గడినుడి-68 సమాధానాలు

అడ్డం

  1. మంత్రి తండ్రిగారు (3)
    సమాధానం: అప్పాజీ
  2. అంతులేని వేలవేలు (2)
    సమాధానం: వేవే
  3. ఉరమరగా శివుని భార్య (2)
    సమాధానం: ఉమ
  4. ఎవరూ పుట్టించలేదు (3)
    సమాధానం: స్వయంభు
  5. బంగారు బల్లెం (4)
    సమాధానం: తంగవేలు
  6. 20 శతక క్షేత్రము (4)
    సమాధానం: కాళహస్తి
  7. తెలుగు దిక్కు (2)
    సమాధానం: దిస
  8. పురాణము (5)
    సమాధానం: పురాతనము
  9. మూల అడవి (2)
    సమాధానం: కోన
  10. టవూటినీ (2)
    సమాధానం: గ్గబు
  11. కర్ణాటసుతాంధ్రపురుష (2)
    సమాధానం: మగ
  12. స్తుతమతి అయిన ఆంధ్రకవి (3)
    సమాధానం: ధూర్జటి
  13. వడలిపోవు పురుషుడు (2)
    సమాధానం: వాడు
  14. కష్టజీవికి ఇరువైపులా ఉండాల్సినవాడు (2)
    సమాధానం: కవి
  15. ఆకురసం వన్నె గల పాము (4)
    సమాధానం: పసిరిక
  16. జూదరి (4)
    సమాధానం: కైరవుడు
  17. రెండింతలైతే నవ్వు (2)
    సమాధానం: ముసి
  18. 31, 62 తో కలిసి ముక్తికి సాధానాలు (3)
    సమాధానం: మననం
  19. 29 చూడుడు (3)
    సమాధానం: శ్రవణం
  20. మహాభారతం మొదటిపేరు (2)
    సమాధానం: జయ
  21. గాలివానకు చెల్లాచెదురైన మొలకలు (4)
    సమాధానం: లురామొస
  22. మదిదప్పిన మొదటివేల్పుకు మనుచరిత్ర విశేషణం (2)
    సమాధానం: ముది
  23. స్వాధీనం (2)
    సమాధానం: వసం
  24. నీరాట, వనాటములకు ఇది ఎట్లు కలిగింది? (4)
    సమాధానం: పోరాటము
  25. హంస (4)
    సమాధానం: మరాళము
  26. చితపండూ (3)
    సమాధానం: తిత్రిణీ
  27. పనుల వలన కీడు (4)
    సమాధానం: చేతరికం
  28. సగం సందేహం (4)
    సమాధానం: అరకొర
  29. తడి (2)
    సమాధానం: చెమ్మ
  30. తలాతోకా లేని నియమము (2)
    సమాధానం: యమ
  31. సంస్కృత సమాసాలపై తిరగబడిన తెలుగుకవి (4)
    సమాధానం: న్నగలతె
  32. చెదిరిన స్వప్నం అబద్ధం (2)
    సమాధానం: ల్లక
  33. రాజశేఖర చరిత్ర రచయిత (3)
    సమాధానం: మల్లన
  34. ముల్భగప్ర (3)
    సమాధానం: మురబీ
  35. వెనుదిరిగిన స్వర్గం (2)
    సమాధానం: కంనా
  36. మెరుపు (4)
    సమాధానం: సౌదామని
  37. గొప్ప (4)
    సమాధానం: గురుతర
  38. మానినిసిగలో చీకటి (2)
    సమాధానం: నిసి
  39. 18 కాదు (2)
    సమాధానం: ఆడ
  40. 29 చూడుడు (3)
    సమాధానం: కీర్తనం
  41. 21కి గౌరవం (2)
    సమాధానం: వారు
  42. మేదినీ (2)
    సమాధానం: ధరా
  43. అన్యము (2)
    సమాధానం: పెర
  44. 61+64 మిక్కిలిగా చూపించేవి (5)
    సమాధానం: పలువగలు
  45. ఉరమరగా విష్ణుపత్ని (2)
    సమాధానం: రమ
  46. తిట్టు కవిత్వంలో ఉద్దండుడు (4)
    సమాధానం: రుద్రకవి
  47. లలనల అపాంగపు చూపులలో నివసించే వసంతుణ్ణి వర్ణించినవాడు (4)
    సమాధానం: భట్టుమూర్తి
  48. వికయదర్ణోపూళాక (3)
    సమాధానం: నరసూ
  49. ఉత్తరము (2)
    సమాధానం: టపా
  50. 5 నిలువు (2)
    సమాధానం: బస
  51. గోరువెచ్చని (3)
    సమాధానం: కవోష్ణ

నిలువు

  1. భూభారం మోసేవారు (7)
    సమాధానం: అష్టదిగ్గజములు
  2. నడుం విరిగినా బ్రతుకు దీనికోసమే (2)
    సమాధానం: జీతం
  3. తెలుగువారి దేవుడు (3)
    సమాధానం: వేలుపు
  4. అరబ్బుల నివాస స్థలము (3)
    సమాధానం: మకాము
  5. శుభం (2)
    సమాధానం: స్వస్తి
  6. కవుల కొలువు (7)
    సమాధానం: భువనవిజయము
  7. అఘమర్షణ మంత్రం (4)
    సమాధానం: అంతర్జల
  8. అటునుండి పాము ఊపిరి (2)
    సమాధానం: సబు
  9. పొడిగా రాత్రిధూపం (2)
    సమాధానం: రాధూ
  10. ఆటకత్తె (2)
    సమాధానం: నటి
  11. ఈ మధ్య కట్టుకోకపోయినా వస్త్రమే (2)
    సమాధానం: కోక
  12. నల్ల చూర్ణము (2)
    సమాధానం: మసి
  13. సరిగమలలో ఐశ్వర్యం (3)
    సమాధానం: గరిమ
  14. ఏనుగు (3)
    సమాధానం: వారణం
  15. విభక్తి ప్రత్యయాలు (2)
    సమాధానం: డువు
  16. చూడము (3)
    సమాధానం: కనము
  17. హస్తగతం (3)
    సమాధానం: కైవసం
  18. కలం కారితే (5)
    సమాధానం: సిరామరక
  19. ఎద్దుతో స్వస్థత చేకూరిన కవి (5)
    సమాధానం: నందితిమ్మన
  20. వినదగినది (5)
    సమాధానం: శ్రవణీయము
  21. చెల్లాచెదురైన నీటిముల్లు (5)
    సమాధానం: జటకంలకం
  22. మొండికేసే ఆఫ్రికాదేశం (3)
    సమాధానం: మొరాకొ
  23. గొల్లుమన్న సూటిరేఖ (3)
    సమాధానం: సళర
  24. తెలుగుల పుణ్యపేటి (3)
    సమాధానం: పోతన్న
  25. తెలంగాణాలో ఇకరారు (3)
    సమాధానం: రారిగ
  26. ఈయనను పోలు పండితులు పృథ్విలో లేరట (7)
    సమాధానం: అల్లసానిపెద్దన
  27. చిల్లు కానీ _ _ _ నాణెం (3)
    సమాధానం: చెల్లని
  28. అలవాటుపడు (3)
    సమాధానం: మరగు
  29. త్పృవ్వటబాబా కవి (7)
    సమాధానం: తెనాలిరామకృష్ణ
  30. మెలిక పడిన గుదికాలు (3)
    సమాధానం: మమడ
  31. అలమర (3)
    సమాధానం: బీరువా
  32. ముభలా (2)
    సమాధానం: దాఆ
  33. అటునుండి తిరగడం (4)
    సమాధానం: నంర్తవఆ
  34. ప్రత్యయం లేని చెట్టు (2)
    సమాధానం: తరు
  35. నరము (2)
    సమాధానం: సిర
  36. వాత పెట్టాలంటే ఇది కీలకం (2)
    సమాధానం: కీలు
  37. వడ్లచిలుక (2)
    సమాధానం: నంగ
  38. వెల (2)
    సమాధానం: ధర
  39. పైన వేసుకొనేది (3)
    సమాధానం: పవిట
  40. తలకిందులైన కొలువులు (3)
    సమాధానం: లుభస
  41. ఆగిపోయిన అరబ్బీ దూత (2)
    సమాధానం: రుసూ
  42. కిందినుంచి దున్నితే ఒక నాగలి భూమి (2)
    సమాధానం: ర్తిక