క్రితం సంచికలోని గడినుడి-76కి మొదటి ఇరవై రోజుల్లో పదహారుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:
- ఎర్రొల్ల వెంకట్ రెడ్డి
- ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
- అనూరాధా సాయి జొన్నలగడ్డ
- మధుసూదనరావు తల్లాప్రగడ
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- సుభద్ర వేదుల
- రంగావఝలశారద
- శిష్ట్లా అనిత
- కోట శ్రీనివాసరావు
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- గిరిజ వారణాసి
- వర్ధని మాదిరాజు
- శ్రీరాం నడిమింటి
- వెల్లంకి శేషగిరి రావు
- మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)