గీతాంజలి
“నీవు” అనేది నాటి జ్ఞాపకం, “నేను” అనేది నేటి వర్తమానం
నాటి జ్ఞాపకాల్లో నీతో నేటి వర్తమానాన్ని ఊహించా
కాని నేటి వర్తమానంలో నీవు జ్ఞాపకం అవుతావని ఊహించలేదు ..
నీవెళ్ళినా నీజ్ఞాపకాలు నన్ను వీడలేదు,
నీ ఆలోచనలు నన్ను వదలలేదు …
గతించిన జ్ఞాపకాలకి, నడుస్తున్న వర్తమానానికి
మధ్య నలిగిపోతున్నా …