ఇద్దరు లేరని చూపి
ఇరులొరలను దయపడు బట్టికాడు
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు
రచయిత వివరాలు
పూర్తిపేరు: శ్రీవిద్య బదరీనారాయణన్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
శ్రీవిద్య బదరీనారాయణన్ రచనలు
అనీ వినీ అలసితే అనా హతం
శివం శివం శివం
పదే పదే వెదికి ఆగితే
అహర్దివం శివం శివం
స్వరార్చనం కల
రాగ సుధా రసార్ణవం
చెన్నారెడు చెవి తేనియలై కీర్తనలూ
అనశ్వరం
అకారము మొదలు అక్షర మాలకు
ఆది ఆకసము మొదలు అఖిల జగతికిని
పెనవి పెను కడలి నీదను వశమా
పొద్దుట లేచిన మొదలుకొని
నిద్దుర వరకూ నెగులుకొని
అద్దువ చూపుకు ఒద్దిక చూపే
అణకువనైతే కానవుగా?!
రాగం: శుభపంతు వరాళి
తాళం: మిశ్ర చాపు
సంగీతం, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్