రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు సంచికలు

గ్రామ్యాదేశ నిరసన సభ – జయంతి రామయ్య పంతులు గారి ప్రసంగము

రచన: జయంతి రామయ్య పంతులు
ఈ ఈ నొక్కి చదవండి...

భాషలో వ్యాకరణ విషయమైన మార్పులు సేయునప్పుడు మిక్కిలి ప్రయాసతో ఆజన్మాంతము భాషాపరిశ్రమము చేసిన పండితకోటి యొక్క యభిప్రాయము ననుసరించి చేయవలెనుగాని ప్రతి గ్రంథకర్తయు తనకు దోఁచిన మార్పులతో పుస్తకముల వ్రాయఁ దొడంగినచో భాషకు గొప్ప యనర్తకము వాటిల్లును.

0

వ్యవహారిక భాషా ఉద్యమంపై ఈమాట ప్రత్యేక సంచిక

రచన: సంపాదకులు
ఈ ఈ నొక్కి చదవండి...

వ్యవహారిక భాషా ఉద్యమం ప్రారంభమై 100 సంవత్సరాలు పూర్తికావస్తున్న సందర్భంగా వ్యవహారిక-గ్రాంధిక భాషా వాదాల చరిత్రను తెలిపే కొన్ని ముఖ్యమైన పాతవ్యాసాలను పునర్ముద్రిస్తూ జూన్ నెలలో ఈమాట ఒక ప్రత్యేక సంచికను వెలువరించనున్నది. ఈ పాతవ్యాసాలకు అనుబంధంగా “వాడుక భాష, రచనా భాష, మాండలిక భాష, ప్రామాణిక భాష” అన్న అంశాలపై వినూత్న దృక్పథాన్ని ప్రతిపాదించే పరిశోధనాత్మకమైన వ్యాసాలను ఈమాట ఆహ్వానిస్తున్నది.

2

ఈమాట మే 2008 సంచిక విడుదల

రచన: సంపాదకులు

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ సంచికలో అనేక విశేషాలున్నాయి.

  • – ఈమాట సంపాదక వర్గంలో కొత్త సభ్యులు
  • – ఈమాట కొత్త లోగో, మొదటిపేజీకి కొత్త రూపు
  • – “తెలుగు జ్యోతి” పత్రిక రజతోత్సవ వార్షిక సంచిక కవితల పోటీలో బహుమతి పొందిన కవితలు

పూర్తి వివరాలు»

5

తెలుగు కావ్యపురుషుడి కథ

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

మరోసారి కావ్యపురుషుడు, సాహిత్యవిద్య మన ప్రాంతాలకి వచ్చేవరకూ ఈ కీచులాట తప్పదు కాబోలు!

3

మదర్స్ డే

రచన: జె. యు. బి. వి. ప్రసాద్

“‘మదర్స్ డే’ నాడు మదర్స్ లా వుండక్కర్లేదు. ‘ఫాదర్స్ డే’ నాడు ఫాదర్స్ లా వుండక్కర్లేదు.ఇదేమీ బాగో లేదు అస్సలు” అంది నిక్కచ్చిగా. “పోదురూ! మీకు చాదస్తం ఎక్కువ. అలాంటివి పట్టించు కోకూడదు” అంది మొదటావిడ హాస్యంగా.

9

లింకన్ తో ఓ రాత్రి

రచన: సౌమ్య బాలకృష్ణ

“స్నేహ పూజగది పెట్టించుకుంటేనే నానా హడావుడీ చేసావు కద అప్పట్లో… అసలు నీకూ, తనకీ ఈ విషయంలో ఇంత తేడాగా ఉండగా ఇద్దరూ ఎలా కలిసారో? అని కాలేజీలో అందరూ అనుకునేంత లెవెల్ లో నువ్వు నాస్తికుడిలా కటింగ్ ఇచ్చేవాడివి కదరా … ఒక్క రాత్రిలో ఏమైంది నీకు?”

38

అక్షరం పరమం పదం

రచన: నిడదవోలు మాలతి

అమెరికాలో దిగడి ముప్పై ఏళ్ళు దాటుతోంది.. గత ఇరవై యేళ్ళలోనూ ఏడు కంప్యూటర్లు మారేయి. అయిదున్నర ఇంచీల ఫ్లాపీలనుంచి అరచేతిలో ఉసిరిక్కాయల్లా ఇమిడిపోయే సీడీలదాకా సాంకేతిక ఇంద్రజాలంలో పడి కొట్టుకుపోతున్నాను

7

బ్రహ్మ జ్ఞానం

రచన: ఆర్. శర్మ దంతుర్తి

మరి నా ఇలాంటి మంచి ఆలోచన్లు వచ్చే మనస్సు ఉండడానికీ, దాన్ని పరమేశ్వరార్పణం చేయాలంటే ఏం చెయ్యాలో సెలవివ్వండి.

1

చివరకు మిగిలేది

రచన: ఆర్. శర్మ దంతుర్తి

వడివడిగా నడిపించే యవ్వనం
దేన్నేనా ఎదుర్కోగల ధైర్యం
అన్నీ విడిచిపెట్టాయి.

7

పేరులేదు

రచన: రవికిరణ్ తిమ్మిరెడ్డి

ఎముకలు తప్ప గుండెలెండిపోయి బిడ్డని పోగొట్టున్న తల్లికి నాట్యం చేసే ఏ వాన చినుకుని చూపించను?

7

నాకు నచ్చిన పద్యం: ధూర్జటి చంద్రబింబపు వర్ణన

రచన: చీమలమర్రి బృందావనరావు

ధూర్జటి గొప్ప శివభక్తుడు. ఆయనకు సర్వమూ శివమయం గానే కనిపించింది. ఆ రాత్రి ఉదయించిన చంద్రబింబమూ శివలింగం గానే తోచింది.

4

ఒంటరి గృహిణి – “చారులత” సత్యజిత్ రాయ్ సినిమా

రచన: విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈ ఈ నొక్కి చదవండి...

ఠాగోర్ 1901 సంవత్సరంలో రాసిన ప్రఖ్యాత బెంగాలీ నవల “నష్టనీర్” (చెదిరిన గూడు) ఆధారంగా 1964 సంవత్సరంలో సత్యజిత్ రాయ్ తీసిన బెంగాలీ సినిమా “చారులత”.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 6

బుడగ

రచన: హెచ్చార్కె

ఎన్నెన్నో ప్రశ్నలు అన్నింటికి జవాబుగా
ఔనుకు కాదుకు మధ్య ఖాళీ స్థలంలో
అనాదిగా వూగుతున్న లోలక నిశ్శబ్దం

0

పేరు గలవాడేను మనిషోయ్

రచన: రానారె

బుట్టోణ్ణి బుట్టోడా అని కాక, మరేపేరుతో పిలిచినా వానికి సిగ్గు. సియ్యలకూర తిని, రెండుపొట్లాల సారాయి తాగినప్పుడు శివునికి కొడుకు మీద వాత్సల్యం పొంగి “సీనారాయుడూ” అంటూ బయటపడుతుంది.

19

అంతర్మథనం

రచన: రాజారావు తాడిమేటి

కూతురికి 13-15 సంవత్సరాల వయసు ఉండవచ్చు. ముదురాకుపచ్చ లంగా మీద లేతాకుపచ్చ ఓణీ కట్టింది. ఆరోజే తలంటినట్టున్న జుట్టును వదులుగా వదిలి ఒక రబ్బరుబాండు పెట్టింది. చిన్న బొట్టు.. మెడలో సన్నని గొలుసు.. ఎందుకో తనలో తానే నవ్వుకొంటూ మురిసిపోతోంది. ఇంతలోనే నాయుడుగారు రంగంలోకి దిగిపోయారు.

16

అమ్మ

రచన: ఉదయకళ

ఆ రోజు నాకు ఇంకా బాగా గుర్తు. అప్పుడు నాకు పదేళ్ళు. నీకు ఒక తమ్ముడినో చెల్లెలినో తెస్తానంటూ అమ్మ ఆస్పత్రికి వెళ్ళింది ముందు రోజు.

3

కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు

రచన: కొడవళ్ళ హనుమంతరావు
ఈ ఈ నొక్కి చదవండి...

పుస్తకాలు, గడియారాలు, నేత మగ్గాలు – వీటన్నిటి సాంకేతిక జ్ఞానాన్ని కలిపి రూపొందించిన గణన యంత్రాలు – ఆధునిక కంప్యూటర్లకి పూర్వగాములు. ఆ యంత్రాలనీ, జీవితాంతమూ వాటి నిర్మాణంలో గడిపిన 18వ శతాబ్దపు మేధావి ఛార్లెస్ బాబేజ్‌నీ (Charles Babbage) పరిచయం చెయ్యడానికే ఈవ్యాసం.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 అంతా ఒకే పేజీలో 7

గుర్రాలు – గుగ్గిళ్ళు, మరో సారి…

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

అంతకన్నా తెలివైన పని, ఆ చామన ఛాయ వాళ్ళకి పెద్దపెద్దవిమానాలు ఇచ్చి, పెద్దపెద్ద బాంబులు చేసుకోడానికి సహాయం చేస్తే, వాళ్ళు మనపార్టీలో చేరచ్చు,

2

కథ ఇదనీ, నిజమిదనీ…

రచన: లైలా యెర్నేని

నిసికి ఒక్క సారి చిరపరిచితుడయిన శత్రువు ముఖంలో ముఖం పెట్టినట్లయ్యింది. షెర్లాక్ హోమ్స్‌కి గాని హంతకుడు అనుకోని ప్రదేశంలో, ఆకస్మికంగా వచ్చి ఎదురు నిలిస్తే…

3

అటో యిటో

రచన: రమ్యగీతిక

ఆటో మూసీ బ్రిడ్జ్ దాటింది. ఎందుకో అక్కడి వాతావరణం లో తేడాగా అనిపిస్తూ ఉంది. రోడ్డు పై జనం హడావిడిగా, కంగారుగా, భయం భయంగా వెళుతునట్టనిపించింది.

21

రచనల జాబితా

వెనక్కి 1 … 186 187 188 189 190 … 234 ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.