అడ్డం
- నియమం పత్రంలో లేని మూలాన భీరువులు పఠించేది. (6)
సమాధానం: పలాయనమంత్రం - గిజిగాడు (6)
సమాధానం: బంగారుపిచ్చుక - ఇది అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట వెనుకటికి ఒకడు. (2)
సమాధానం: అల్లం - తీతువుపిట్ట కలిగివున్న తోలు సంచి. (2)
సమాధానం: తిత్తి - ప్రచండ కాదు కడుపు (3)
సమాధానం: పిచండ - జడముడి చివరల్లో వాన (2)
సమాధానం: జడి - శకటరేఫ మధ్య లోపిస్తే ఆవు గిట్ట కనిపించదా? (2)
సమాధానం: శఫ - హిందుస్తానీ ఒట్టు (2)
సమాధానం: కసం - [20 + 22+ 54 + 56] విశ్వనాథ వారి మూలుగుడు నవల (1+1+1+1)
సమాధానం: హా - అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలుగుట (5)
సమాధానం: స్థితప్రజ్ఞత - చూడుము 20.
సమాధానం: హా - రింఛోళి, కిర్మీరాల కిణాంక రచయిత (2)
సమాధానం: చేరా - ప్రతిజ్ఞలోని ప్రతిభ (2)
సమాధానం: ప్రజ్ఞ - హారం కోసం సవరం వెదుకు (2)
సమాధానం: సరం - పునరంకితమున నాడి (2)
సమాధానం: నరం - అతీగతీలో రెండో సగం అవనిజ దగ్గర లభ్యం. (2)
సమాధానం: పజ - కుసుమ పువ్వు (3)
సమాధానం: కుసుంభ - ముద్దు అయిన తిట్టు (3)
సమాధానం: భడవ - మనవి పత్రములోని పరిశుద్ధము (3)
సమాధానం: పవిత్ర - వెదురుబద్దలు మొదలైన వాటితో అల్లిన తట్ట (2)
సమాధానం: గంప - అందరికీ శకునం చెప్పేది తాను పోయి కుడితిలో పడిందట (2)
సమాధానం: బల్లి - కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బెజవాడ కనకదుర్గ ఈ జాబితాలో ప్రకాశం జిల్లాకు చెందిన ఒక పుణ్యక్షేత్రపు అమ్మవారు. (5,8)
సమాధానం: త్రిపురాంతకంబాలాత్రిపురసుందరి - చింపిగుడ్డలో గొంతు (2)
సమాధానం: పీక - భక్త వశవంకరుని అంతరమున కళేబరం (2)
సమాధానం: శవం - కలువ ___ కలలు విరియ కొండనెక్కిరావే అని సిరివెన్నెల చందమామను పిలుస్తున్నాడు. (3)
సమాధానం: చెలువ - చొంగ (3)
సమాధానం: ఫేనము - సప్తస్వరాలలో గొప్పతనము (3)
సమాధానం: గరిమ - ఫణము (2)
సమాధానం: స్ఫట - రాకాసి నిండువెన్నెల నిస్తుంది (2)
సమాధానం: రాకా - వడివేలులోని తేజం (2)
సమాధానం: వేడి - అలమరలో సొరుగు (2)
సమాధానం: అర - రేకుతో చేసిన డబ్బా (2)
సమాధానం: టిన్ను - చూడుము 20.
సమాధానం: హూ - స్వజుడు (5)
సమాధానం: కన్నకొడుకు - చూడుము 20.
సమాధానం: హూ - పూర్తికాని మీటింగు (2)
సమాధానం: మీటిం - గోవు లేని కౌముది (2)
సమాధానం: ముది - సేవకురాలు హిందీలో వచ్చింది. (2)
సమాధానం: ఆయా - కడమ ఎదురువస్తే నాగలి (3)
సమాధానం: మడక - పతి, గురువు, దేవుడు (2)
సమాధానం: స్వామి - ఇరకాటంలో కల్లు (2)
సమాధానం: ఇర - ఇతనికి వరహాల లాలి అని సినారె లాలిపాట (6)
సమాధానం: వటపత్రశాయి - వేప బ్రహ్మ సృష్టి ఐతే కరివేప ? (4,2)
సమాధానం: విశ్వామిత్రసృష్టి
నిలువు
- ఎత్తు కానిది. (2)
సమాధానం: పల్లం - నియతి కలిగిన పద్య విశ్రమస్థానము (2)
సమాధానం: యతి - తడబడుతూ మాట్లాడటానికి బత్తిన సోదరులకేంటి సంబంధం? (2)
సమాధానం: నత్తి - పొయ్యి (2)
సమాధానం: త్రంపి - చనిన నాళుల తెనుగు కత్తులు సానవెట్టిన __ ఈ పెనుగొండ కొండ అని రాళ్ళపల్లివారి పాట. (2)
సమాధానం: బండ - కారుజము గర్భంలో రోగం (2)
సమాధానం: రుజ - పిచండిక మైనస్ చంక (2)
సమాధానం: పిడి - కొరడా (2)
సమాధానం: కశ - అనవసరమయిన విషయాలను పదేపదే వాగడం. (3,3)
సమాధానం: అధికప్రసంగం - కొంపెల్ల జనార్ధనరావుకు కృష్ణాపత్రిక ముద్దుగా ఇచ్చిన బిరుదు (2,3,5,3)
సమాధానం: చండప్రచండశిలాభినవకొక్కొండ - తమలపాకు (6)
సమాధానం: ఫణిరాజవల్లి - పటిష్టమైన, నిలకడ కలిగిన (3)
సమాధానం: సుస్థిరం - తనచే తెలివి వస్తుంది. (3)
సమాధానం: చేతన - గుర్తు (2)
సమాధానం: సంజ్ఞ - జలపుష్పము (2)
సమాధానం: చేప - మత్తేభవృత్తంలోని తొలి రెండుగణాలతో సమావేశం (2)
సమాధానం: సభ - పరంపరలో చిన్న చెక్క పేడు. (2)
సమాధానం: రంప - వీరిని చూసిన వేళల పిచ్చను/ముచ్చట పడనేల అని పింగళి వారి ప్రశ్న.(5)
సమాధానం: సుందరాంగులు - ఫిలిప్పిన్స్‌కు చెందిన కాట్రియోనా గ్రే ప్రస్తుత _____ (5)
సమాధానం: విశ్వసుందరి - త్రిపరిమాణికలో మేగజైను (3)
సమాధానం: పత్రిక - సీస్మోమీటర్ దీని తీవ్రతను రికార్డు చేస్తుంది. (3)
సమాధానం: భూకంపం - ద్వారకాపురంలో సంసారం (3)
సమాధానం: కాపురం - శబరి ధరించిన ఈటె (3)
సమాధానం: బరిశ - పుష్యరాగము (6)
సమాధానం: పీతస్ఫటికము - కొక్కిరిబిక్కిరి (6)
సమాధానం: వంకరటింకర - ప్రవరాఖ్యుడి వద్ద నున్న నాణెము (2)
సమాధానం: వరా - తెలంగాణ దొరల కోట (2)
సమాధానం: గడి - 1000 కిలోల బరువు (2)
సమాధానం: టన్ను - కారవేల్లము (3)
సమాధానం: కాకర - కె.శివారెడ్డి సంపాదకత్వంలో వచ్చిన సాహిత్య త్రైమాసపత్రిక (3)
సమాధానం: వేకువ - నీవో నేనో – నేనే (2)
సమాధానం: అమీ - ఆకాశము; దినము; వనము; స్వర్గము (2)
సమాధానం: దివ - అష్ట వసువులలో ఒకడు (2)
సమాధానం: ఆప - ఛాయాచిత్రములో టూరు (2)
సమాధానం: యాత్ర - ఒడలు (2)
సమాధానం: మయి - నీటికాకి (2)
సమాధానం: కవి - ఆర్.కె. నారాయణ్ రచనల్లో హీరో (2)
సమాధానం: స్వామి - కాలమును కొలుచువాడు- సూర్యుడు అట దీనికి వ్యుత్పత్తి (2)
సమాధానం: మిత్ర - యజ్ఞము (2)
సమాధానం: ఇష్టి