మద్దిపాటి కృష్ణారావు

రచయిత మద్దిపాటి కృష్ణారావు గురించి:

పుట్టింది పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా రామన్న గూడెంలో. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ నుంచి కెమిస్ట్రీలో డాక్టరేట్. ప్రస్తుతం డెట్రాయిట్ లోని వేన్ స్టేట్ యూనివర్సిటీలో రిసర్చ్ ప్రొఫెసర్‌. తెలుగు సాహిత్య, సంగీత, నాటకాది కళలంటే ఎంతో అభిమానం. డిటిఎల్‌సి అని అందరూ పిలుచుకునే డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వ్యవస్థాపక సభ్యుడిగా సాహిత్యకార్యక్రమాలలో చురుకుగా పని చేస్తున్నారు.

 ...