అడ్డం
- లోహాలకు పట్టే మురికి
సమాధానం: చిలుము - దురద
సమాధానం: కండూతి - రహస్యం
సమాధానం: గుంభనం - ఆశ్చర్యము
సమాధానం: వెరగు - వాయుపుత్రుల చేతిలో ఆయుధం
సమాధానం: గద - చివరి అక్షరం లేకపోయినా ఆడపడుచు మారదు
సమాధానం: కూతు - రోటీలు కాల్చే పొయ్యిని గజిబిజి చెయ్యడం పాపం
సమాధానం: దురితం - కడుపు ఖాళీ అవడానికి వైద్యుడిచ్చేది
సమాధానం: ఎనిమా - చేతి నడిమివేలితో వేసే బాణ విశేషము
సమాధానం: కర్ణిక - గిరిజనులు చేసే సాగు పద్ధతి
సమాధానం: పోడు - సంతాపం
సమాధానం: వగ - అనేక ప్రవాహముల కలయిక
సమాధానం: వేణి - బరువు ప్రమాణం
సమాధానం: కిలో - అటువైపు నుంచి ఉన్న సోపానం
సమాధానం: ట్టుమె - కర్రతో నమస్కారం చేయండి
సమాధానం: దండం - విప్లవ మార్గం
సమాధానం: పోరుబాట - ….నేను చెప్పొచ్చేది ఏమిటంటే
సమాధానం: ఏతావాతా - గాదె
సమాధానం: కోష్ఠం - తోడబుట్టిన వాడు
సమాధానం: భ్రాత - ఆకాశం
సమాధానం: నభం - కలహం
సమాధానం: తంపి - సాకు
సమాధానం: మిష - దగ్ధమగు
సమాధానం: మాడు - జ్ఞాతి
సమాధానం: దాయాది - వంగుట
సమాధానం: నమనం - చెక్క
సమాధానం: కలప - ఆటలో గెలిచి టీ తాగేది
సమాధానం: కప్పు - కొమ్ము బూర
సమాధానం: బాకా - లోహపు పొడి
సమాధానం: రజను - పాపం
సమాధానం: కిల్బిషం - మార్గం
సమాధానం: తెరువు - ఇంటి పని మేస్త్రీ గోడపక్కన ఏర్పాటి చేసుకునే మెట్లు
సమాధానం: సారవ
నిలువు
- విచిత్రవీర్యుడి అన్న
సమాధానం: చిత్రాంగదుడు - ఆణిపూస
సమాధానం: ముక్త - దడ
సమాధానం: కంపం - శివుడి వాహనం
సమాధానం: నంది - వేడిమి
సమాధానం: వెట్ట - సామెత
సమాధానం: గురుతుమాట - ఒడ్డు
సమాధానం: దరి - సుందరకాండలో హనుమంతుడిని మింగజూసిన ఒక రాక్షస స్త్రీ
సమాధానం: సింహిక - గడ్డి గాదము
సమాధానం: గరిక - సన్నగా ఈ రాగాలు తీస్తుంటారు కొంతమంది
సమాధానం: కూని - పసుప్పచ్చటి పూలు పూసే గోశ్రేణి
సమాధానం: తంగేడు - నీటి మార్గం
సమాధానం: కాలువ - పావని పిడిగుద్దుతో కూలిన లంకాధిదేవత
సమాధానం: లంకిణి - తెలంగాణా యాదాద్రి జిల్లాలో ఒక ఊరు
సమాధానం: ఎల్లంకి - మూసలో పోసిన పోతన విగ్రహం
సమాధానం: పోతపోసిన - కయ్యల మధ్య అడ్డం
సమాధానం: గట్టు - ప్రార్థించం
సమాధానం: వేడం - సత్య హరిశ్చంద్రుని కొడుకు
సమాధానం: లోహితాస్యుడు - ఆగ్రహించిన వాడు
సమాధానం: కోపి - కుతూహలము
సమాధానం: తమి - విరుపు
సమాధానం: భంజనం - దంతం అయితే 26 అడ్డం సమూహము
సమాధానం: తండము - శిలతో లాగు
సమాధానం: షరాయి - ఒక కొలత
సమాధానం: మానిక - ఈ స్తోత్రం లక్ష్మీదేవి అనుగ్రహం కోసం
సమాధానం: కనకధార - ఈ చెక్క ఒక మసాలా దినుసు
సమాధానం: దాల్చిన - దిశకో ఏనుగు
సమాధానం: దిగ్గజం - శరప్రవాహం
సమాధానం: అంపకాలువ - నేర్పుగా మార్పు చెందిన మరుపు
సమాధానం: మప్పు - తిరగబడిన బాలిక
సమాధానం: లబా - బంకతో చేరితే పైరు తెగులు
సమాధానం: పేను - క గుణింతంలో నెమలి
సమాధానం: కేకి - కడుపులో ఉండేదాని రూపాంతరం
సమాధానం: ప్రేవు - పైకి వచ్చిన స్నేహం చివర లేదు
సమాధానం: వాసా