రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శీర్షికలు సంచికలు

నన్నయ హంసగీతికలు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

బాలిక యువతిగా మారే విధంగా రాత్రిళ్ళు పొడుగవుతున్నాయి. యువతివలెనే రాత్రి కూడా తళుక్కుమనే తారాగణాలనే నగలను ధరించింది.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 8

3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి
ఈ ఈ నొక్కి చదవండి...

“సరస్వతీ దేవికి సంగీతం, సాహిత్యం రెండు కళ్ళు” అన్న నానుడి ననుసరించినట్లుగా ఈ సాహితీ సదస్సు శ్రీమతి సీత నిష్టల వీణా వాదన ప్రార్థనా గీతంతో ప్రారంభించబడింది.

9

హిందోళ రాగం – అనుబంధం

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఈమాటలో లోగడ డా. లక్ష్మన్న రాసిన వ్యాసానికిది ఆడియో అనుబంధం.

10

అలిగితివా…

రచన: నిషిగంధ

వేడికోలు చూపుల్ని ఇంక మోయలేనని
గాలి భీష్మిస్తే, గుండె పట్టేసి.. దైన్యం గొంతులోకి జారి
‘నన్ను క్షమించవూ’!

4

గ్రంథచౌర్యం గురించి …

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

బందిపోటుదొంగ దొరికిపోయినా ఫరవాలేదు అన్న ధైర్యంతో దొంగతనం చేస్తాడు. గ్రంథచోరుడు, “మనం దొరకంలే,” అన్న ధీమాతో దొంగతనం చేస్తాడు.

10

సడిచేయకే గాలి

రచన: చొక్కాకుల వెంకటప్రసాద్

సడిసేయకే గాలి సడిసేయకే
సవ్వడిచేసి మాపాప కునుకు చెడదీయకే

15

డాలర్ దేహాన్నొదిలి

రచన: ఎం.వి. రామిరెడ్డి

అప్పుడెప్పుడో అక్కడి ఇసుకలో గుచ్చిన
కబడ్డీ కూతల గవ్వల్ని ఏరుకున్నాను

5

భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం

రచన: సి. పి. బ్రౌన్ అకాడమి
ఈ ఈ నొక్కి చదవండి...

భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.

0

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2

రచన: నాగ మురళీకృష్ణ వాడవల్లి

జ్యోతిష్కులు కారకత్వాల పేరుతో ఒక సాంకేతిక పదజాలాన్నీ, తత్సంబంధమైన ప్రాపంచిక దృష్టినీ అలవర్చుకుంటారు. ఈ రోజు ఇన్కమ్ టాక్స్ వాళ్ళతో సమస్య వచ్చింది. ఓహో, బుధ, శనుల పాపదృష్టి వల్ల ఇలా అయింది అన్నమాట.

పేజీలు: 1 2 3 4 5 అంతా ఒకే పేజీలో 20

నీటి అద్దాలు

రచన: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

ఉన్నదల్లా
భూమ్యాకాశాల మధ్య ఊగిసలాడుతూ
వింతపల్లకి నెక్కి వీధులేగుతున్న అతనూ

7

లిటిల్‌సైంటిస్టు

రచన: శ్రీనివాస ఫణి కుమార్‌ డొక్కా

కానీ, పాఠకుల స్పందన, రచయిత వివరణా, సంజాయిషీల తదుపరి మా నియమాన్ని సడలించి ఈ కథను ఈ సంచికలో ఉంచడానికే మేము నిర్ణయించాం. అయితే ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి రాకుండా, రచయితలు ఇటువంటి పొరపాట్లు జరగకుండా మరికొంచెం శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాం.

15

వినినంతనె వేగ పడక

రచన: చిన్నమయ్య

“ప్రయాణికులకు గమనిక” అని మొదలెట్టే ఈ ప్రకటనలు వినేవారి గ్రహణ శక్తికీ, వినికిడి సామర్ధ్యానికీ, తప్పిపోయే రైళ్ళ సాక్షిగా పెట్టని పరీక్షలు.

పేజీలు: 1 2 అంతా ఒకే పేజీలో 9

తెరమరుగవుతున్న తెలుగు నాటకం -2

రచన: సాయి బ్రహ్మానందం గొర్తి

టీవీ వచ్చాక నాటకం దక్షిణ దిశగా మరింత వేగంగా పయనించడం మొదలు పెట్టింది. ప్రస్తుతం నాటక రంగం ఎలా తయారయ్యిందంటే అది టీవీలో అవకాశాలు సంపాదించడానికొక వేదిక (ఫ్లాట్ ఫారం) లా తయారయ్యింది. నటీనటుల శిక్ష ణా కేంద్రంగా తయారయ్యింది.

పేజీలు: 1 2 3 4 5 6 7 8 9 10 11 అంతా ఒకే పేజీలో 14

నాకు నచ్చిన పద్యం: పారిజాతాపహరణంలో సత్యభామ

రచన: చీమలమర్రి బృందావనరావు

తిమ్మకవి సృష్టించిన ‘సత్యభామ’ ఒక మహాద్భుతమైన పాత్ర. మామూలుగా భారత భాగవతాల్లో కనిపించే సత్యభామ కాదు పారిజాతాపహరణంలో కనిపించే సత్యభామ. తిమ్మకవి సత్యభామకు కల్పించిన రూపే వేరు.

18

షష్ఠ్యంతములు

రచన: జెజ్జాల కృష్ణ మోహన రావు

కవులు తమ కావ్యాలను ఏ దైవానికో లేక ఏ మహారాజుకో అంకితము చేస్తారు. అప్పుడు ఆ కృతిభర్తపరముగా ఈ షష్ఠ్యంతములు చెప్పబడుతాయి.

పేజీలు: 1 2 3 4 5 6 అంతా ఒకే పేజీలో 7

కల్యాణి రాగం – అనుబంధం

రచన: కొడవటిగంటి రోహిణీప్రసాద్‌

ఈమాట జనవరి 2001 సంచికలో డా. విష్ణుభొట్ల లక్ష్మన్న కల్యాణి రాగం గురించి రాసిన వ్యాసానికి ఈ వ్యాసం ఆడియో అనుబంధం వంటిది.

20

జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 1

రచన: నాగ మురళీకృష్ణ వాడవల్లి

మంచి చెడ్డలు రాశులు పోసినట్టు ఉండనట్టే జ్యోతిష సూత్రాలు అన్నీ విస్పష్టంగా నలుపు, తెలుపు రంగుల్లో గీసినట్టు ఉండవు. అవి చాలా అలోచింప జేస్తాయి. చాలా ఆకర్షణీయమైన సిద్ధాంతాలుగా ఉంటాయి.

పేజీలు: 1 2 3 4 అంతా ఒకే పేజీలో 45

చెట్టు కూలిన వేళ

రచన: ఝాన్సీలక్ష్మి కొత్త

ఎన్ని దెబ్బలు వేసినా ఎదురాడదు చెట్టు
ఎన్ని కోతలు కోసినా మాటాడదు చెట్టు

4

బ్లాగుల గురించి – నా మాట

రచన: వేలూరి వేంకటేశ్వర రావు

బ్లాగులతో ఒక సుఖం ఉంది. ఏ భాషలోనైనా సరే, నీ ఇష్టమైనట్టు రాసుకోవచ్చు. నీ ఇష్టమైనప్పుడు రాసుకోవచ్చు. నీ ఇష్టమైన విషయం గురించి ఎక్కడో మొదలెట్టి మరెక్కడో ముగించవచ్చు. అసలు ముగించక పోవచ్చు. ముఖ్యంగా, బ్లాగన్నది ‘నీ కోసం నువ్వు రాసుకుంటున్నమాటల మూట.’

17

వెచ్చని మనసులు

రచన: కొల్లూరి సోమ శంకర్
మూలం: సుభాష్ నీరవ్
ఈ ఈ నొక్కి చదవండి...

అలా ఒకరికొకరు దగ్గరగా కూర్చుని ఆ స్పర్శలోని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ చాలా సేపు మౌనంగా ఉండిపోయారిద్దరూ.

పేజీలు: 1 2 3 అంతా ఒకే పేజీలో 3

రచనల జాబితా

వెనక్కి 1 … 187 188 189 190 191 … 234 ముందుకు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.