ఉత్సాహగీతి-1 7-64 / 5-26 సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం సూ/ఇం/ఇం – సూ/సూ
ఉత్సాహగీతి-2 7-64 / 5-8 సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం
సూ/సూ/సూ – ఇం/ఇం
లీలాషట్పద 6-64 / 5-32 సూ/సూ/సూ – సూ/సూ/సూ (ప్రాసయతి)
సూ/సూ/సూ – సూ/సూ
నర్తకి గీతి 6-64 / 5-32 సూ/సూ/సూ – సూ/సూ/సూ
సూ/సూ/సూ – సూ/సూ
అళిగీతి 5-29 / 4-13 ఇం/ఇం – సూ/సూ/సూ
ఇం/ఇం – సూ/సూ
ఆటగీతి 5-26 / 4-10 సూ/ఇం – ఇం/సూ/సూ
లేక సరసగీతి సూ/ఇం – ఇం/సూ
తేనెగీతి 5-26 / 3-2 సూ/ఇం/ఇం – సూ/సూ
సూ/ఇం/ఇం
ఆటవెలఁది 5-8 / 5-32 సూ/సూ/సూ – ఇం/ఇం
సూ/సూ/సూ – సూ/సూ
నాట్యరాణి 5-8 / 4-4 సూ/సూ/సూ – ఇం/ఇం
సూ/సూ – ఇం/ఇం
సుషమగీతి 5-6 / 4-6 సూ/ఇం – సూ/ఇం/ఇం
సూ/ఇం – సూ/ఇం
రాసగీతి* 4-16 / 3-8 సూ/సూ – సూ/సూ
సూ/సూ/సూ
అరుణగీతి 4-16 / 3-4 సూ/సూ – సూ/సూ
సూ/సూ/ఇం
నందగీతి 4-9 / 4-13 ఇం/ఇం – ఇం/సూ
ఇం/ఇం – సూ/సూ
కనకాంగి 4-9 / 3-5 ఇం/ఇం – ఇం/సూ
ఇం/ఇం/సూ
రేయెండ 4-9 / 3-1 ఇం/ఇం – ఇం/సూ
ఇం/ఇం – ఇం
చెలిమిగీతి 4-6 / 5-26 సూ/ఇం – సూ/ఇం
సూ/ఇం – ఇం/సూ/సూ
కలువ గీతి 4-6 / 3-2 సూ/ఇం – సూ/ఇం
సూ/ఇం/ఇం
విరులసరము 4-4 / 4-1 సూ/సూ – ఇం/ఇం
(విలోమ సీసము) ఇం/ఇం – ఇం/ఇం
మోహనగీతి* 4-1 / 4-9 ఇం/ఇం – ఇం/ఇం
ఇం/ఇం – ఇం/సూ
సాంగత్యము* 4-1 / 3-5 ఇం/ఇం – ఇం/ఇం
ఇం/ఇం/సూ
ఏల * 4-1 / 3-3 ఇం/ఇం – ఇం/ఇం
ఇం/సూ/ఇం
సొబగుల సోన* 4-1 / 3-1 ఇం/ఇం – ఇం/ఇం
ఇం/ఇం/ఇం
గీతిక* 3-3 / 4-9 ఇం/సూ/ఇం
ఇం/ఇం – సూ/ఇం
కందగీతి 3-2 / 5-26 సూ/ఇం/ఇం
సూ/ఇం/ఇం
వెన్నెల 3-1 / 3-5 ఇం/ఇం/ఇం
ఇం/ఇం/సూ
* కన్నడమునుండి