[
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.]
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- “సరిచూడు” అన్న బొత్తాము పై నొక్కి మీ సమాధానాన్ని సరిచూసుకోవచ్చు.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- డైరెక్షన్
సమాధానం: దిశి
- పడకపోతే అనావృష్టి
సమాధానం: వాన
- అర
సమాధానం: సగంవంతు
- వృత్తం
సమాధానం: తరువోజ
- తెగించడం మొండితనం (తలక్రిందులు)
సమాధానం: రిబ
- డిటెక్టివులు కనిపెట్టేది
సమాధానం: చహరా
- అప్పారావు (బసవరాజు) గారి యీత
సమాధానం: దగా
- శ్రీ
సమాధానం: రమ
- అసురుడి పేరిట ఊరు
సమాధానం: గయ
- కరటకుడు (లేదా, దమనకుడు)
సమాధానం: నక్క
- వాళ్ళ నీళ్ళు
సమాధానం: వారి
- అవిశ్వాస తీర్మానానికి ముందు
సమాధానం: అవి
- శివుడే దేవుడు, దేవుడే శివుడు
సమాధానం: మహా
- మైనస్
సమాధానం: వినా
- ఆ యిది పిలుపు
సమాధానం: వాహనం
- ఇజారు ఈడ్వమంటుంది
సమాధానం: లాగు
- ఇకశ్యాలకుడు
సమాధానం: శకారుడు
- రాగ విశేషం
సమాధానం: బిలహరి
- అబ్బే! ఏంలేదు
సమాధానం: రిత్త
- చదరంగంలో సత్తువ
సమాధానం: బలం
నిలువు
- వేమన – కవి
సమాధానం: దిగంబర
- సత్యానికి సుందరానికి మధ్య
సమాధానం: శివం
- అయిన – ఆత్మీయులు
సమాధానం: వారు
- పత్రిక పబ్లిషర్లు
సమాధానం: నవోదయ
- రెండు నోటులు
సమాధానం: సరి
- తప్పకుండా రాయాలి
సమాధానం: తుచ
- తమరా? (మధ్యమపుష్టి లేదు)
సమాధానం: తరా
- శ్రేష్ఠవాచకం
సమాధానం: జగా
- మనడం మరణం
సమాధానం: హత్తు
- మాV, మీ V
సమాధానం: మనవి
- 8 లో ఒక సిద్ధి
సమాధానం: గరిమ
- అందంలేనిది ఆకాశం
సమాధానం: అనాకారి
- ఆది మానవుల రాష్ట్రపతి భవనం
సమాధానం: గుహ
- పాలకడలి తొలి కానుపు
సమాధానం: హాలాహలం
- ఒక పురం (మధ్యది లేదు)
సమాధానం: విశ
- కొనకపో ఉపయోగం లేదు
సమాధానం: వాడు
- నాకు లోకువ
సమాధానం: నంబి
- 14 రికమండేషన్లలో లక్ష్యం
సమాధానం: గురి
- మరుత్తరాట్చరిత్రలో హేమవాచకం
సమాధానం: రుత్త
- ఆమ్రేడిస్తే ఆరాటం
సమాధానం: లబ