- అగడి ప్రతిభ
- అనూరాధా శాయి జొన్నలగడ్డ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- పాల వరప్రసాద్
- వైదేహి అక్కిపెద్ది
- బయన కన్యాకుమారి
- పడమట సుబ్బలక్ష్మి
- సరస్వతి పొన్నాడ
- బండారు పద్మ
- అనిత శిష్ట్లా
- రంగావఝులశారద
- నీరజ కరణం
- పద్మశ్రీ చుండూరి
- జిబిటి సుందరి
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడినింపేదిశ: 
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)అడ్డం
- కృష్ణజన్మస్థానం ఆరంభంలో తెగి చక్కెర అయింది (3)
- సంగీతం, సాహిత్యం, నృత్యం లాంటి ప్రక్రియల్నిముందుండి నడిపించే పరాశక్తి (3)
- ఇదో అధోలోకం (3)
- ఇది మన మొహాన కనబడితే ఇబ్బందిగా ఉంటుంది (3)
- శత్రువుని ఓడించే భగవంతుడి సేన లెక్కింపలేనిది (5)
- సన్యాసి రాసే పద్యానికి ఉండాల్సింది (2)
- అక్కడక్కడ ఒకదానితో ఒకదానికి సంబంధము లేదు (6)
- తప్పెట అంగరక్షణకి ధరించేదా? (4)
- క్షమించమని భగవంతుడిని అడుగుతూ వేసుకునేవి (3)
- ఈ రెండింటితో వెనుకటి వగను కనిపించేలా చెయ్యొచ్చు (4)
- పండుగ సంతోషం (4)
- మహిళ, గుమ్మ, వనిత – మొదలైన వాటి అర్థం అదే (3)
- మొదట పార్వతి పైన మోహంపెంచుకున్న నీచులు (4)
- సావకాశంగా వెళ్ళే చక్కని పాఠశాల (4)
- విస్తృతమైన భూమి (3)
- రెప్పపాటు కాలం (4)
- జేబులు కొట్టేవాడికి ఉండాల్సిన నేర్పు (6)
- మాసం రావాలంటే అంతులేని డబ్బు ఉండాలి (2)
- మాయలు నేర్చిన పార్వతి (5)
- హైదరాబాదు సీమలో తిరిగితే కనిపించే ప్రార్థనామందిరం (3)
- శంకరగిరి (3)
- తస్కరుడు మొదట చేసే దొంగతనాన్ని ఎదిరించే శక్తి (3)
- శ్రీశ్రీ సైతం ప్రపంచాగ్నికి ఆహుతి ఇచ్చింది (3)
నిలువు
- కొంపలన్నీ కాలిబూడిదయితే ఇలాగంటాం (7)
- గంప మధ్యలో ఉయ్యాల (2)
- కెరటంతో వచ్చే బాధవల్ల దుఃఖం కలుగుతుంది (4)
- మంత్రాలు చదివితే ఇవి రాలుతాయా? (5)
- రెండో తిథిలో అక్షరాలు వెనకాముందైతే దీపం (3)
- పర్వతమునుండి పారే నది నీరు పూర్వం కలిసింది (5)
- మళ్ళీ వేలుపు చివర కోల్పోయి నక్షత్రంలో కలిసిపోయి వెలుగులదొర అయ్యేడు (7)
- ఇంటికప్పుని తిరగేస్తే అగ్నికణం కనిపిస్తుంది (3)
- తక్కువగా రసం తీసుకుంటే ఆపద (5)
- శాస్త్రాలను వికృతీకరించే శాసనాలు (4)
- బ్రహ్మలిపి రాసే ప్రదేశమిదేనా? (3)
- పింఛము కావాలంటే మరి పులినెవరు చంపుతారు? (5)
- కూలంకషము పారావారము రత్నాకరము మున్నీరు మొదళ్ళతో సముద్రం (4)
- డబడబ నడిచే ఆడగుర్రం (3)
- పెళ్ళాంతోనడవడం అంటే చావే! (7)
- దొంగల్ని పట్టుకునేవాడు చేసేపని (7)
- లక్ష్యం సెలవు (3)
- భగవంతుడికి కూడా తెలియని విషయం (5)
- సత్తువ మధ్య వంత పాడితే నిర్బంధము (5)
- విజయునిచే జయింపబడిన పుణ్యక్షేత్రం (4)
- సాముద్రికశాస్త్రంలో కనుగొన్నముద్దుటుంగరం (3)
- సత్యభామ తండ్రి అంచుల్లో సీసము (2)