ట్రాఫిక్‌ జామ్‌

చటుక్కున ముందుకుపోతూ
కనపడని లక్ష్యాన్ని
అందుకోవాలని తాపత్రయం

అందరూ అందరికన్న ముందుకు పోవాలని!

కొందరైన వెనక్కి తగ్గాలా!?

అందుకే అందరు ఆగిపోయారు.