అడ్డం
- కరకుమేఘపుగర్జనలకుచింతపడినపికము (6)
సమాధానం: మేఘచింతకము - అమ్మబడిన పెళ్ళికొడుకు శుభలేఖ కథ (6)
సమాధానం: వరవిక్రయము - పాలబుగ్గల పసిడిపిల్ల కారులో వెళ్ళినది (3)
సమాధానం: షికారు - కోరినకోర్కెలదీర్చువాడు (7)
సమాధానం: కామితఫలదాత - గోదావరి, నర్మదాదులు ఏడే (7)
సమాధానం: సప్తమహానదులు - ఇంటిపేరు సగములేక పూర్తిగా మనదనిపించే ప్రముఖ రచయత్రి (6)
సమాధానం: మాదిసులోచన - హామీకి తొలుతజారిన చేపకాగితాలు చాలా?(6)
సమాధానం: మీనుపత్రములు - చివర కత్తె చేరక నిధి, చేరితే నటి (3)
సమాధానం: పాతర - ముంజేతి కంకణానికి ఇది వద్దు (4)
సమాధానం: ముకురము - సికోలువిడువడి పోగొట్టూకొని (4)
సమాధానం: కోలువడు - లయకారునికిరుహేతువులు (7)
సమాధానం: కారణకారణము - గుర్రాలంకారకుంపటా? ఏమో?(4)
సమాధానం: లకుంపటా - చిరకాలపు ఆరవ ముఖ్యమంత్రి చివర అటూ ఇటూ అయ్యారు (4)
సమాధానం: జ్యోసుతిబ - మట్టివాన విల్లు (3)
సమాధానం: పినాక - ‘అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది, కిటికీలోంచేం కనబడుతుంది?’ ఆ ప్రక్రియకీ పేరా? (6)
సమాధానం: గవాక్షవీక్షణం - చివరలేక పాడియై చెల్లుతుందో లేదో (6)
సమాధానం: పదుగురాడుమా - తిరుగురంగడిగృహమా? (7)
సమాధానం: తిరుపరంధామమా - చిన్నవారి చెడుగుడు ప్రపంచెము(7)
సమాధానం: గుడుగుడుపంచెము - కనకనరుచిరా (3)
సమాధానం: వరాళి - మహిమాన్వితమైన పువ్వు, పర్షియన్ మహిళ, కథ చేరితే తెలుగుసినిమా (6)
సమాధానం: గులేబకావళి - కదులుమల్ల ముదలుతుదలు (6)
సమాధానం: కదలుతులుము
నిలువు
- పోతనగారి గొప్ప పిల్లంగ్రోవి (7)
సమాధానం: ఘనతరసుషిర - కదిలేకళ్ళకోమలా (6)
సమాధానం: తరలలోచనా - దొంగిలించబడినది (4)
సమాధానం: ముషితము - పరంపరలు (4)
సమాధానం: వరుసలు - తడబడిన భీమవినుమహనుమనవడు (6)
సమాధానం: వినుమమనుడు - అనూరాధాది పదమూడు (7)
సమాధానం: యమనక్షత్రములు - కాంతిశనికాలమానప్రభావము (6)
సమాధానం: ప్రకాశమానము - తెలంగాణాలో పాలువిరుగుడు (6)
సమాధానం: పాలుపలుగుడు - ఏం కథా, ఏం కమామీషూ? (7)
సమాధానం: కతలుకార్కానాలు - చెదిరినసిందూరం (3)
సమాధానం: కుమకుం - అపరమితఘాటు (3)
సమాధానం: మిరప - గాయం నయమవాలంటే ఇదే ఆ ఆనందం కావాలి కదా (3)
సమాధానం: వ్రణహ - అతివలపులతిక (3)
సమాధానం: వలతి - వంగదేశాలతీపితీగ (6)
సమాధానం: లవంగలతిక - పుంప్వాదేశంలో పెట్రోలు, సిగరెట్లు మొదలైన వాటి మీద కట్టేవివే (7)
సమాధానం: పరోక్షపుపన్నులే - ఆంధ్ర భీష్ముడీ నెల్లూరివారు (7)
సమాధానం: సుబ్బారావుపంతులు - అగవునబహుతగవుప్రమాదములు (6)
సమాధానం: బహుమానములు - పరమ నలుపీ మహాశ్యామా (6)
సమాధానం: వృక్షప్రధానికా - అనంతపురంలో జనసమూహాలు (6)
సమాధానం: గుదులుగుదులు - పేర్ల పట్టిక (4)
సమాధానం: నామావళి - ఒక జాతి చీమ వేలా, ఉంగరమా (4)
సమాధానం: అంగుళిక