గీతులు – మొదటి పట్టిక

వజ్ర ఇంద్ర ఇం 1-1
సూర్య సూ 1-2

వైడూర్య ఇం/ఇం 2-1
సూ/ఇం 2-2
ఇం/సూ 2-3
సూ/సూ 2-4

నీల కృష్ణగీతి ఇం/ఇం/ఇం 3-1
సూ/ఇం/ఇం 3-2
ఇం/సూ/ఇం 3-3
రమ్యగీతి* ఇం/ఇం/సూ 3-5
ఎత్తుగీతి ఇం/సూ/సూ 3-7
సూ/ఇం/సూ 3-6
సూ/సూ/ఇం 3-4
రామగీతి సూ/సూ/సూ 3-8

గోమేధిక మంగళగీతి* ఇం/ఇం – ఇం/ఇం 4-1
సూ/ఇం – ఇం/ఇం 4-2
ఇం/సూ – ఇం/ఇం 4-3
ఇం/ఇం – సూ/ఇం 4-5
ఆందోళికాగీతి* ఇం/ఇం – ఇం/సూ 4-9 (ద్విపదగీతి)
కోమలగీతి సూ/సూ – ఇం/ఇం 4-4
తరళగీతి సూ/ఇం – సూ/ఇం 4-6
తుంగగీతి ఇం/సూ – సూ/ఇం 4-7
భద్రగీతి* సూ/ఇం – ఇం/సూ 4-10
మంజులగీతి* ఇం/సూ – ఇం/సూ 4-11 (కూరిమిగీతి)
సీసకగీతి ఇం/ఇం – సూ/సూ 4-13
శిశిరగీతి ఇం/సూ – సూ/సూ 4-15
హరిణగీతి – సూ/ఇం – సూ/సూ 4-14
చారుగీతి – సూ/సూ – ఇం/సూ 4-12
రమణగీతి సూ/సూ – సూ/ఇం 4-8
మధురగీతి* సూ/సూ – సూ/సూ 4-16 (హయప్రచారరగడ)

పుష్యరాగ స్మరగీతి ఇం/ఇం/ఇం – ఇం/ఇం 5-1
అమరేంద్రగీతి – 1 సూ/ఇం/ఇం – ఇం/ఇం 5-2
అమరేంద్రగీతి – 2 ఇం/సూ/ఇం – ఇం/ఇం 5-3
అమరేంద్రగీతి – 3 ఇం/ఇం/సూ – ఇం/ఇం 5-5
అమరేంద్రగీతి – 4 ఇం/ఇం/ఇం – సూ/ఇం 5-9
అమరేంద్రగీతి – 5 ఇం/ఇం/ఇం – ఇం/సూ 5-17
శ్యామగీతి -1 సూ/సూ/ఇం – ఇం/ఇం 5-4
శ్యామగీతి -2 సూ/ఇం/సూ – ఇం/ఇం 5-6
శ్యామగీతి -3 ఇం/సూ/సూ – ఇం/ఇం 5-7
శ్యామగీతి -4 సూ/ఇం/ఇం – సూ/ఇం 5-10
శ్యామగీతి -5 ఇం/సూ/ఇం – సూ/ఇం 5-11
శ్యామగీతి -6 ఇం/ఇం/సూ – సూ/ఇం 5-13
గోదావరి గీతి సూ/ఇం/ఇం – ఇం/సూ 5-18 (శ్యామగీతి -7)
శ్యామగీతి -8 ఇం/సూ/ఇం – ఇం/సూ 5-19
శ్యామగీతి-9 ఇం/ఇం/సూ – ఇం/సూ 5-21
శ్యామగీతి-10 ఇం/ఇం/ఇం – సూ/సూ 5-25
అసమగీతి సూ/సూ/సూ – ఇం/ఇం 5-8
ప్రభాతగీతి సూ/ఇం/సూ – సూ/ఇం 5-14
సాంధ్యగీతి ఇం/సూ/సూ – సూ/ఇం 5-15
లలితగీతి సూ/సూ/ఇం – సూ/ఇం 5-12
నిర్మలగీతి సూ/సూ/ఇం – ఇం/సూ 5-20 (నెలవంక)
చిఱుగీతి సూ/ఇం/సూ – ఇం/సూ 5-22
ఆమనిగీతి ఇం/సూ/సూ – ఇం/సూ 5-23
తేటగీతి సూ/ఇం/ఇం – సూ/సూ 5-26
బాలగీతి ఇం/సూ/ఇం – సూ/సూ 5-27
సుందరగీతి ఇం/ఇం/సూ – సూ/సూ 5-29 (ముత్యాలముగ్గు)
ఛందోవతంసము* ఇం/సూ/సూ – సూ/సూ 5-31 (ఉదయగీతి-1 )
ఉదయగీతి – 2 సూ/ఇం/సూ – సూ/సూ 5-30
ఉదయగీతి – 3 సూ/సూ/ఇం – సూ/సూ 5-28
ఉదయగీతి -4 సూ/సూ/సూ – ఇం/సూ 5-24
ఉదయగీతి – 5 సూ/సూ/సూ – సూ/ఇం 5-16
కమలగీతి సూ/సూ/సూ – సూ/సూ 5-32

మరకత మధ్యాక్కర ఇం/ఇం/సూ – ఇం/ఇం/సూ 6-37
మధురగీతి సూ/సూ/సూ – సూ/సూ/సూ 6-64
మాణిక్య ఉత్సాహ సూ/సూ/సూ/సూ – సూ/సూ/ఇం 7-64
హృదయగీతి ఇం/సూ/సూ – ఇం – ఇం/సూ/సూ 7-103
కమలన(మేలన)గీతి సూ/సూ/సూ/సూ – సూ/సూ/సూ 7-128
ప్రవాళ తరువోజ ఇం/ఇం – ఇం/సూ – ఇం/ఇం – ఇం/సూ 8-137
సీసము ఇం/ఇం – ఇం/ఇం // ఇం/ఇం – సూ/సూ 8-193
తురగవల్గనరగడ సూ/సూ -సూ/సూ – సూ/సూ – సూ/సూ 8-256
విరులసరము సూ/సూ – ఇం/ఇం // ఇం/ఇం – ఇం/ఇం 8-4 (విలోమసీసము)
జవోరుతము సూ/ఇం – ఇం/ఇం – సూ/ఇం – ఇం/ఇం 8-18 (విలోమతరువోజ)

* కన్నడమునుండి

జెజ్జాల కృష్ణ మోహన రావు

రచయిత జెజ్జాల కృష్ణ మోహన రావు గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు. ...