గడినుడి-62 సమాధానాలు

అడ్డం

  1. ఆంగ్ల సొగసుకత్తెకు సొమ్ము తోడైతే మేధావి (3)
    సమాధానం: మనీషి
  2. సిరిసిరి ఈటెల ఆటలు (5)
    సమాధానం: ప్రాసక్రీడలు
  3. పార్సీ పట్టింపు తెలుగువాళ్ళు లేదనే అంటారు. (3)
    సమాధానం: పరవా
  4. మోసేవాడికి తెలుస్తుంది (3)
    సమాధానం: బరువు
  5. మీదు కడ (3)
    సమాధానం: మీగడ
  6. పట్టు కాదు ఆటతో కలిస్తే సెలవు (3)
    సమాధానం: విడుపు
  7. మజా గుర్తింపులో ఆలస్యం (2)
    సమాధానం: జాగు
  8. ఈ లత తిరోగమించిన విధమా? (3)
    సమాధానం: మాధవి
  9. చూడక ఎటునుండి చూసినా బంగారమే! (3)
    సమాధానం: కనక
  10. పన్ను, సమ్మె, ఇల్లు నిర్మించు (2)
    సమాధానం: కట్టు
  11. గునపం త్రవ్వకుండానే సగంలో ఆగిపోయింది (2)
    సమాధానం: ఖని
  12. భూమి వెల (2)
    సమాధానం: ధర
  13. అన్య వైకృతరూపం (2)
    సమాధానం: అన్నె
  14. 62తో కలిస్తే ద్వంద్వ సమాసం (2)
    సమాధానం: పికం
  15. అంతా జాగ్రత్తగా చూస్తే సరి కొత్తది దొరుకుతుంది (2)
    సమాధానం: తాజా
  16. వ్యంజనములో సున్నంలేకపోతే వేసంగిలో హాయి (5)
    సమాధానం: విసనకర్ర
  17. తెలంగాణాలో కోలలేని కొరడా (2)
    సమాధానం: చర్ల
  18. అటునుండి వచ్చి ఉయ్యాల ఊపడానికి ఇలానా అడగడం? (3)
    సమాధానం: నాతుఊ
  19. కొండ తోవ (3)
    సమాధానం: నరవ
  20. దక్షిణపు గాలి (3)
    సమాధానం: పయర
  21. పేరు (2)
    సమాధానం: హారం
  22. మౌనంగా (3)
    సమాధానం: తూష్ణీకాం
  23. తునక (3)
    సమాధానం: పరియ
  24. ఆంగ్ల అప్పు కోసం కన్నడిగులు రారండీ! (2)
    సమాధానం: బారో
  25. ప్రకర్షార్థకమైన ఓగిరం (3)
    సమాధానం: ప్రసాదం
  26. ప్రబంధాల నిండా ఇవేనట! (7)
    సమాధానం: కచకుచవర్ణన
  27. అటునుండి ఒకప్పటి స్పిన్నరు (3)
    సమాధానం: న్నసప్ర
  28. తిరగబడ్డ వనపర్తి రాజులు పాలించింది చివరకు పోయింది (2)
    సమాధానం: స్థాసం
  29. శరీరంలో తీగ మెలితిరిగింది (3)
    సమాధానం: మురన
  30. దండితనములో అప్పుడప్పుడు కనిపించేది తిరగబడ్డది (3)
    సమాధానం: ముతదం
  31. 49లో పోయింది ఇక్కడ దొరుకుతుంది. (2)
    సమాధానం: నంస్థా
  32. ఇది ఒక్కటే రసమట! (3)
    సమాధానం: కరుణ
  33. రుద్దడమే చంపడమా? (3)
    సమాధానం: మర్దన
  34. అటునుండి చూస్తే శుభము కానిది (3)
    సమాధానం: ముభఅ
  35. ఉర్దూ కవి సమ్మేళనాల్లో వినిపించేవి (2)
    సమాధానం: వావా
  36. వింటినెల? (5)
    సమాధానం: మార్గశిరము
  37. 26తో కలిస్తే ద్వంద్వం (2)
    సమాధానం: శుకం
  38. గడ్డి కాదు నెయ్యి (2)
    సమాధానం: తుప్ప
  39. అంతంలేని ఒక నది (2)
    సమాధానం: యము
  40. ఒక గడ్డ పద్యము (2)
    సమాధానం: కంద
  41. వారణం (2)
    సమాధానం: ఇభం
  42. 10 నిలువు తెలుగులో (2)
    సమాధానం: సంత
  43. ఘంటం కాదు, కీబోర్డు కాదు మధ్యలోది (3)
    సమాధానం: కలము
  44. మోక్షార్థి (3)
    సమాధానం: ముముక్షు
  45. ఇది లావైతే పీక సన్నమా? (2)
    సమాధానం: ఆశ
  46. వాదును ముదరనివ్వకు మధ్యలో చంపు (3)
    సమాధానం: దునుము
  47. రెక్క, పక్క (3)
    సమాధానం: పక్షము
  48. వింత పటము (3)
    సమాధానం: చిత్రము
  49. అటునుండి ఔచిత్యము (3)
    సమాధానం: వురఉ
  50. సిరిసిరి ఋక్కులు (5)
    సమాధానం: లిమఋక్కులు
  51. బీజము మధ్యన లేకపోతే ధనము (3)
    సమాధానం: విత్తము

నిలువు

  1. సలసలకాగు చాటు చోటు (3)
    సమాధానం: మరుగు
  2. పోనీ వున్నంతలోనే కనబడుతావు (2)
    సమాధానం: నీవు
  3. బలాలను ఒక్కటి చేయడం మొదట్లోనే ఆగిపోయింది (2)
    సమాధానం: సమీ
  4. నిమ్న నయనము (3)
    సమాధానం: క్రీగన్ను
  5. కనలేని కడనడక (2)
    సమాధానం: డడ
  6. అరవిరి మొగ్గలో దాక్కొన్న ఆదిత్యుడు (2)
    సమాధానం: రవి
  7. ఉపయోగము తెలుగు కృదంతము (3)
    సమాధానం: వాడుక
  8. చివర ఉడాయించే విపణివీథి (3)
    సమాధానం: బజారు
  9. ఆరాధనలో చిక్కిన నాయిక (2)
    సమాధానం: రాధ
  10. సంవత్సరం గుర్తు (2)
    సమాధానం: ఆన
  11. ఆడా, మగా, ఏ జీవికైనా జన్మ (3)
    సమాధానం: పుట్టుక
  12. నడుము చిక్కినా మానవతియే (2)
    సమాధానం: మాని
  13. భర్తలేని స్త్రీకి చివరకు గుడి అవసరమా? (3)
    సమాధానం: విధవి
  14. రుధిర నయనం (3)
    సమాధానం: కన్నెర్ర
  15. సాంఖ్యాకారుడు మొదట్లో కోతి (2)
    సమాధానం: కపి
  16. ధనాగారం (3)
    సమాధానం: ఖజానా
  17. సదాశివబ్రహ్మం రామరసం తాగమని ఎవరికి చెప్పాడు? (3)
    సమాధానం: రసన
  18. వర్ణింప శక్యము కానిది (3)
    సమాధానం: అకవ
  19. గోపన్న ఇంట లావత్తు లేకపోతే శకటము (3)
    సమాధానం: కంచర
  20. దీపావళికి ముందు రోజు (7)
    సమాధానం: నరకచతుర్దశి
  21. సిరిసిరి పెద్ద ప్రయాణం (5)
    సమాధానం: మహాప్రస్థానం
  22. చివరకు సాగిన ఛీత్కారం (2)
    సమాధానం: తుతూ
  23. వెచ్చబెట్టుట (5)
    సమాధానం: ఊష్ణీకరణ
  24. పాకవి లేని పరిపాక వినతము పక్వమా? (దంత్య-న తోనే) (5)
    సమాధానం: పరినతము
  25. ఆమ్రేడిత యకారం (2)
    సమాధానం: యయ
  26. సిరిసిరి ఇంకో ప్రయాణం (5)
    సమాధానం: మరోప్రస్థానం
  27. తలకిందులైన ప్రపంచం (3)
    సమాధానం: రంసాసం
  28. కంచుకాదు 19 అడ్డం (3)
    సమాధానం: కాంచన
  29. ఆకు, మోదుగు (3)
    సమాధానం: పర్ణము
  30. తెలంగాణ వంటపాత్రం (3)
    సమాధానం: బాసనం
  31. 79కి కొమ్ముచేర్చు (2)
    సమాధానం: మురు
  32. అంతులేని కపటం (2)
    సమాధానం: దంభ
  33. సైనికుల సాము (3)
    సమాధానం: కవాతు
  34. చిన్నబోయిన దారి (3)
    సమాధానం: మర్గము
  35. కోయము, 30 కి సంబంధం లేదు (3)
    సమాధానం: నరకం
  36. 57 అడ్డం (3)
    సమాధానం: అశుభం
  37. అక్కడక్కడ రామాయణము కనుమరుగు (3)
    సమాధానం: మాయము
  38. ఎటు చూసినా సంతోషమే (3)
    సమాధానం: ముదము
  39. గడప సందులో చూస్తే అందం బాగా కనబడుతుంది (3)
    సమాధానం: పసందు
  40. అటునుండి బెకబెక (2)
    సమాధానం: ప్పక
  41. చెరకు (2)
    సమాధానం: ఇక్షు
  42. 22 నిలువు తత్సమము (3)
    సమాధానం: కోశము
  43. అతను వురితీతలో దేహం మధ్య వేళ్ళాడును (3)
    సమాధానం: తనువు
  44. లక్ష్మణుడు ఆధునిక కాలంలో అదృష్టవంతుడా? (2)
    సమాధానం: లక్కీ
  45. ఎలుఁగుగొడ్డు తలకిందులు (3)
    సమాధానం: ముక్షఋ
  46. యశోద ముంగిట ముద్దుగారే ఆణిపూస (2)
    సమాధానం: ముత్యం
  47. ఆదుర్దా (3)
    సమాధానం: ఆత్రము
  48. మౌర్య వంశపు మూలపుటమ్మ (2)
    సమాధానం: ముర
  49. పక్క స్వరాలు (2)
    సమాధానం: పమ
  50. నాసిక (2)
    సమాధానం: ముక్కు
  51. ఇంతే సంగతులు తరువాత మొదలయ్యే విధేయతతో నక్షత్రం (2)
    సమాధానం: చిత్త