రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడినుడి – 55

రచన: కొల్లూరు కోటేశ్వరరావు
మే 2021

క్రితం సంచికలోని గడినుడి-54కి మొదటి ఇరవై రోజుల్లో పదిహేను మంది దగ్గరినుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. భమిడిపాటి సూర్యలక్ష్మి
  3. మధుసూదనరావు తల్లాప్రగడ
  4. పడమట సుబ్బలక్ష్మి
  5. వైదేహి అక్కిపెద్ది
  6. బయన కన్యాకుమారి
  7. అగడి ప్రతిభ
  8. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  9. రంగావఝల శారద
  10. అనిత శిష్ట్లా
  11. సరస్వతి పొన్నాడ
  12. నీరజ కరణం
  13. పాల వరప్రసాదరావు
  14. జిబిటి సుందరి
  15. చెళ్ళపిళ్ళ రామమూర్తి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-54 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

గడినుడి సమాధానాలు

మీ సమాధానాలు గడి నిర్వాహకులకు పంపడానికి మీ పేరు, ఈమెయిల్ వివరాలు నింపి, “సమాధానాలు పంపించు” అన్న బొత్తామును నొక్కండి.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)

ప్రత్యేక సూచన: ఈసారి గడిలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ గడికి NINA అన్న లక్షణం ఉంది. NINA ఉన్న గడిలో కొన్ని సంబంధిత పదాలు గడిలో సమసౌష్ఠవం (symmetry) తో దాగి ఉంటాయి. అయితే ఈ రహస్య పదాలు ఒక్కోసారి సమీపంలో ఉన్న నిలువు అడ్డం గడులను కలిపి పరిశీలిస్తే గానీ గుర్తుపట్టలేము. ఈసారి గడినుడిలో ఉన్న NINA పదాలను మీరు గుర్తుపట్టగలరా?
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • గడినుడి – 31
  • గడినుడి – 43
  • గడి నుడి – 18
  • గడినుడి – 87
  • గడినుడి – 77

ఇటువంటివే…

  1. గడినుడి – 30
  2. గడినుడి – 51
  3. గడినుడి – 35
  4. గడినుడి – 39
  5. గడినుడి – 24

మే 2021 సంచికలో ...

  • 1808-1843 నాటి నిజాం రాజ్య చరిత్రలోని చిత్రకథలు 6
  • అడవి పుస్తకం
  • అదృశ్య దుఃఖాన్నై…
  • అసాధారణకవి: షార్ల్ బోద్‌లేర్
  • అస్తిత్వన్యాయం
  • ఒక సందర్భం
  • కళ–మనిషి
  • కేతన ఆంధ్ర భాషాభూషణము-4
  • గడినుడి – 55
  • ఛందస్సులో గణితాంశములు: 5. జమిలి వృత్తములు
  • తల్లావజ్ఝుల పతంజలి శాస్త్రి: అరవై ఏళ్ళ అక్షర యాత్ర
  • ది గుడ్ స్టోరీ
  • నిర్ణయం
  • నిష్క్రమణ
  • నైన్ త్రీ నైన్ వన్ జీరో టూ ఎయిట్…
  • మే 2021
  • మొద్దుబారిన…
  • విశ్వమహిళా నవల: 8. మేరీ ఉల్‍స్టన్‍క్రాఫ్ట్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 55
  • సమయసూచి వరరుచి 1
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 55
గడినుడి-54 సమాధానాలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.