో బైరాగి వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- నూతిలో గొంతుకలతో నలభయ్యేళ్ళ ప్రయాణం వ్యాసాలు » సెప్టెంబర్ 2025
- వెల్చేరు కవితలు కావలెను ప్రకటనలు » మార్చి 2012
- కొందరు స్నేహితులు… నాన్న… వొక అర్ధరాత్రి కవితలు » జులై 2009
- బోడి పద్యం కవితలు » మార్చి 2009
- తెలుగు డయాస్పోరా: సాహిత్యం, సంస్కృతి ATA 2006 » వ్యాసాలు
- మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు 2 అనువాదాలు » మే 2006
- మంచి కవిత్వం – రిల్కే ఉత్తరాలు అనువాదాలు » మార్చి 2006
- డే జా వూ కవితలు » జనవరి 2006
- వాయులీనమవుతూ…. కవితలు » జులై 2004
- ఇంకో చోటికి… కవితలు » మార్చి 2004
- ఒక సూఫీ సాయంత్రం కవితలు » సెప్టెంబర్ 2002