గడినుడి – 49 సమాధానాలు

అడ్డం

  1. బొట్టూ, కాటుక పెట్టిన చిలకమ్మ, బాలు గారు పాట కట్టాకా ఇది కట్టక తప్పదుగా (7)
    సమాధానం: చుట్టూచెంగావిచీర
  2. మందారాలు, గులాబీలూ, వానకారు సంపెంగలు.. కృష్ణశాస్త్రిగారి రంగులమాయలు (7)
    సమాధానం: చీకటివెలుగుల
  3. గోము గోపెమ్మైతే ఇదే వ్రేపల్లె కదా (2)
    సమాధానం: పల్లె
  4. పుట్టేవాడికి చోటు వెతుకుతూ అటూ ఇటూ అయిన గీతరచయిత ఇంటిపేరు (3)
    సమాధానం: సుంరక
  5. అటుగావచ్చినా జాతీయ పురస్కారపు రచయిత ఇంటిపేరు (3)
    సమాధానం: లద్దాసు
  6. పదహారేళ్ళవయసులో పంటచేలో నవ్వినది (2)
    సమాధానం: కంకి
  7. చెల్లాచెదురైన సినారె గారి పడతిబొమ్మ మందిరం (4)
    సమాధానం: లతిపారా
  8. చుక్కల్లే తోచిన ప్రేయసికోసం బాలూ మహేంద్ర చేసినది (4)
    సమాధానం: నిరీక్షణ
  9. శంకరాభరణం, లాయర్ సుహాసిని, టాప్ హీరో , త్యాగరాజస్వామి ఏనుగు (3)
    సమాధానం: సామజ
  10. ఇంకా ఇవి తెరవని చిన్నిపాపకి స్వాగతం చెప్పడానికి గూడుపుఠాణీ అక్కర్లేదు (2)
    సమాధానం: కన్ను
  11. ప్రేమకు లేదని ఆత్రేయ గారు చెప్పినది మొదలు కోల్పోయి అటుతిరిగింది (2)
    సమాధానం: ణంర
  12. మాస్టారి పాట, బాలుగారి మాట, ఈ టీవి ఇంట (6)
    సమాధానం: పాడుతాతీయగా
  13. మనసారా గొంతు విప్పి మా టీ.వీ లోబాలుగారు చెప్పినమాట .. (6)
    సమాధానం: పాడాలనిఉంది
  14. జాతకరత్న గాడిదని చూపించమన్నది (2)
    సమాధానం: దయ
  15. తన తొలి సినిమా పేరున్న బాలుగారి పాట ఉన్న సినిమా (2)
    సమాధానం: మీనా
  16. అన్నయ్యకు చిట్టిచెల్లెలు ఎప్పటికీ ఈ పాపే (2)
    సమాధానం: పసి
  17. అమరధామంలో నది ఇలా ఘోషించింది (2)
    సమాధానం: వేదం
  18. దేవులపల్లి వారడిగిన క్షేమం, కాస్త అటూ ఇటూగా (4)
    సమాధానం: శలమాకు
  19. జీవితంలో వసంతం కావాలంటే అటుగా తిరిగి వెళ్ళాల్సిన చల్లని చోటు (4)
    సమాధానం: రిగిలనీ
  20. వీచే ప్రతిగాలి పైరగాలైతే వసంతాలు కురిసేది (2)
    సమాధానం: రాత్రి
  21. బాలుగారితో కలిసి బాల యేసు పాటలు పాడిన గీత రచయిత ఇంటిపేరు (3)
    సమాధానం: మాగాపు
  22. అనువాద సినీ గీతాల బ్రహ్మ (3)
    సమాధానం: రాజశ్రీ
  23. కొత్త దేవదాసు కు చెదిరినది (2)
    సమాధానం: కల
  24. ధూళిపాళనోట బాలూ పాటా?.. ఉండమ్మా ఆలోచించనీ (7)
    సమాధానం: రావమ్మామహాలక్ష్మి
  25. మొదటి పాటకనక మొదలుకోల్పోయి అటు తిరిగింది (7)
    సమాధానం: హంమోతవింఈమిఏ

నిలువు

  1. కళ్ళముందు కటికనిజం కనపడడానికి శాస్త్రిగారి పాఠం, చివరలోపించింది (7)
    సమాధానం: చుట్టూపక్కలచూడ
  2. యురేకా! అనగానే నవ్విన మల్లె.. (2)
    సమాధానం: చెండు
  3. దేవత సింగారం వేటూరి కలంలోనూ, బాలూ గళంలోనూ అందమే (5)
    సమాధానం: చీరకట్టింది
  4. కవిత పొంగి పారాలంటే ఇక్కడ నీవుండాలి (5)
    సమాధానం: కనులముందు
  5. అటునుంచైనా అదే ముద్దుపేరు (2)
    సమాధానం: లుబా
  6. అటుగా మోగిన చెల్లెలికాపురపు సవ్వడులు (7)
    సమాధానం: లణుకికింణరచ
  7. సగము మిగిలిన వాని మొగము నగవైపోయే (6)
    సమాధానం: కిరాతార్జునీయం
  8. ఎప్పటికీ తప్పని ఆకలిరాజ్య పు తిప్పలు అటుగా (3)
    సమాధానం: టుపాసా
  9. హరిలోరంగ.. (2)
    సమాధానం: హరీ
  10. గురువుగారి స్వరానికి బాలు పాడిన కథ (2)
    సమాధానం: రామ
  11. .. మరిచిపోవాలని.. అన్ని విడిచి వెళ్ళాలని (2)
    సమాధానం: నిన్ను
  12. రజనీకాంత్ 50 వ చిత్రంలోని పాటకు పల్లవి (2)
    సమాధానం: క్షణం
  13. తానమే తనువుగా గలవాడు పరుడా? ( 7)
    సమాధానం: నాదశరీరాపరా
  14. అణువణువునా అద్భుతమే, ఆనాదానికే జాతీయ పురస్కారం (6)
    సమాధానం: సాగరసంగమం
  15. ఎలా అడిగినా వినగానె గోకులం పక్కుమనే ప్రశ్నే (7)
    సమాధానం: టేదంనీములకుఏ
  16. బాలు పాటలో ఎప్పుడూ తప్పనిది తిరగబడింది (2)
    సమాధానం: యల
  17. మావిచిగురుతిన్న గండుకోయిల శుభం పలికినదెవరికి? (2)
    సమాధానం: మీకు
  18. విరిజల్లు కమ్మని బాలుగారడిగిన పువ్వుమొదలు (2)
    సమాధానం: సిరి
  19. కళాతపస్వి మువ్వగోపాలుడిపాట మొదలు, లెక్క కొద్దిగా తగ్గింది (2)
    సమాధానం: వేల
  20. చలంగారి కథ వినాలంటే ఈయన రావాల్సిందే (2)
    సమాధానం: మామా
  21. జేమ్స్ తంగదురై కొడుకు స్వప్నాలు ఫలించక ఏకవచనమైపోయింది (5)
    సమాధానం: మెరుపుకల
  22. రాజన్, నాగేంద్ర, బాలు, సుశీల నాలుగు స్థంభాలది రాగమో? (5)
    సమాధానం: అనురాగమో
  23. తొలి రెండు అక్షరాలు లేని ఆంధ్ర జాతి అయోధ్యాపురి (2)
    సమాధానం: గిరి
  24. బాలు పలికిన ఎన్నెన్నో తెలియని మమతమూటని ఒకసారి పిలవండి (2)
    సమాధానం: అమ్మా
  25. తాటి చెట్టు తల్లికాకపోతే ఇల్లుకానిచెట్టేమిటి?తాగినోడు మాటాడితే తిరగబడింది మరి (2)
    సమాధానం: తఈ