వేలూరి వేంకటేశ్వర రావు రచనలు: కాటుక కంటినీరు పద్యం

‘ఈమాట’కు పెద్దదిక్కు, పూర్వ సంపాదకులు, రచయిత, ఇటీవల దివంగతులైన శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇదే మా స్మృత్యంజలి.

వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇష్టమైన పద్యంపై వారి వ్యాసం: కాటుక కంటినీరు పద్యం
చదివిన వారు: రాజేష్ భరద్వాజ