అడ్డం
- ఏనుగు సింహం కలిస్తే యోగమే (5)
సమాధానం: గజకేసరి - ముందు నడచే ఉక్కరి (5)
సమాధానం: వీరాగ్రేసరి - ఓహో నీహార తీర నీలాంబర ధారిణి (4)
సమాధానం: విభావరి - అకటవికటం (4)
సమాధానం: విటతటం - ఇది పోస్తే మాటలు ఆగవు (2)
సమాధానం: వస - గ్రీకు-అరబ్బీ లేఖిని (2)
సమాధానం: కలం - ప్రకృష్టమైన వరుస (3)
సమాధానం: ప్రక్రమం - వెనుదిరిగిన మన్మథు(-డు) (2)
సమాధానం: రుమ - మధుబాల (2)
సమాధానం: సాకీ - పురోహితుడు పెట్టిందే చెదిరిపోయింది (4)
సమాధానం: ర్తముహూము - అన్నమయ్య పదియవరసము (5)
సమాధానం: అతిమోహము - ఒకానొకకాలంలో ఈ వార్త వచ్చిందంటే భయపడేవారు (4)
సమాధానం: తంతివార్త - గుడిలేని వ్యాకరణ సూత్రానికి వ్యతిరేక(-ము) (3)
సమాధానం: నపాత - వింధ్యహిమాచలమలయాదులు (7)
సమాధానం: కులపర్వతములు - గంధమే కాదు పూర్వస్మరణ కూడా (3)
సమాధానం: వాసన - మజ్జిగ చిలకడం చెదిరిపోయింది (4)
సమాధానం: ముర్జమునా - ఎగసి నీడవోలె నిలిచి పిలుతురు ఏ వేళలో? (3)
సమాధానం: నిశీధి - తయారుగా ఉన్నది చిందరవందర అయిపోయింది (4)
సమాధానం: ద్ధసిగాము - మొదట్లో ఒప్పుకొన్న చొక్కా (2)
సమాధానం: అంగీ - పొడిగా గాలివాన సృష్టికర్త (2)
సమాధానం: పాప - 41తో కలిసి పూడిపెద్ది కవికుమారుడు (1)
సమాధానం: శ్రీ - తల్లికోసం వైను తెచ్చే పక్కిసామి (5)
సమాధానం: వైనతేయుడు - ఈ రష్యన్ కవి రచనల్లో మైకం విస్కీ వల్ల కాదు (5)
సమాధానం: మయకోవస్కీ - చూ. 38 అడ్డం (1)
సమాధానం: శ్రీ - అతను ఉపయోగిస్తే మ్లానమగు (2)
సమాధానం: వాడు - పేడముద్ద (2)
సమాధానం: కడి - ఏనుగు తొలుచదువు? (4)
సమాధానం: సామవేదం - కళాతపస్విని కోల్పోయిన కళామతల్లిక (3)
సమాధానం: మల్లిక - ఋగ్వేదంలో సదసత్సంశయం (4)
సమాధానం: నాసదీయం - స్పర్శనం లేని ఉచిత దర్శనం (3)
సమాధానం: ధర్మద - శివుని క్షేత్రానికి భక్తుల ప్రయాణం (7)
సమాధానం: అమరనాథయాత్ర - పూయతే అనేన పరిశుద్ధ (3)
సమాధానం: పవిత్ర - ఆకలి కనక (4)
సమాధానం: నకనక - మొదట లేని భాగవతారు అటునుంచి వచ్చాడు (5)
సమాధానం: డుకుథకరి - తొలి నెలవు (4)
సమాధానం: ఆదివాసం - అద్దమునకు ఆద్యంతాలు (2)
సమాధానం: ముము - లోకం తెలియని లోకల్ (2)
సమాధానం: స్థాని - చివరకు చిన్నబోయిన కాబూలీపని (3)
సమాధానం: వసూలి - ఎవరి యొక్క దేవభాష (2)
సమాధానం: కస్య - చివరకు అల్పమైన గర్వం (2)
సమాధానం: దంబం - పేరు గుండ్రాన్ని సూచిస్తున్నా ఆద్యంతాలు కల కథనం (4)
సమాధానం: ఇతివృత్తం - విశ్వంపు కద్రువు (4)
సమాధానం: వేటకుక్క - నిలకడగల మనస్సు కూడా చెదిరిపోయింది (5)
సమాధానం: రస్థిత్తచిము - చూస్తుండగా దొంగిలించువా(-డు) (5)
సమాధానం: పశ్యతోహరు
నిలువు
- ఆవు గుహ (2)
సమాధానం: గవి - విభజించేదే అయినా మొదట తడబడింది (4)
సమాధానం: జభాకము - ఇది మాత్రం (3)
సమాధానం: కేవలం - నెమలి ఎద్దు క్రేంకారాలే (2)
సమాధానం: సరి - ఈ చెట్టు విశ్వనాథ కంటికి పసుపుకుంకుమలు ధరించిన పండు ముత్తయిదువలా తోచింది (2)
సమాధానం: రావి - మహానగరానికి ఘనతరమైన ఆంగ్లనామం (3)
సమాధానం: గ్రేటరు - మిక్కిలి ఆయాసం కూడా ఒక మతం? (4)
సమాధానం: సతమతం - టంగుటూరి వెనక ముందు తప్ప ఎవ్వరు లేరు (2)
సమాధానం: రిటం - మరలబాటా? (5)
సమాధానం: నివర్తనము - ఊర్వశి ప్రేమగాథ (6)
సమాధానం: విక్రమోర్వశీయం - కొంత కాదు అంతా కీర్తించడమే (5)
సమాధానం: సంకీర్తనము - సంపాదన (5)
సమాధానం: సముపార్జన - దుష్టమైన అన్ని కార్యములు (4)
సమాధానం: ప్రతిపని - గవిహీనమైన మంగహతవిధి (4)
సమాధానం: మంహతధి - కలిసి వసించే జయచిత్రకృష్ణప్రభలు (5)
సమాధానం: సావాసగాళ్ళు - పిలువబడినది (3)
సమాధానం: హూతము - బలం లేని స్త్రీ నడుం లేకపోయినా ఎగిసిపడుతుంది (2)
సమాధానం: అల - అంతంలేని మోక్షం కోరేవాడు (2)
సమాధానం: ముము - వాసికెక్కిన తిమ్మరుసు చిత్రాసనము (3)
సమాధానం: తివాసి - తోక తెగిన శిష్యుని గతి అంతే! (3)
సమాధానం: అంతేవా - బొమ్మ వేయమని ప్రాదెలుగులో ప్రార్థించండి (3)
సమాధానం: గీయుడు - – – – పాకశాసనికిభారతఘోరరణంబునందు (3)
సమాధానం: పాయక - ప్రకృష్ట కుక్కుటము కాదు (3)
సమాధానం: పకోడి - రహస్యాలతో కూడినది (5)
సమాధానం: సమర్మకము - భారతదేశమంతటా ఖ్యాతి చెందిన తెలుగునాటి వ్యాఖ్యాన చక్రవర్తి (6)
సమాధానం: మల్లినాథసూరి - గోదావరి గొడవ (5)
సమాధానం: నదీవివాదం - దీని వలన పనులు సమకూరు (5)
సమాధానం: సాధనమున - ప్రాచదువులతో మొదలైన బాధ (3)
సమాధానం: వేదన - విస్మృతి (4)
సమాధానం: మరకువ - కేరళ నృత్యం లళయోర్ అభేదః (4)
సమాధానం: కథకలి - తత్క్షణము (3)
సమాధానం: సపది - కంప్యూటరు కుదిర్చిన నెయ్యం? (5)
సమాధానం: యంత్రసంబంధం - మనలేని పౌత్రుడు (2)
సమాధానం: మడు - సింగపూరు సింగారి వయసుపొంగు విలాసినికి వగపు లేదు. (2)
సమాధానం: యారి - అటునుండి పతాలేని సాగేగుణం (4)
సమాధానం: కస్థాతిస్థి - రెండు దవడల మధ్య ఖాళీ ప్రదే(-శం) (4)
సమాధానం: ఆస్యకుహ - మరలబడిన (3)
సమాధానం: నివృత్త - వెనుదిరిగిన తెల్లఆవాల వృత్తం (3)
సమాధానం: కటతో - కొమ్ములేని చీకట్లకు ఏకవచనమా? (2)
సమాధానం: ఇర - అటునుండి అవశ్యం (2)
సమాధానం: త్తంచి - మధురవాణి (2)
సమాధానం: వేశ్య - ఒప్పలేని ఒక్కరు (2)
సమాధానం: క్కరు