గడినుడి – 35 సమాధానాలు

అడ్డం

  1. శివుడు స్త్రీల నగలకు చేయి చాపుతాడు (5)
    సమాధానం: నగచాపుడు
  2. తలకొట్టి దీర్ఘం తీస్తే పాసురాలు వేలుపులే కదూ (3)
    సమాధానం: సురలు
  3. అటు ఎదురుకునుడు ఏరువాకే (5)
    సమాధానం: అరుకునుడు
  4. తాను వదిలిన మునులు గోవులా? (3)
    సమాధానం: పసులు
  5. అజన్మమునకాకాంక్ష సహజమే! దొరకడమే దుర్లభం (5)
    సమాధానం: ముముక్షుత్వము
  6. మందారమునా మరందములే అమరికతిరిగిందంతే (5)
    సమాధానం: ముదరంకమ
  7. అమరికపట్ల ఒక రకమైన సందేహమా?నాకూ అంతే (5)
    సమాధానం: అరమరిక
  8. భ్రాంతికి తావులేని పోతపోసిన తెలుగు బంగారం (6)
    సమాధానం: బమ్మెరపోతన
  9. చెకుముకి తోటిదే టిట్టిభము (6)
    సమాధానం: లకుముకిపిట్ట
  10. ఈ పటములు వదలం. అదే మానుష జన్మం (5)
    సమాధానం: లంపటములు
  11. కత్తిలా ఉండే నెలరేని నవ్వు (5)
    సమాధానం: చంద్రహాసము
  12. కపిదీరక మైన కాగడా (5)
    సమాధానం: కరదీపిక
  13. సున్నాలు తేలిగ్గా కొట్టండి, ధరలు తక్కువ (3)
    సమాధానం: వెలలు
  14. ఇది పదములదా? అన్నారు సిరివెన్నెల. అటునించి ఒక్కటే మోగినా సవ్వడి? (5)
    సమాధానం: ళివరదెఅం
  15. తళుకు బెళుకులకి నగలే అక్కర్లేదుట (3)
    సమాధానం: వగలు
  16. ముకురమునున్న రాక్షసుని దునిమినవాడు (5)
    సమాధానం: డురుహరము

నిలువు

  1. నీతి నవశతకము వేడికి కరిగిపోతుందా? (6)
    సమాధానం: నవనీతకము
  2. అలసి అటుతిరిగి, ముఖచిత్రవిందుకున్నాడుడు, మాంధాతగారి అబ్బాయికి చివరి అక్షరం నత్తి (6)
    సమాధానం: డుడుదుకుంచిము
  3. శమదమములనణచే త్యాగరాజుగారి సురాకుమారుడు కిందనించి వచ్చినా కనకమయుడే (7)
    సమాధానం: రమాకుసునదమ
  4. నీ తలలో అవకరము, భూమిమీద (6)
    సమాధానం: అవనీతలము
  5. జామను అశరుడును వెనుతిరిగిన నిశాచరుడే (6)
    సమాధానం: డునుశజానుమ
  6. మహిమ చూపని కర్మ (2)
    సమాధానం: పని
  7. ఎకారము తగిలించుకున్న మెగాస్టార్ ముద్దుపేరు (2)
    సమాధానం: చెరు
  8. దావా వెయ్యని అటువంటి మంటే (3)
    సమాధానం: అనలం
  9. కనులలో ఎగిసే అలలు (3)
    సమాధానం: కలలు
  10. పాటసులభముగపండునది, జ్యోతులవరస (7)
    సమాధానం: టపాసులపండుగ
  11. మేకచంపకదళితము, గొప్ప నైవేద్యఫలము (6)
    సమాధానం: చంపకకదళి
  12. సమము. ఆలోకితముల తోడి దృష్టిక్రియ, కిందనించి ( 6)
    సమాధానం: ముతలిర్మీతఅం
  13. భాసించే మనకతల సావిత్రుడు (6)
    సమాధానం: కమలమిత్రుడు
  14. మరకలకలము? చేతి అందము (6)
    సమాధానం: కరకమలము
  15. పసుపురంగు గగుర్పాటు, విపులంగా చెప్పాలా? (2)
    సమాధానం: పుల
  16. దొరకునా ఇటువంటి గొప్పవాడి సేవ (2)
    సమాధానం: దొర

7,8,22,24. పని చేయిస్తాడని పూజించే ప్రథముడికీ పేరా?
సమాధానం: పనిచెరుపులదొర = విఘ్నకారకుడు, విఘ్నమారకుడు అయిన విఘ్ననాయకుడు.