జుట్టును చెరుపుతుంది
వర్షానికి ముందు గాలి
ప్రియురాలు
రంగురంగుల బంతులు
పచ్చిక మీద
పిల్లలు అలసిపోయారు.
కుండీలో విరబూశాయి
ఒకేరంగుపూలు
బడిపిల్లలు
ఎర్రని రోజాలను చూశాక
అవితప్ప
ఏవీ కనిపించడం లేదు
చీకటి పడిన విషయం
మిణుగుర్లకు
తెలిసిపోయింది.
జుట్టును చెరుపుతుంది
వర్షానికి ముందు గాలి
ప్రియురాలు
రంగురంగుల బంతులు
పచ్చిక మీద
పిల్లలు అలసిపోయారు.
కుండీలో విరబూశాయి
ఒకేరంగుపూలు
బడిపిల్లలు
ఎర్రని రోజాలను చూశాక
అవితప్ప
ఏవీ కనిపించడం లేదు
చీకటి పడిన విషయం
మిణుగుర్లకు
తెలిసిపోయింది.
రచయిత తమ్మినేని యదుకులభూషణ్ గురించి: తమ్మినేని యదుకుల భూషణ్ జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో. "నిశ్శబ్దంలో నీ నవ్వులు" అనే కవితాసంకలనం ప్రచురించారు. కథలు, విమర్శలు కూడా రాసారు. ... పూర్తిగా »